పూరిలో వైభవంగా జగన్నాథుని రథయాత్ర
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీలోని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. సాయంత్రం లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం దిశగా భారీ రథాలు ముందుకు సాగాయి. 5:20 గంటలకు రథాలు కదిలాయి. అంతుకుమందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రథాలకు పూజలు...
July 8, 2024 | 03:38 PM-
22 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 23న బడ్జెట్
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించి, నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీయే కూటమి కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ప్రభుత్వం జులై 23న బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. 2024`25 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. ఈ విషయాన్...
July 6, 2024 | 07:29 PM -
హథ్రస్ తొక్కిసలాటలో కీలక పరిణామం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హథ్రస్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్సంగ్ నిర్వహించి వందల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన భోలే బాబా పై తాజాగా తొలి కేసు నమోదైంది. పాట్నా చీఫ్ జ్యుడీషియల్ మెజ్రిస్టేట్ కోర్టులో కేసు నమోదైనట్లు అధికారులు తాజాగా...
July 6, 2024 | 07:24 PM
-
అయోధ్య ఫలితం.. గుజరాత్‌లోనూ రిపీట్
అయోధ్యలో బీజేపీని ఓడించినట్లే, గుజరాత్‌లోనూ ఆ పార్టీపై ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత, రాయ్‌బరేలి ఎంపీ రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో రాహుల్ మాట్లాడారు. కలిసికట్టుగా పోరాడి అయోధ్యలో బీజేపీ ఓడి...
July 6, 2024 | 07:21 PM -
కేంద్ర ప్రభుత్వం తీపికబురు.. తెలుగు రాష్ట్రాల నుంచి
తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా(గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనుంది. ఇప్పటి వరకు వారానికి ఒక రైలు 10 బోగీలతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్ చేరుకు...
July 6, 2024 | 07:11 PM -
ప్రపంచంలోనే మొట్టమొదటిది.. పుణేలో
టూవీలర్ దిగ్గజం బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జీ బైక్ ఫ్రీడమ్ 125ను ఆవిష్కరించింది. పుణెలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో బజాజ్ ప్రీడమ్ను లాంచ్ చేశారు. ఇది పెట్రోలు, సిఎన్జి రెండు విధాలుగా పని చేస్తుంది. బ...
July 6, 2024 | 03:19 PM
-
సోనియా గాంధీని ఆహ్వానించిన ముకేశ్ అంబానీ
ఈ నెల 12న జరిగే తన చిన్న కుమారుడి పెళ్లికి రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆహ్వానించారు. ఈ మేరకు ఢిల్లీలోని టెన్ జన్‌పథ్‌లోని సోనియా నివాసానికి వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. అనంతరం పెళ్లి శుబలేఖను అందజే...
July 5, 2024 | 01:10 PM -
ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్‌తో ప్రధాని మోదీ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ భవనంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌తో భేటీ అయ్యారు. రాజ్యసభ 264వ సమావేశాలు ముగిసిన అనంతరం జగ్దీప్ ధన్‌ఖడ్‌తో మోదీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాజ్యసభలో సభా నాయకుడు జేపీ నడ్డా కూడా పాల్...
July 3, 2024 | 07:45 PM -
జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరెన్!
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆయన్ను సభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్‌ను ఈడీ అధికారులు అరెస్టు చే...
July 3, 2024 | 07:42 PM -
రాజ్యసభ లో సుధామూర్తి ప్రసంగం పై.. మోదీ ప్రశంసలు
రాజ్యసభ ఎంపీ సుధామూర్తి పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడుతూ సుధామూర్తి తన ప్రసంగంలో స్త్రీ ఆరోగ్య సమస్యల గురించి చర్చించినట్లు వెల్లడిరచారు. మహిళల ఆరోగ్యం గురించి సవివరంగా మాట్లాడిన సుధామూర్తికి థ్యాంక్స్ చెబుతున్నానని ఆయన అన్నారు. ...
July 3, 2024 | 07:39 PM -
హాథ్రస్ విషాదం వెనక..?
ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ లో విషాదం చోటు చేసుకుంది. బోలేబాబా పాదధూళి కోసం వచ్చిన భక్తులు.. తొక్కిసలాటలో నలిగి ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 120 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగాపెరిగే ప్రమాదం కనిపిస్తోంది. భోలే బాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ...
July 3, 2024 | 12:21 PM -
టీడీపీ హయాంలో ఏపీ అభివృద్ధి : ఎంపీ బైరెడ్డి శబరి
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి విమర్శించారు. లోక్‌సభలో ఆమె తొలిసారి మాట్లాడారు. హైదరాబాద్ ప్రగతిలో చంద్రబాబు ముద్ర ఉంది. టీడీపీ హయాంలో ఏపీ బాగా అభివృద్ధి చెందింది. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం. అందుకే ఆంధ్రప్రదేశ్ ఇవా...
July 2, 2024 | 07:55 PM -
ఆయనలా ఎవరూ ప్రవర్తించకండి.. ఎన్డీయే ఎంపీలకు మోదీ సూచన
కాంగ్రెస్సేతర నేత వరుసగా మూడోసారి ప్రధాని కావడాన్ని హస్తం పార్టీ జీర్ణించుకోలేకపోతోందని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి రాహుల్ గాంధీ సభలో అవమానకర ప్రసంగం చేశారని దుయ్యబట్టారు. ఆయనలా ఎవరూ ప్రవర్తించొద్దని, ఎన్డీయే ఎంపీలంతా పార్లీమెంటరీ విధి విధానాలను తప్పనిసరిగా పాటించాల...
July 2, 2024 | 07:52 PM -
ఖర్గే స్థానంలో… ఆయన ఉంటే బాగుంటుంది : ధన్‌ఖడ్
రాజ్యసభలో మరోసారి వాడీవేడీ వాతావరణం నెలకొంది. చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ల మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగింది. ఖర్గే వ్యవహరిస్తూన్న తీరును తప్పుబట్టిన ధన్‌ఖడ్, చైర్మన్‌ను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక...
July 2, 2024 | 07:31 PM -
50 జంటలకు సామూహిక వివాహాలు.. భారీ కానుకలు అందజేసిన ముకేశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ పెళ్లి సందడి హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వేడుకల్లో భాగంగా పేద కుటుంబాలకు చెందిన 50 జంటలకు సామూహిక పెళ్లిళ్లు జరిపించారు. ముంబయి సమీపంలోని రిలయన్స్ కార్పొరేట్&zwn...
July 2, 2024 | 07:27 PM -
64 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో… తొలిసారిగా
మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ( సీఎస్) సుజాత సౌనిక్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో 64 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. సీఎస్ నితిన్ కరీర్ పదవీ విరమణ చేయడంతో సుజాత ఈ పదవిలో నియమితులయ్యారు. ఆమె 1987 బ్యాచ్ ఐఏఎస...
July 2, 2024 | 04:20 PM -
ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశే… బెయిల్ పిటిషన్లు తిరస్కరణ
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ నిరాశే ఎదురైంది. ఆమె బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. సీబీఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీలాండరింగ్ కేసులో కవిత బెయిల్ దరఖాస్తులను కొట్టివ...
July 1, 2024 | 08:17 PM -
రాహుల్ ప్రశ్నకు.. ప్రధాని ఏం చెప్పారంటే?
లోక్‌సభ సమావేశాలు వాడీవేడిగా సాగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని మతపరమైన వ్యాఖ్యలను అధికార పక్షం తీవ్రంగా తప్పుబట్టింది. ఇక, రాహుల్ ప్రసంగంలో కొన్ని ఆసక్తికర సంభాషణలు చోటు చే...
July 1, 2024 | 08:05 PM

- Ukraine: పుతిన్ వ్యూహాల ముందు ట్రంప్ తేలిపోతున్నారా..? జెలెన్ స్కీ మాటల అర్థమేంటి..?
- YS Viveka Case: వివేకా హత్య కేసులో ట్విస్ట్.. దర్యాప్తుకు సీబీఐ మళ్లీ రెడీ..!
- Prashant Kishore: బిహార్ కింగ్ మేకర్ ఎవరవుతారో…?
- Priyanka Arul Mohan: పవన్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసిన ప్రియాంక
- Quantum Computing: ప్రపంచ టెక్నాలజీ మ్యాప్‌పై అమరావతి గుర్తింపే చంద్రబాబు లక్ష్యం..
- Beauty: బ్యూటీ చూశాక అమ్మాయిలకు తండ్రులు గుర్తొచ్చి కన్నీళ్లు రావడం ఖాయం
- TANA: తానా మిడ్ అట్లాంటిక్ మహిళల త్రోబాల్ టోర్నమెంట్ విజయవంతం
- Bejing: ఆర్థిక సుడిగుండంలో చైనా.. కోలుకునే సత్తా ఉందంటున్న నిపుణులు…
- Viji: అప్పుడు బాలయ్యకు తల్లిగా, ఇప్పుడు చరణ్ కు తల్లిగా
- Mohini: డిప్రెషన్ తో ఏడు సార్లు చనిపోవాలనుకున్నా
