రేపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. సూర్యకిరణ్ విమానాల ఎయిర్ షో..
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా సెక్రటేరియట్ పరిసరప్రాంతాలు సర్వాంగ సుందరంగా ముస్తాభయ్యాయి. ముఖ్యంగా విద్యుత్ కాంతుల వెలుగు జిలుగులతో తళుకులీనుతున్నాయి. ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు రోజైన 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయ ప్రాంగణంలో లక్ష మంది మహిళల సమక్షంలో ...
December 8, 2024 | 01:01 PM-
Nalgonda: తెలంగాణ ఉద్యమంలో నల్గొండ పాత్ర మరువలేనిది : సీఎం రేవంత్
ఏడాదిలో ఏనాడైనా కేసీఆర్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించారా? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రశ్నించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల ప్రారంభోత్సవం, నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేసిన తర్వాత గంధంవారి గూడెం (Gandhamvari Gudem) లో నిర్వహించిన బహ...
December 7, 2024 | 08:35 PM -
Ponnam: ఏడాది పాలనలో చారిత్రాత్మక నిర్ణయాలు : మంత్రి పొన్నం
కాంగ్రెస్ ఏడాది పాలనలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నామని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా చార్మినార్ (Charminar) ముందు నిర్వహించిన ప్రజా ఉత్సవాలకు హైదరాబాద్ ఇంఛ...
December 7, 2024 | 08:19 PM
-
CM Revanth: వైటీపీఎస్ రెండో యూనిట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు కీలకమైన యాదాద్రి విద్యుత్ కేంద్రం రెండో యూనిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) జాతికి అంకితం చేశారు. అనంతరం వైటీపీఎస్ (ytps) పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డ...
December 7, 2024 | 08:17 PM -
TG Govt: గవర్నర్, కేసీఆర్, కిషన్‌రెడ్డికి ఆహ్వానం
ప్రజాపాలన విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ (Jishnudev Sharma), కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్&...
December 7, 2024 | 08:10 PM -
Reventh: యాదాద్రి విద్యుత్ కేంద్రం రెండో యూనిట్ జాతికి అంకితం: సీఎం రేవంత్ రెడ్డి
యాదాద్రి విద్యుత్ కేంద్రం రెండో యూనిట్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జాతికి అంకితం చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్-2లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగుతుంది. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డ...
December 7, 2024 | 08:07 PM
-
UP Govt: సీఎం రేవంత్‌కు యూపీ ప్రభుత్వం ఆహ్వానం
వచ్చే నెలలో జరిగే కుంభమేళాకు రావాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ని ఆహ్వానించింది. ఈ మేరకు యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య (keshav prasad maurya) జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ను ...
December 7, 2024 | 04:14 PM -
Telangana Thalli Statue: 9న తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని (Telangana Thalli Statue) ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) పుట్టినరోజును పురష్కరించుకుని ఈ నెల 9న ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠాపించాలని ప్రభుత్వం కొన్ని రోజ...
December 7, 2024 | 04:12 PM -
Revanth Reddy : రేవంత్ రెడ్డి ఏడాదిలో సాధించిన అతి గొప్ప విజయం ఇదే..!
తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చి ఇవాల్టికి సరిగ్గా ఏడాది. గతేడాది ఇదే రోజున ముఖ్యమంత్రిగా (Chief Minister) రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ (Congress) హైకమాండ్ తరలివచ్చింది. తెలంగాణ ఇచ్చినా పదేళ్లపాటు ఆ పార్టీ అధికార...
December 7, 2024 | 03:56 PM -
Telangana Thalli : తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం.. ఎవరి వాదనేంటి..?
రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సచివాలయం (Secretariate) ఎదుట ఆవిష్కరించబోతోంది. 9వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ...
December 7, 2024 | 11:37 AM -
Narender Reddy: పోలీసు కస్టడీకి పట్నం నరేందర్‌రెడ్డి
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. లగచర్ల దాడి కేసులో ఏ`1గా ఉన్న నరేందర్ రెడ్డి (Narender Reddy)ని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కొడంగల్ కోర్టు (Kodangal Court) లో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస...
December 6, 2024 | 08:06 PM -
Etela Rajender: ఆ మహనీయుడి ఆశయాలను అమలు చేయాలి : ఈటల
రాజ్యాంగ స్ఫూర్తిని ప్రధాని నరేంద్ర మోదీ సమున్నతంగా కాపాడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etela rajender) అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నివాళులర్పించిన అనంతరం ఈటల మాట్లాడారు. ఈ దేశంలో ఉత్పత్తి అయిన సమస్త సంపద, సమస్త ప్రజల అవసరాలను తీర్చాలని చెప్పి...
December 6, 2024 | 07:59 PM -
Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట
గ్రూప్-1 అంశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-1 (Group-1) నోటిఫికేషన్ రద్దు కుదరదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. నోటిఫికేషన్ రద్దు, మెయిన్స్ వాయిదా వేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. కొత్త నోటిఫికేషన్&...
December 6, 2024 | 07:40 PM -
SDRF: ఎస్డీఆర్ఎఫ్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (ఎస్డీఆర్ఎఫ్)ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు 2 వేల మంది సిబ్బందితో ఏర్పాటైన ఎస్డీఆర్ఎఫ్ భారీ అగ్ని ప్రమాదాలు, భూకంపం, వరదలు వం...
December 6, 2024 | 07:35 PM -
Mahesh Goud: తెలంగాణ కోసం మీరు చేసిన త్యాగం ఏమిటో చెప్పాలి? : మహేశ్ కుమార్ గౌడ్
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 50 వేల ఉద్యోగాలిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని రంగాల్లో కాంగ్రెస్ మార్క్ పాలన కనిపిస్తోందని, ప్రజాపాలన పండుగలో ప్రజలంతా భాగస...
December 6, 2024 | 07:28 PM -
Telangana Talli statue: తెలంగాణ సంస్కృతిని అర్థం పట్టే విధంగా అబ్బురపరుస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం..
పచ్చని చీర గట్టి, కంకి గుత్తి చేతబట్టి.. విజయానికి చిహ్నంగా పిడికిలి గుర్తులు ఉన్న పాదపీఠం ఎక్కి.. నిండుగా నిలుచున్న తెలంగాణ తల్లి (Telangana Talli) .. అందరినీ ఆకర్షిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana Congress) ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనాన్ని ప్రభుత్వ...
December 6, 2024 | 07:01 PM -
US Consulate: యూఎస్ కాన్సులేట్ ఆధ్వర్యంలో… జాబ్ ఫెస్టివల్
యూఎస్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ఈ నెల 7న హైదరాబాద్ ఇంటర్నేషనల్ జాబ్ ఫెస్టివల్ (Job Festival) 2024 సంగీత విభావరి కార్యక్రమాన్ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు యూఎస్ కాన్సులేట్ జనరల్ (US Consulate General) ఒక ప్రకటనలో తెలిపింది. గోతె జంట్రమ్ హైదరాబాద్ సంస్థ భాగస్వామ్యంతో ఈ వేడుకను ...
December 6, 2024 | 04:00 PM -
TGPSC: టీజీపీఎస్సీ చైర్మన్ గా బుర్రా వెంకటేశం బాధ్యతల స్వీకరణ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై పూర్తి స్థాయిలో అభ్యర్థులో తిరిగి విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం (Burra Venkatesham) తెలిపారు. నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో ఆయన చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ ఐఏఎస్ తన కల అన్నా...
December 5, 2024 | 07:44 PM

- Raja Saab: ఈ నెల 29న “రాజా సాబ్” సినిమా ట్రైలర్ రిలీజ్
- Upasana Konidela: ఢిల్లీలో బతుకమ్మ 2025 వేడుకకు గౌరవ అతిథిగా హాజరైన ఉపాసన కొణిదెల
- Ramcharan: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీలో 18 సంవత్సరాలు పూర్తి
- Jatadhara: ‘జటాధర’ నుంచి ధన పిశాచి సాంగ్ అక్టోబర్ 1న రిలీజ్
- Revanth Reddy: భారత్ ఫ్యూచర్ సిటీలో శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- Devara2: దేవర2 పై క్లారిటీ వచ్చేసిందిగా!
- Social Media: భావ ప్రకటన స్వేచ్ఛపై వివాదం.. సోషల్ మీడియా చట్టంపై వెనక్కి తగ్గిన కూటమి..
- Chandrababu: చంద్రబాబు సారధ్యంలో పొలం బాట పట్టనున్న నేతలు..
- Lenin: లెనిన్ రిలీజ్ డేట్ పై తాజా అప్డేట్
- TDP: చంద్రబాబు 4.0 సర్కార్‌లో సమన్వయ లోపాలపై పెరుగుతున్న విమర్శలు..
