Jishnu Dev Verma:గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Verma)తో భేటీ అయ్యారు. భారత్-పాక్ (India-Pakistan ) ఉద్రిక్తతలు, దేశంలో జరిగిన పరిణామాల దృష్ట్యా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులను గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు (Sridharbabu) పాల్గొన్నారు.