Kashmir: కశ్మీర్ ఉగ్రదాడిలో పెరుగుతున్న మృతులు…
జమూ కశ్మీర్ పహల్గాం జిల్లాలోని బైసరన్(Bysaran) ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 28కి చేరగా.. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. అయితే ఉగ్రవాదులు కాల్ప...
April 23, 2025 | 05:51 PM-
Duvvada Srinivas: దువ్వాడ పై సస్పెన్షన్ వెయిట్ వేసిన వైసీపీ..
వైసీపీ (YSR Congress Party) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) పార్టీ నుంచి సస్పెండ్ చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల ప్రకారం అధినేత జగన్ (Jagan Mohan Reddy) ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. అయితే ఇది ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమనే అ...
April 23, 2025 | 04:16 PM -
Vijay Sai Reddy: వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న విజయసాయిరెడ్డి..
విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) ఆవిర్భావం నుంచి ఇటీవల రాజకీయాల నుంచి తప్పుకునే వరకు ఆయన అధికంగా కనిపించిన నేతలలో ఒకరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Redd...
April 23, 2025 | 12:50 PM
-
AP liquor Scam మద్యం స్కాం లో జగన్ పాత్ర..సిట్ విచారణలో కసిరెడ్డి సెన్సేషనల్ స్టేట్మెంట్..
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో, మాజీ ప్రభుత్వ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి (Kasireddy Rajashekhara Reddy) అలియాస్ రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy) సిట్ విచారణలో చేసిన మంతనాలు వెలుగులోక...
April 23, 2025 | 12:48 PM -
Kasireddy: కసిరెడ్డి కేసులో.. పోలీసులపై న్యాయమూర్తి సీరియస్, అసలేం జరిగింది..?
ఏపీ లిక్కర్ కుంభకోణంలో కీలకంగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని(Raj Kasireddy) పోలీసులు ఏసీబీ (ACB) కోర్ట్ లో ప్రవేశపెట్టగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా రాజ్ కసిరెడ్డి తన వాదనలు వినిపించారు. విచారణకు హాజరు అవుతాను అని చెప్పినా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేసాడు. తన క...
April 22, 2025 | 08:35 PM -
RRR: నన్ను కొట్టిన వాడు బీహార్ పారిపోయాడు: రఘురామ
హిందీ నటి జాత్వాని కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులును(PSR) అరెస్టు చేయడంపై డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణం రాజు(RRR) స్పందించారు. హీరోయిన్ కేసులో నిందితులను అరెస్ట్ చేయడంతో.. అదే బాటలో ఇప్పుడు తన కస్టోడియల్ టార్చర్ కేసు కూడా వేగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు. తాను ఒక బాధితుణ...
April 22, 2025 | 07:51 PM
-
RK Roja: పోలీసులకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా పీఎస్ఆర్(PSR) ను అరెస్ట్ చేసారని, తన పాలనా వైఫల్యాలు, అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకే కుట్రలు చేస్తున్నారని.. మాజీ మంత్రి ఆర్కే రోజా(RK Roja) మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేసారు. హామీలపై ప్రభు...
April 22, 2025 | 07:45 PM -
YCP – DSC: డీఎస్సీపై వైసీపీ ఫేక్ ప్రచారం.. నెటిజన్ల సెటైర్లు..!!
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాల కోసం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం (NDA Govt) డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) ను ఈ నెల 20న విడుదల చేసింది. దీని ద్వారా 16,347 పోస్టుల భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) 75వ జన్మదినం సందర్భంగా ...
April 22, 2025 | 05:52 PM -
Thackeray Brothers: ఏకతాటిపైకి ఠాక్రేలు .. మరాఠీ రాజకీయం మారుతుందా…?
ప్రాథమిక విద్యలో హిందీబోధన దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇది సరికాదని..ప్రాథమిక దశలో హిందీ విద్యాబోధన అవసరం లేదంటున్నారు ఠాక్రేలు. అయితే వీరి మాటలను సర్కార్ పట్టించుకోలేదు. జాతీయ విద్యావిదానంలో భాగంగా .. మహారాష్ట్రలోనూ హిందీ బోధనను అమలుచేస్తోంది. ఈ పరిణామంపై ఉద్ధవ్ శివసేనలో అసంతృప్తి...
April 22, 2025 | 05:00 PM -
Anitha: ఎవరినీ వదిలే సమస్యే లేదు
గత మూడు నాలుగు రోజుల నుంచి ఏపీ పోలీసులు సంచలనాలు నమోదు చేస్తున్నారు. పలు కేసుల్లో నిందితులను ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో హోం మంత్రి అనిత(Anitha Vangalapudi) మీడియాతో మాట్లాడారు. తప్పు చేసిన వారికి శిక్షపడాలనే నినాదంతో కూటమి ప్రభుత్వం వెళ్తోందన్నారు. మా ప్రభుత్వం లో సాక్ష్య...
April 22, 2025 | 04:50 PM -
YS Jagan: రాష్ట్రంలో దుష్ట సాంప్రదాయాలకు తెర.. జగన్ సంచలన ఆరోపణలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీ (TDP) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కొత్తగా ఏర్పాటు చేసిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC)తో ఆయన ఇవాళ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో (YCP ...
April 22, 2025 | 04:24 PM -
Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై..!?
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నాయకుడు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) రాజ్యసభ (Rajyasabha MP) సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై (K.Annamalai) పోటీ చేయనున్నారనే ఊహాగానాలు ర...
April 22, 2025 | 01:15 PM -
Kesineni Nani: ఉర్సా క్లస్టర్స్ కు భూకేటాయింపు.. కేశినేని నాని సంచలన ఆరోపణలు
విశాఖపట్నంలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Ursa clusters pvt ltd) అనే సంస్థకు భూమి కేటాయింపు వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దాదాపు 60 ఎకరాల భూమిని ఈ సంస్థకు అతి తక్కువ ధరకే కేటాయించినట్లు వచ్చిన వార్తలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తీ...
April 22, 2025 | 12:00 PM -
PSR Anjaneyulu: ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్..!
ఆంధ్రప్రదేశ్ పోలీసులు (AP Police) స్పీడ్ పెంచారు. వైసీపీ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కొరడ ఝళిపిస్తున్నారు. సినీ నటి కాదంబరి జత్వాని కేసు (Kadambari Jethwani Case) ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎ...
April 22, 2025 | 11:55 AM -
Raj Kasireddy: పోలీసుల షాకింగ్ రియాక్షన్.. రాజ్ కసిరెడ్డి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన లిక్కర్ కుంభకోణం (AP Liquor Scam) కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డిని (Raj Kasireddy) ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి, సిట్ విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటూ వచ్చారు. హైకో...
April 22, 2025 | 08:15 AM -
Ursa Clusters: ఎవరిదీ ఉర్సా క్లస్టర్స్..? భూముల కేటాయింపు వెనుక గోల్మాల్ జరిగిందా..?
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో (Vizag) ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Ursa clusters pvt ltd) అనే సంస్థకు ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములు కేటాయించడం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఈ సంస్థకు 59.86 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 3.5 ఎకరాలు ఐటీ హిల్-3 వద్ద, 56.36 ఎకర...
April 21, 2025 | 06:38 PM -
Vatican city: పోప్ ఫ్రాన్సిస్ వారసులెవరు?
Pope : పీపుల్స్ పోప్‌గా ప్రసిద్ధిగాంచిన ఫ్రాన్సిస్ తనువు చాలించారు. ఈ విషయాన్ని కార్డినల్ కెవిన్ ఫార్రెల్ వాటికన్ టెలిగ్రామ్ ఛానెల్లో ప్రకటించారు. దీంతో తదుపరి పోప్ ఎవరన్న అంశంపై చర్చ మొదలైంది. 2025 జనవరిలో జరిగిన సమావేశంలో ఇందుకు సంబంధించిన నిబంధనలను నిర్ణయించారు. కేవలం 80 లోపు వయసు ఉన్...
April 21, 2025 | 06:29 PM -
Raj Kasireddy : రేపు సిట్ విచారణకు వస్తున్నా..! రాజ్ కసిరెడ్డి ఆడియో సందేశం..!!
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పాలనలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం కుంభకోణం (Liquor Scam) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy ) రేపు (మంగళవారం) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) కార్యాలయంలో విచారణకు హ...
April 21, 2025 | 06:05 PM

- Minister Ponnam: స్థానిక సంస్థలకు తమ ప్రభుత్వం సిద్ధం : మంత్రి పొన్నం ప్రభాకర్
- KCR: తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- BJP: స్థానిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురువేస్తాం: రాంచందర్ రావు
- Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలు అద్భుతం : చంద్రబాబు
- KTR: గల్లీ ఎన్నికైనా, ఢిల్లీ ఎన్నికైనా బీఆర్ఎస్కు అనుకూలమే : కేటీఆర్
- Telangana: మోగిన నగారా.. తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- Trimukha: ‘త్రిముఖ’ షూటింగ్ పూర్తి; పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం, 5 భాషల్లో విడుదల!
- Telangana:తెలంగాణలో స్థానిక ఎన్నికలు .. షెడ్యూల్ ఇదే
- Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు
- NTR statue: ఏపీలో అత్యంత భారీ ఎన్టీఆర్ విగ్రహం
