TAGB: టీఏజీబీ తెలుగు పద్య పఠన పోటీలు 2026
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ (TAGB) ఆధ్వర్యంలో తెలుగు భాషా మాధుర్యాన్ని, పద్య కళను ప్రోత్సహించేందుకు ‘పసిడి పద్యాలు’ (Pasidi Padyalu) పేరిట పద్య పఠన పోటీని నిర్వహిస్తున్నారు.
కార్యక్రమ వివరాలు
పోటీ పేరు: టీఏజీబీ తెలుగు పద్య పఠన పోటీ (‘పసిడి పద్యాలు’) 2026.
తేదీ: ఫిబ్రవరి 28, 2026.
వేదిక: ఆన్లైన్ (Online).
మన తెలుగు సంస్కృతిని, పద్య సాహిత్యాన్ని పిల్లలకు చేరువ చేసే ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు.. కాబట్టి, ఎక్కడి నుంచైనా సులభంగా పాల్గొనవచ్చు.






