సింపుల్ లుక్ లో మరింత క్లాసీగా పూజా
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde) తన ఫ్యాషన్ ఎంపికలతో ఎప్పుడూ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. పూజా ఓ వైపు కెరీర్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన రెగ్యులర్ అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా మింట్ గ్రీన్ కార్సెట్ డ్రెస్ ధరించి, ఎద అందాలను ఆరబోస్తూ, ఎంతో క్లాసీగా కనిపించింది. ఈ డ్రెస్ కు సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్, చేతికి బ్రేస్లెట్ పెట్టుకుని తన సింప్లిసిటీని మరోసారి ప్రూవ్ చేసుకుంది పూజా. బుట్టబొమ్మ తాజా ఫోటోలకు కుర్రాళ్లు పిచ్చోళ్లైపోతూ వాటికి లైకుల వర్షం కురిపిస్తున్నారు.








