తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కరోనా
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా వైరస్ సోకింది. కొవిడ్ స్వల్ప లక్షణాలతో ఆయన బాధపడుతున్నారు. రేవంత్‌కు నిన్నటి నుంచి జ్వరంతో పాటు కరోనా స్వల్ప లక్షణాలున్నాయి. దీంతో కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ తేలిందని రేవంత్ ట్వీట్ చేశారు....
January 3, 2022 | 07:50 PM-
ప్రపంచంపై మళ్లీ కరోనా పంజా… రికార్డు స్థాయిలో కేసులు
ప్రపంచంపై మళ్లీ కరోనా పంజా విసురుతున్నది. రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తాజాగా 16.39 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికా, బ్రిటన్, స్పెయిన్, ఫ్రాన్స్‌లో లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్‌లో గడిచిన 24 గంటల్లో 2 లక్షలకు ...
January 3, 2022 | 03:34 PM -
ఒమిక్రాన్ నేపథ్యంలో.. ప్రపంచ దేశాల్లో మళ్లీ ఆంక్షలు
ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు ముందు జాగ్రత్తగా పౌరుల కదలికలపై మళ్లీ ఆంక్షలు విధించాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పని సరి చేశాయి. ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 2,08,000 కొత్త కొవిడ్ కేసులు నమోదవడంతో 12 ఏళ్ల పైబడిన పౌరులు, పర్యాటకులు నేటి నుంచి బహిరంగ స్థలాల్ల...
December 31, 2021 | 03:37 PM
-
అగ్రరాజ్యంలో రికార్డు స్థాయిలో కేసులు
అగ్రరాజ్యం అమెరికాలో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల విజృంభించడంతో కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. క్రిస్మస్ సెలవుల సందర్భంగా జనం భారీగా గుమికూడడాలు, ప్రయాణాలు పెరగడంతో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. గత వారం రోజుల్లో సగటున 2,67,000 కేసులు...
December 31, 2021 | 02:58 PM -
తెలంగాణ నుంచి మరో కొవిడ్ వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్రం నుంచి మరో కొవిడ్ టీకా అందుబాటులోకి రానుంది. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను విడుదల చేయగా, తాజాగా తెలంగాణకు చెందిన బయలాజికల్ ఈ కంపెనీ కార్బివాక్స్ అనే కొవిడ్ టీకాను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ కంపెనీ 2022, ఫిబ్రవరి నుంచి నెలకు 100 మిలియన్ల డోసుల...
December 30, 2021 | 03:57 PM -
ఏపీలో ఒమిక్రాన్ కలకలం.. ఒక్కరోజేలోనే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా ఒక్కరోజే అత్యధికంగా 10 కేసులు రావడం కలకలం రేపుతోంది. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కి చేరింది. కువైట్, నైజీరియా, సౌదీ, అమెరికా నుంచి వచ్చిన వారిలో కొత్త వేరియంట్ ...
December 29, 2021 | 07:55 PM
-
మంచు మనోజ్‌కు కరోనా పాజిటివ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌కు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్ ద్వారా వెల్లడిరచారు. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల నన్ను కలిసిన ప్రతి ఒక్కరు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రస్తు...
December 29, 2021 | 07:50 PM -
మోల్నుపిరావిర్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
కోవిడ్ 19 ఔషధం మోల్నుపిరావిర్ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ యాంటీ వైరల్ డ్రగ్‌కు అయిదు రోజుల్లో వైరస్‌ను కట్టడి చేయగలిగే సామర్థ్యం ఉండడంతో సహజంగా దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు మోల్నుపిరావిర్ ఔషధం ...
December 29, 2021 | 04:37 PM -
ఒమిక్రాన్ విజృంభణతో.. 11,500 విమానాలు రద్దు
ప్రతి ఏడాది క్రిస్మస్ సమయంలో విమానాశ్రయాలు అత్యంత రద్దీగా ఉంటాయి. అయితే అమెరికా, బ్రిటన్ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణతో ఈ ఏడాది పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అలాగే మరోవైపు సిబ్బంది కొరత వేధిస్తోంది. ఒమిక్రాన్ నేపథ్యంలో సిబ్బంది విధులకు హాజరుకావ...
December 29, 2021 | 04:08 PM -
న్యూయార్క్ లో ఒమిక్రాన్ ఉద్ధృతి
అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ ఉద్ధృతి తీవ్రంగా ఉంటోంది. న్యూయార్క్ నగరం పిల్లల ఆస్పత్రుల్లో కొవిడ్‌తో సంబంధం ఉన్న కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని న్యూయార్క్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ హెచ్చరించింది. డిసెంబర్ 5న ప్రారంభమైన వారం న...
December 28, 2021 | 04:27 PM -
అవసరమైతే 144 సక్షెన్ కూడా… రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ రాష్ట్రాలకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నివారణకు సంబంధించి ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా అనుసరించాల్సిందేనని ఆదేశాలిచ్చింది. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రద...
December 27, 2021 | 08:13 PM -
మోదీ నిర్ణయం కరెక్ట్… నేను చెప్పినట్టే చేశారు!
ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఏకీభవించారు. తాను చెప్పినట్టే మోదీ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. బూస్టర్ ఇవ్వడం ప్రారంభించాలన్న తన సలహాలను కేంద్రం అమలు చేసేందుకు సిద్ధం అవుతోందన్నారు. ఒమిక్రాన్‌పై పోరు విషయంలో బూస్టర్ ఇవ్వడానికి ముందుకు ర...
December 27, 2021 | 03:00 PM -
ఒమిక్రాన్ పై తెలంగాణ ప్రభుత్వం.. కీలక నిర్ణయం
ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక కొవిడ్ ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చింది. వచ్చే జనవరి 2వ...
December 25, 2021 | 08:05 PM -
లండన్ లో ప్రతి 10 మందిలో ఒకరికి!
కరోనా వైరస్ విజృంభణతో బ్రిటన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన దగ్గరి నుంచి రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 1,22,186 కేసులు నమోదయ్యాయి. బ్రిటన్ రాజధాని లండన్‌లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. డి...
December 25, 2021 | 07:41 PM -
మెర్కో కరోనా మాత్రకు యూఎస్ఎఫ్డీఏ ఆమోదం
కరోనాను నియంత్రించేందుకు మెర్క్ కంపెనీ తయారు చేసిన మాత్ర మోన్యుపిరావిర్కు అమెరికా ఔషధ నియంత్రణా సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఫైజర్ మాత్రకు ఎఫ్‌డీఏ ఓకే చెప్పింది. ఫైజర్ పిల్‌తో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, కానీ మెర్క్ పిల్&...
December 24, 2021 | 04:35 PM -
తొలిసారిగా అమెరికా ఆమోదం.. ఇంటివద్దే
కరోనా బాధితులకు ఊరటనిచ్చేలా అమెరికా తొలిసారిగా ఓ మాత్రను అందుబాటులోకి తెచ్చింది. ఇంటివద్దే చికిత్స పొందుతూ తీసుకొనేలా ఈ ఔషధానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఫైజర్ రూపొందించిన పాక్స్లోవిడ్ పిల్‌ను చికిత్సకు వినియోగించవచ్చని సంబంధిత అధికారులు వెల్లడిరచారు. చౌకగా లభించే ఈ మాత్ర క...
December 23, 2021 | 03:37 PM -
తెలంగాణలో పాక్షిక లాక్డౌన్ ?
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఎక్కువ ఒమిక్రాన్ కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత మూడో స్థానంలో తెలంగాణ నిలిచింది. ఇప్పటి వరకు విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు మీదుగా తెలంగాణకు వచ్చిన వారిలోనే ఒమిక్రాన్ పాజిటివ్...
December 23, 2021 | 03:27 PM -
అమెరికాలో ఒమిక్రాన్ విజృంభణ.. క్రిస్మస్, న్యూయర్ నేపథ్యంలో ఆందోళన
అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటునప్పటికీ అది అంతకంతకూ విజృంభిస్తోంది. దీంతో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ఆందోళన నెలకొంది అమెరికాలో పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ శరవేగంగా వ్...
December 23, 2021 | 03:10 PM

- Delhi: దాదాసాహెబ్ ఫాల్కే 2023 అవార్డు గ్రహీత మోహన్ లాల్… సూపర్ స్టార్ పై అభినందనల జల్లు..!
- London: సైబర్ దాడితో స్తంభించిన యూరప్ విమానాశ్రయాలు.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు..
- Modi: ఆత్మనిర్భర్ భారత్ గా మారాల్సిన సమయం ఆసన్నమైంది.. హెచ్ 1 బి వీసా పెంపు వేళ మోడీ పిలుపు..
- US: ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు అమెరికా ప్రగతికే అడ్డుగోడలు.. వీసా ఫీజు పెంపుపై నిపుణులు..!
- ATA: హెచ్ 1బి వీసా ఫీజు పెంపు పై ఆటా ఇమ్మిగ్రేషన్ వెబినార్
- Krishna Prasad Sompally: ప్రతి భారతీయుడు ఒక అంబాసిడర్ లా ప్రవర్తించాలి….కృష్ణ ప్రసాద్ సోంపల్లి
- US: హెచ్ 1-బి వీసాదారులకు అలర్ట్.. వెంటనే వచ్చేయాలని మైక్రోసాఫ్ట్, మెటా అడ్వైజరీ..
- Janhvi Kapoor: ఆస్కార్ కు ఎంపికైన జాన్వీ సినిమా
- Immigration Webinar – New Changes to H-1B
- H1B Visa పై ట్రంప్ పిడుగు.. హెచ్ 1బి వీసా రుసుం లక్ష డాలర్లకు పెంచేసిన అమెరికా..
