Anupama Parameswaran: కర్లీ హెయిర్ తో ఆకట్టుకుంటున్న అనుపమ
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకునే అనుపమ సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా అందరినీ అలరిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్స్ ను అప్లోడ్ చేస్తూ అందరికీ టచ్ లో ఉంటుంది. తాజాగా అనుపమ వైట్ డ్రెస్ లో కర్లీ హెయిర్ స్టైల్ తో తన లుక్స్ తోనే అందరినీ ఫిదా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






