భారత్ బయోటెక్ శుభవార్త చెప్పింది…
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ శుభవార్త చెప్పింది. వ్యాక్సిన్ తీసుకున్న అభ్యర్థుల్లో ప్రతిరక్షకాలను ప్రేరేపించాయని, తీవ్రమైన ప్రతికూల సంఘటనలు నమోదు చేయలేదని మొదటి దశ ట్రయల్స్ మధ్యంతర ఫలితాలను వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వచ్చిన సైడ్ ...
December 16, 2020 | 07:40 PM-
అలాంటి జలుబు వల్ల కొవిడ్ నుంచి రక్షణ!
సీజన్ మారినప్పుడల్లా చాలామందికి జలుబు చేయటం సాధారణమే. అయితే అలా అవ్వడం మంచిదేనట. ఆ జలుబు.. రైనో, పారా ఇన్‌ఫ్లుయోంజా వంటి వాటిలానే కొన్ని రకాల కరోనా వైరస్ల వల్ల కూడా రావొచ్చు. అలాంటి జలుబు వల్ల శరీరంలో పెరిగే రోగ నిరోధక శక్తి కారణంగా కొవిడ్ వైరస్ నుంచి దీర్ఘకాలిక రక్షణ...
December 16, 2020 | 07:35 PM -
అమెరికా ఉపాధ్యక్షుడికి కరోనా టీకా
అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ దంపతులు శుక్రవారం (18వ తేదీ) బహిరంగంగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటారని వైట్‌హౌస్ ప్రకటించింది. కొవిడ్ టీకాపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు టీకా తీసుకుంటున్నారని పేర్కొంది. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన...
December 16, 2020 | 07:10 PM
-
కరోనా వైరస్ ను అంతమొందించడానికి మరో ఆయుధం!
ప్రపంచ దేశాలను భయ భ్రాంతులకు గురిచేస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను అంతమొందించడానికి మానవాళికి మరో ఆయుధం దొరికింది. ఎల్ఈడీ లైట్ల నుంచి వెలువడే అల్ట్రా వయలెట్ కిరణాలతో కరోనా వైరస్‌ను ఇట్టే ఖతం చేయవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించి చెబుతున్నారు. అల్ట్రా వయెలెట్ కిరణాలతో కరో...
December 16, 2020 | 06:54 PM -
మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కు కరోనా
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కరోనా పాజిటివ్‌గా పరీక్షించారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో మంత్రి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని...
December 14, 2020 | 07:27 PM -
అగ్రరాజ్యంలో టీకా పంపిణీ ప్రారంభం
కరోనాతో విలవిలలాడుతున్న అమెరికాలో కొవిడ్ టీకా పంపిణీ ప్రారంభమైంది. దేశంలో ఫైజర్ వ్యాక్సిన్ తొలి డోసుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు, టీకా తొలి డోసును ఓ నర్సుకు అందించారు. దీంతో క్వీన్స్‌లోని లాంగ్ ఐలాండ్ యూదు మెడికల్ క్రిటికల్ కేర్‌లో నర్సుగా పనిచే...
December 14, 2020 | 07:14 PM
-
అమెరికాలో కోవిడ్ టీకా… తొలి దశ 30 లక్షల డోసులు
అమెరికాలో కోవిడ్ టీకా పంపిణీ చేయనున్నారు. దీని కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఫైజర్-బయోఎన్‌టెక్ టీకాను దేశవ్యాప్తంగా ఉన్న పంపిణీ కేంద్రాలకు పంపించారు. ట్రక్కులు, విమానాల్లో టీకా డోసు బాటిళ్లను బట్వాడా చేస్తున్నారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద స్థాయిలో వ్యాక్సినేషన్ ప...
December 13, 2020 | 11:22 PM -
కరోనా వ్యాక్సిన్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఇంకా వందల్లోనే నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి యాక్షన్ ప్లాన్ ప్రారంభమైంది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులతో కమిటీ ఏర్పాటు చేశా...
December 13, 2020 | 10:58 PM -
మరో 6 నెలలు జాగ్రత్త.. వైరస్ మరింత విజృంభించవచ్చు
కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పలు ఫార్మసీ సంస్థలకు ఫండింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఓ హెచ్చరిక చేశారు. రానున్న నాలుగు నుంచి ఆరు నెలలు కరోనా మహమ్మారి అంశం కీలకం కానున్నట్లు ఆయన తెలిపారు. రానున్న ఆరు నెలల్లో సుమారు రెండు లక్షల మ...
December 13, 2020 | 09:33 PM -
డొనాల్డ్ ట్రంప్ కు కరోనా టీకా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కు కూడా టీకా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అమెరికాలో ఈరోజు నుంచి ఫైజర్ కరోనా వ్యాక్సిన్ పంపిణీ పక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ట్రంప్, పెన్స్‌లు త...
December 13, 2020 | 07:15 PM -
బీజేపీ జాతీయ అధ్యక్షుడికి కరోనా
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొవిడ్ 19 బారినపడ్డారు. దీంతో ఆయన హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. కొవిడ్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించగా తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని నడ్డా తెలిపారు...
December 13, 2020 | 06:44 PM -
దేశ ప్రజలతో పాటు ప్రపంచానికి సైతం వ్యాక్సిన్ : సుచిత్ర ఎల్ల
దేశ ప్రజలతో పాటు ప్రపంచానికి సైతం ఉత్తమ వ్యాక్సిన్ అందించే సత్తా భారత్‌కు ఉందని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సహ వ్యవస్థాపకురాలు, సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎం ఎల్ల పేర్కొన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎన్‌బీ) ఆధ్వర...
December 11, 2020 | 07:29 PM -
ఫైజర్ టీకాకు అమెరికా అనుమతి
కరోనా వైరస్ నియంత్రణ కోసం ఫైజర్ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి అమెరికా అనుమతి ఇచ్చింది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)కు చెందిన నిపుణుల కమిటీ నిర్వహించిన ఓటింగ్‌లో ఫైజర్‌కు గ్రీన్‌సిగ్నల్ దక్కింది. ఓటింగ్‌లో పాల్గొన్న 17 మం...
December 10, 2020 | 06:51 PM -
అగ్రరాజ్యంలో కరోనా విశ్వరూపం
కరోనా మహమ్మారి అగ్రరాజ్యం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అమెరికా చరిత్రలో చీకటి రోజుగా చెప్పుకునే 2001 సెప్టెంబర్ 11 నాటి దాడిలో కంటే, ఇప్పుడు 24 గంటల్లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. ఒక్క రోజే 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ నాటి దాడ...
December 10, 2020 | 06:29 PM -
గ్రేటర్ లో సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఉంటుందా?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పర్వం ముగిసింది. ప్రచారంలో రోడ్‌షోలు, సభలు సమావేశాల్లో జనం ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా పాల్గొన్నారు. భారత్ బంద్ సందర్భంగా కూడా ధర్నాలతో పాటు ఇతర కార్యక్రమాల్లో జనం కరోనా కాలాన్ని మరిచిపోయారు. లిం...
December 9, 2020 | 06:59 PM -
నాలుగు సింహాలకు కరోనా పాజిటివ్
మహమ్మారి జనంతో పాటు మూగజీవాలను వదలడం లేదు. బార్సిలోనా జంతు ప్రదర్శనశాలలో నాలుగు సింహాలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్టు జూ అధికారులు తెలిపారు. జూపార్క్ లోకి నిత్యం సందర్శకులు వస్తుండడంతో అందులోని నాలుగు సింహాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వాటికి కొవిడ్ 19 పాజిటివ్‌గా తేలిందని ...
December 9, 2020 | 06:45 PM -
యు.కె.లో అలెర్జీ ప్రతిచర్యలని ఎదుర్కొంటున్న ఫైజర్- బయోఎంటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్
బ్రిటిష్ ప్రభుత్వం నవంబర్ నెల చివరలో ఫైజర్ / బయోఎంటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ వాడటానికి అనుమతి ఇచ్చారు మరియు అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ వారం చివరిలో ఫైజర్ / బయోఎంటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు కొంతమంది అధికారులు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ను మంగళవారం 8t...
December 9, 2020 | 04:41 PM -
టీకా ముందుగా అమెరికన్ లకే… ఆ తర్వాతే ఇతర దేశాలకు
కరోనా వ్యాక్సిన్ అందజేత విషయంలో తొలుత అమెరికన్లకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఆ తర్వాతే ఇతర దేశాలకు సహాయం చేయడంపై దృష్టి సారించాలని నిర్ణయించారు. అవసరమైతే డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ని అమల్లోకి తీసుకొస్తామని ...
December 8, 2020 | 07:29 PM

- Speaker – High Court: జగన్‌కు ప్రతిపక్ష హోదా..! స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించగలదా…?
- Bala Krishna: బాలయ్య కృషితో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే కేంద్ర ప్రాజెక్టు..
- Jagan: స్పీకర్ రూలింగ్ రద్దు కోరుతూ జగన్ పిటిషన్.. రాజకీయ వర్గాల్లో చర్చ..
- Ambati Rambabu: ఓజీ పై అంబటి సెటైర్లు .. సోషల్ మీడియాలో జనసేనికుల కౌంటర్..
- NDA Alliance: అసెంబ్లీ వ్యాఖ్యల నుంచి లీగల్ నోటీసుల వరకూ – కూటమి ప్రభుత్వానికి కొత్త సవాళ్లు..
- Nara Lokesh: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు ఘన స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్
- Group 1: గ్రూప్ 1కు లైన్ క్లియర్..! నేడో రేపో ఫైనల్ రిజల్ట్స్..!!
- Digital Book: రెడ్‌బుక్‌కు పోటీగా వైసీపీ డిజిటల్ బుక్..!
- Nara Lokesh: మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన నారా లోకేష్
- YS Jagan: ప్రతిపక్ష హోదా కోసం మళ్లీ హైకోర్టుకు జగన్..! కీలక ఆదేశాలు..!!
