RTI: ఆర్టీఐ కమిషనర్లను నియమించిన తెలంగాణ ప్రభుత్వం

సమాచార హక్కుచట్టం (ఆర్టీఐ) కమిషనర్లుగా (RTI Commissioners) నలుగురిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఆర్టీఐ కమిషనర్లుగా పీవీ శ్రీనివాసరావు (PV Srinivasa Rao), మొహసినా పర్వీన్ (Mohsina Parveen), దేశాల భూపాల్ (Bhopal) , బోరెడ్డి అయోధ్యరెడ్డి (Boreddy Ayodhya Reddy)ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.