Esha Gupta: స్కై బ్లూ ఫ్రాకులో ఈషా స్టన్నింగ్ షో
జన్నత్2(Jannath) సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈషా గుప్తా(Esha Gupta) మొదటి సినిమాతోనే తన యాక్టింగ్, గ్లామర్ తో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈషా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా పారిస్ లో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో ఆమె ధరించిన దుస్తులు చర్చనీయాంశంగా మారాయి. లైట్ స్కై బ్లూ కలర్ హాఫ్ షోల్డర్ గౌనులో డీప్ నెక్ లైన్ తో డిజైన్ చేసిన గౌనులో ఈషా అందరినీ తన గ్లామర్ తో స్టన్ అయ్యేలా చేసింది. ఈ డ్రెస్ లో ఈషా క్లీవేజ్ షో చూసి కుర్రాళ్లు పిచ్చోళ్లవుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.






