Telangana BJP: తెలంగాణ బీజేపీకి ఏమైంది..?
తెలంగాణలో (Telangana) ముక్కోణపు పోరు నడుస్తోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ (Congress), బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కూడా ఇక్కడ బలంగా ఉంది. అందుకే ఈ మూడు పార్టీల మధ్య ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. పదేళ్లపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. తాజా ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. బీఆ...
October 2, 2024 | 07:10 PM-
నాబార్డు కొత్త సీజీఎంగా ఉదయ్‌భాస్కర్
జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) తెలంగాణ ప్రాంత నూతన సీజీఎం (చీఫ్ జనరల్ మేనేజర్)గా బి.ఉదయ్‌భాస్కర్ హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందినవారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో పీజీ చ...
October 2, 2024 | 05:12 PM -
బయోఏషియా సదస్సు లోగో ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న బయో ఏషియా`2025 సదస్సు లోగోను మంత్రి శ్రీధర్‌బాబు సచివాలయంలో ఆవిష్కరించారు. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో హైటెక్స్‌లో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సులో 50 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడిరచారు.
October 2, 2024 | 05:05 PM
-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దసరా బతుకమ్మ కార్యక్రమాలు
ఆడబిడ్డలు ఆనందోత్సాహాలతో జరుపుకునే పూల వేడుక నేటి నుంచి ప్రారంభం అవుతోన్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
October 2, 2024 | 11:44 AM -
గతంలో కేసీఆర్.. ఇప్పుడు రేవంత్ రెడ్డి : ఎంపీ అర్వింద్
గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ఒకే తరహా విధానాలు అమలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక వద్ద బీజేపీ చేపట్టిన రైతుదీక్ష ముగింపు సందర్భంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ కాంగ్రెస్&z...
October 1, 2024 | 07:36 PM -
ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల కోసం అమె చేరినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఢల్లీి మద్యం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్నప్పుడు కవితకు గైనిక్ సమస్యలు వచ్చాయి. అప్పట్లో ఆమె చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మర...
October 1, 2024 | 07:34 PM
-
మంత్రి కొండా సురేఖపై ..ట్రోలింగ్ చేసింది వారే
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలేనని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్న వారే ఇలాంటి ట్రోలింగ్ చేశా...
October 1, 2024 | 07:27 PM -
హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం… నిబంధనలు ఉల్లంఘిస్తే
ఊరేగింపులు, వేడుకల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తున్న డీజేలపై నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నాయని డయిల్ 100కు ఫిర్యాదులు పెరగడంతో డీజేలపై నిషేధం విధిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ సీ...
October 1, 2024 | 07:25 PM -
మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం
తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సవ ఆహ్వాన పత్రికను రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆలయ ఈవో విజయరామారావు, ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి అందజేశారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి కొండా సురేఖను ...
October 1, 2024 | 07:21 PM -
BRSకు ఊపిరి పోస్తున్న రేవంత్ రెడ్డి..!?
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రెండు రాష్ట్రాల్లో (Telugu States) పాలిటిక్స్ (Politics) లో పస ఏమాత్రం తగ్గలేదు. తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS).. ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది. ఆ తర్వాత అధికా...
October 1, 2024 | 03:17 PM -
జపాన్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జపాన్‌కు చేరుకున్నారు. ఆ దేశంలో మూడు రోజులు పర్యటించనున్నారు. జపాన్‌లోని హానేడా విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు అజయ్ సేథి, మధుసూదన్, అమన్ ఆకాశ్&z...
October 1, 2024 | 03:10 PM -
3 నుంచి గ్లోబల్ సౌత్ కాన్ఫరెన్స్
యాంటీ బయాటిక్స్ విచ్చలవిడి వాడకంతో ప్రమాదకరస్థాయికి చేరుకున్న యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) నియంత్రణపై హైదరాబాద్‌లో అక్టోబరు 3 నుంచి 5 వరకు గ్లోబల్ సౌత్ కాన్ఫరెన్స్ జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సదస్సును ప్రారంభించనున్...
October 1, 2024 | 03:06 PM -
హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన
మూసీ సుందరీకరణపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదన్నారు. మూసీ నది పరిధిలో నివసిస్తున్నవారిని హైడ్రా తరలించడం లేదని, నదిలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టడం లేదన్నారు. నదీ పరివాహక ప్రాంతంలోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయడం లేదని, మూ...
September 30, 2024 | 07:48 PM -
హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్
ప్రయాణికులకు హైదరాబాద్ మైట్రో రైలు గూడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు అందిస్తున్న ఆఫర్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2025 మార్చి 31 వరకు ఆఫర్లను పొడిగించినట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం అందిస్తున్న సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్, సూపర్&zwnj...
September 30, 2024 | 07:46 PM -
కవితపట్ల ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే… కేటీఆర్ సమర్థిస్తారా?
మహిళా మంత్రిని అని కూడా చూడకుండా అవమానిస్తూ తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా శ్రేణులు దారుణమైన పోస్టులు పెట్టాయని అన్నారు. అధికారం కోల్పోయిన బాధలో బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేద...
September 30, 2024 | 07:44 PM -
బహిరంగ క్షమాపన చెప్పకుంటే .. పరువు నష్టం దావా వేస్తా
ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై బురదజల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను పక్కకు మళ్లించటానికి గోబెల్స్ ప్రచారాలను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. ...
September 30, 2024 | 07:37 PM -
ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా… పూర్తి చేసే సత్తా కాంగ్రెస్‌కు
రుణమాఫి పూర్తిగా సాధ్యం కాదని తెలిసి కూడా కాంగ్రెస్ నేతలు హామీలు ఇచ్చారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా పూర్తి చేసే సత్తా కాంగ్రెస్‌కు లేదని గతంలోనే చెప్పానని అన్నారు. ఇందిరాపార్క్ వద్ద నిర్వహిం...
September 30, 2024 | 07:36 PM -
‘పింక్ పవర్ రన్’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి సాధికారతతో పాటు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలమని, సమాజ శ్రేయస్సుకు అదే పునాది అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తామని, సంబంధి...
September 30, 2024 | 04:26 PM

- Midhun Reddy: మిధున్ రెడ్డికి బెయిల్.. అసలేం జరిగింది..?
- Vangalapudi Anitha: తాటి చెట్లతో పాయకరావుపేట మత్స్యకారుల వినూత్న నిరసన.. కంగుతిన్న హోమ్ మినిస్టర్..
- Chandrababu: ఒకేసారి హస్తినలో తండ్రీ–కొడుకులు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించిన టూర్..
- Chinta Mohan: కూటమికి చింత కలిగిస్తున్న చింతా మోహన్ ఫ్యాక్ట్ షీట్..
- AP Volunteers: అప్పుడు జగనన్న సైనికులు.. ఇప్పుడు వైసీపీకి శత్రువులు..
- Chandrababu: కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ.. అంతా వారి మహిమే అన్న చంద్రబాబు..
- Chandrababu: గత ప్రభుత్వం ట్రూఅప్ … కూటమి ప్రభుత్వం ట్రూడౌన్తో
- Telangana Thalli : హైదరాబాద్‌లో తెలుగుతల్లి ఫ్లైఓవర్ పేరు మారింది!
- Chandrababu,: ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు, లోకేశ్
- MLC Ravichandra:మంత్రి లోకేష్ పిలుపులో అంతా భాగస్వామ్యులు కావాలి
