ఒంటిమిట్టలో ఘనంగా సీతారాముల కల్యాణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితులు మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. టీటీడీ ఆధ్వ...
April 23, 2024 | 03:56 PM-
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్లను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి సున్నిపెంటకు హెలికాప్టర్లో వెళ్లి, అక్కడి నుంచి కాన్వాయ్‌లో సాక్షి గణపతి ఆలయానికి చేరుకున్నారు. అక్కడినుంచి శ్రీశైలం ప్రధాన ఆలయం వద్దకు చేరు...
April 22, 2024 | 08:20 PM -
తిరుమలలో వసంతోత్సవాలు ప్రారంభం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో శ్రీమలయప్ప స్వామి వారికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. వేడుకల కోసం సప్తగిరులు తలపించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని నాలుగు మాడ వీ...
April 22, 2024 | 03:50 PM
-
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ. సమస్ర దీపాలంకారణ సేవ చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్...
April 19, 2024 | 02:13 PM -
50 ఏళ్ల తరువాత.. అరుదైన ఘట్టం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు ( శ్రీరామ నవమి) శుభ ఘడియాల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. కానీ, అన్నయమ్య జిల్లా వాల్మీకిపురం లోని శ్రీ పట్టాభి రామాలయంలో మాత్రం సీతమ్మ జన్మ నక్షత్రమైన ఆశ్లేష రోజున చేస్తారు. 50 ఏళ్లకు ఒకసారి పునర్వసు, ఆశ్లేష నక్షత్రాల కలయిక ...
April 18, 2024 | 04:15 PM -
విశాఖలో అరుదైన సంఘటన
విశాఖలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. శ్రీరామ నవమి ఉత్సవంలో హిందువులతో పాటు ముస్లింలు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఊరేగింపులో హిందువులు ముస్లమానులూ కలసి పండుగ చేసుకున్నారు. రాముడంటే ముస్లింలకు కిట్టదని, అల్లాను హిందువులు వ్యతిరేకిస్తారని ప్రచారం చేసుకుని పబ్బం గడుపుకునే వాళ్ళందరికీ చోటు చే...
April 18, 2024 | 03:56 PM
-
శ్రీవారి ఆలయంలో వైభవంగా ..శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాల సేవ, అర్చన అనంతరం రంగనాయకుల మండపం ఉదయం 9 నుంచి 11 వరకు స్నపన త...
April 18, 2024 | 03:52 PM -
బాలరాముడికి సూర్యతిలకం..
దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయంలో ఈసారి శ్రీరామనవమి వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత...
April 18, 2024 | 06:36 AM -
అయోధ్యలో అద్భుత దృశ్యం
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయం లో ఈసారి శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహించారు. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడ...
April 17, 2024 | 08:50 PM -
భద్రాద్రిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా మైదానంలో ఈ వేడుక నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల నడుమ అభిజిత్ లగ్నంలో కల్యాణ క్రతువును వేదపండితులు పూర్తి చేశారు. భద్రాచలం పుర వీధులన్నీ శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎస్&zwn...
April 17, 2024 | 08:42 PM -
భద్రాద్రి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం
భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేశారు. శాస్త్రోక్తంగా రెండు రకాల చెట్ల చెక్కలతో నిప్పును పుట్టించి యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపన చేయడంతో ఈ వేడుక నయనానంద భరితమైంది. గరుడపటాన్ని పూజించి తర్వాత ధ్వజారోహణ క్రతువు వైభవంగా సాక్షాత్కరించిం...
April 16, 2024 | 04:45 PM -
భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల బంగారు చీర
బంగారం, వెండిని ఉపయోగించి సీతారాముల ప్రతిరూపంతో పట్టుచీరను తయారు చేశారు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు యెల్డి హరిప్రసాద్. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణం కోసం దీనిని తయారు చేశారు. ఈసారి చీరపై సీతారాముల కల్యాణ వేడుక ప్రతిరూపాలను, శంకుచక్రనామాల...
April 16, 2024 | 04:11 PM -
అయోధ్యకు భక్తులూ రావొద్దు!
ఈ నెల 17న శ్రీరామ నవమి వేడుకలకు జరుగనున్నాయి. రామయ్య జన్మదినోత్సవ వేడుకలు అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నది. వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చే అకాశం ఉండడంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భక్తులకు కీలక విజ్ఞప్తి చేసింది. శ్రీరామనవమికి అయోధ్యకు రాకుండా ఇంటి వద్దనే ఉండి ప్...
April 15, 2024 | 07:38 PM -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర … నేటి నుంచి
ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. 52 రోజుల పాటు నిర్వహించే ఈ యాత్ర కోసం ఈ నెల 15 ( సోమవారం) నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్నట్లు తెలిపింది. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వత ప్రాంతంలో 3,800 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పుణ్యక్ష...
April 15, 2024 | 02:52 PM -
శ్రీరామ నవమి సందర్భంగా… అయోధ్య రామాలయానికి
ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల కోసం 1,11,111 కిలోల లడ్డు ప్రసాదాన్ని పంపనున్నట్లు దేవ్రహా బాబా ట్రస్టుకు చెందిన ట్రస్టీ అతుల్ కుమార్ సక్సేనా తెలిపారు. కాశీ విశ్వనాథ్, తిరుపతి శ్రీవారి ఆలయంతో పాటు మరికొన్ని పుణ్యక్షేత్రాలకూ ట్రస్టు తరపున ప్...
April 15, 2024 | 02:50 PM -
భద్రాచలం సీతమ్మకు కానుక త్రీడీ చీర
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ భద్రాచలంలోని సీతమ్మవారికి రంగులు మారే త్రీడీ చీరను రూపొందించారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉన్న దీని బరువు 600 గ్రాములు. 18 రోజులు శ్రమించి బంగారు, వెండి, ఎరువు వర్ణాలతో తయారు చేసినట్లు ఆ...
April 15, 2024 | 02:25 PM -
దత్తపీఠంలో ఘనంగా ఉగాది వేడుకలు
భాగ్యనగరం దత్తపీఠంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు 7-4-2024 నుంచి 18-4-2024 వరకు వైభవంగా జరిగాయి. అవధూత దత్త పీఠాధిపతి (మైసూర్) పరమ పూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు హైద్రాబాద్ లోని దిండిగల్ ప్రాంతంలో 1989 సం||లో దత్తావధూత దత్తాత్రేయుడిని ప్రతిష్ఠ చేసి, ద...
April 15, 2024 | 11:51 AM -
సెయింట్ లూయిస్ హిందూ టెంపుల్ లో బ్రహ్మోత్సవాలు
మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ నగరంలోని సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది మే 24 నుండి 28 వరకు అయిదు రోజుల పాటు శాస్త్రోక్తంగా, వీనులవిందుగా, సంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల...
April 14, 2024 | 12:14 PM

- CBN Arrest: చంద్రబాబు అరెస్టుకు రెండేళ్లు..! వైసీపీ పతనానికి నాంది..!?
- Kavitha :కేసీఆర్ అజెండాను ముందుకు తీసుకెళ్తాం : కవిత
- Mallareddy: ఏపీలో అభివృద్ధిని చంద్రబాబు పరుగులు తీయిస్తున్నారు : మల్లారెడ్డి
- TDP : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన టీడీపీ ఎంపీలు
- YS Jagan: బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతుపై సర్వత్రా విమర్శలు!
- Mirai: మిరాయ్ గూస్బంప్స్ గ్యారెంటీ మూవీ – తేజ సజ్జా
- Nara Lokesh: ఇన్వెస్ట్మెంట్ కు ఎపి బెస్ట్… వస్తున్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, భూముల కేటాయింపులు
- ATA NJ Literary Event on Sept 28
- Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురు దెబ్బ …ఆమెకు రూ.733 కోట్లు చెల్లించాల్సిందే
- AI Center: తెలంగాణలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్
