దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,158 వైరస్ కేసులు బయటపడ్డాయి. క్రితం రోజుతో పోలిస్తే 432 కేసులు తక్కువ. శనివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,05,42,841కి చేరింది. ఇక గత 24 గంటల్లో మరో 16,977 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇ...
January 16, 2021 | 02:47 AM-
కాలిఫోర్నియాలో గొరిల్లాలకు కరోనా పాజిటివ్
అమెరికాలో మొట్టమొదటిసారిగా గొరిల్లాలకు కూడా కరోనా సోకింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాండియాగోలో ఉన్న ఓ జూ సఫారి పార్క్‌లో పదుల సంఖ్యలో గొరిల్లాలకు కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు వెంటనే పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో గొరిల్లాలకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. జూ సిబ్బందిలోని ఓ...
January 12, 2021 | 09:27 AM -
3 కోట్ల కరోనా యోధులకు తొలిదశలో వ్యాక్సిన్ – మోదీ
కోవిడ్ టీకాను తొలిదశలో మూడు కోట్ల మంది హెల్త్ ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. జనవరి 16 నుంచి దేశంలో కరోనా వ్యాక్సిన్ వేయడం ప్రారంభమవుతుందని.. టీకా వేయించుకోబోయే వారికయ్యే ఖర్చు కేంద్రప్రభుత్వమే భరిస్తుందని మోడీ, కరో...
January 12, 2021 | 01:28 AM
-
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. 24 గంటల్లో 12,584 కరోనా కేసులు నమోదయ్యాయి. గతేడాది జూన్ తర్వాత అతి తక్కువగా పాజిటివ్ కేసులు రికార్డవడం ఇదే తొలిసారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్&zw...
January 12, 2021 | 01:04 AM -
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న జో బైడెన్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. 78 ఏళ్ల జో బైడెన్ 2020 డిసెంబర్ 21న ఫైజర్ టీకా తొలి డోసు తీసుకున్న సంగతి తెలిసిందే. బైడెన్ టీకా తీసుకున్న ఈ ఘట్టాన్ని ఆ సమయంలో అమెరికా ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ప్రజల్లో వ్యాక్సిన్&zw...
January 12, 2021 | 12:59 AM -
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన కూతురు శ్రేయ రెడ్డి, గన్‌మెన్ స్వామికి...
January 12, 2021 | 12:41 AM
-
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 18 వేల పైచిలుకు కేసులు నమోదవగా, తాజాగా 16 వేలకు పడిపోయాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 16,311 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,04,66,595కు చేరాయి. ఇందులో 1,00,92,909 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 2,22,526 కేసులు...
January 11, 2021 | 04:22 AM -
జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం : కేంద్రం
కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. జనవరి 16 నుంచి టీకా పంపిణీ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ప్రాధాన్యత క్రమంలో భాగంగా తొలుత దాదాపు మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆ తర్...
January 9, 2021 | 04:55 AM -
ప్రాణాంతక కొత్త కరోనా వైరస్ ను గుర్తించే రాష్ట్రాల జాబితా పెరుగుదల
కాలిఫోర్నియా, కొలరాడో, జార్జియా, ఫ్లోరిడా, న్యూయార్క్ లతో పాటు గురువారం నాడు టెక్సస్, కనెక్టికట్, పెన్సిల్వేనియాలో కూడా మొదటి కేసులు నిర్ధారణ అయ్యాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, ఫ్లోరిడాలో కనీసం 22 నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. కాగా, క...
January 9, 2021 | 03:22 AM -
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,31,639కు చేరింది. ఇందులో 1,00,56,651 మంది బాధితులు కోలుకున్నారు. మరో 2,24,190 కేసులు యాక్టివ్‌గా ఉండగా, ఇప్పటివరకు 1,50,798 మంది బాధితులు కరోనా మహమ్మారి వల్ల మృతిచెందారు. కాగా, గడిచి...
January 9, 2021 | 12:51 AM -
అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..
అమెరికాలో కరోనా విలయం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో దాదాపు మూడు లక్షల వరకు పాజిటివ్ కేసులు నమోదు కాగా, మూడువేలకు పైగా జనం మృత్యువాతపడ్డారు. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం యునైటెడ్ స్టేట్స్లో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2.90 లక్షల మంది వైరస్ పాజిటివ్‌గా...
January 9, 2021 | 12:42 AM -
భారత్ బయోటెక్ నుంచి మరో టీకా!
భారత ఔషద నియంత్రణ సంస్థ (డీసీజీఐ) నుంచి కొవాగ్జిన్ కరోనా టీకాకు అనుమతులు పొందిన స్వదేశీ ఔషద రంగ దిగ్గజం భారత్ బయోటెక్.. ప్రస్తుతం ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీపై దృష్టి సారించింది. దానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఫేజ్-1 క్లినికల్ ప్రయోగాలు ప్రారంభమవుతాయని...
January 8, 2021 | 04:04 AM -
రికవరీ రేటులో భారత్ దే అగ్రస్థానం
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంటుంది. వైరస్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య ప్రభుత్వాలకు ఊరటనిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 9,35,369 మంది కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,139 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దా...
January 8, 2021 | 01:10 AM -
భారత్ బయోటెక్ కీలక ప్రకటన …
కరోనా వైరస్ నిరోధానికి కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ కీలక ప్రకటన చేసింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు వాలంటీర్ల ఎన్రోల్మెంట్ పక్రియ విజయవంతంగా పూర్తియినట్టు వెల్లడించింది. మూడో దశలో 26వేల మందికి టీకా ఇవ్వాలని ఆ సంస్థ లక్ష్యంగా ...
January 7, 2021 | 04:59 AM -
అమెరికాలో కరోనా విలయ తాండవం
అమెరికాలో కరోనా విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 3,936 మంది కరోనా బాధితులు కన్నుమూశారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. దేశంలో ఒక్కరోజులోనే ఈ స్థాయిలో కరోనా సంబంధిత మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. అలాగే కొత్తగా 2,54,019 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో...
January 7, 2021 | 01:36 AM -
కోటి మంది మహమ్మారిని జయించారు
భారత్‌లో కరోనా వైరస్‌ను జయించిన వారి సంఖ్య కోటి మార్కును దాటేసింది. ప్రస్తుతం దేశంలో 1,00,16,859 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. బుధవారం ఒక్కరోజే 19,587 వైరస్ నుంచి కోలుకోగా, ఆ రేటు 96.36 శాతానికి పెరిగిందని తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న 9,37,590 మందికి కొవి...
January 7, 2021 | 01:10 AM -
రోజుకు 10 లక్షల మందికి టీకాలు వేయగలం : ఫౌచీ
అమెరికాలో త్వరలో రోజుకు 10 లక్షల మందికి కరోనా వైరస్ టీకాలు అందజేయగలమని ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అంచనా వేశారు. అక్కడ కొన్ని వారాల క్రితం ఫైజర్, మోడెర్నా టీకాలకు ఆమోదం లభించి టీకా కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అది నెమ్మదిగా నడుస్తుండటంపై ప్రజలు, వైద్యాధికారులు నిర...
January 6, 2021 | 04:52 AM -
మాజీ మంత్రి సోమిరెడ్డికి కరోనా
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. కొవిడ్ పరీక్షలో తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. నేను ఆరోగ్యంగానే ఉన్నా.. ఇంట్లోనే విశాంత్రి తీసుకుంటున్నా అని సోమిరెడ్డి ట్విటర్లో తెలిపారు. త...
January 6, 2021 | 03:08 AM

- Tamannaah: బీ-టౌన్ లో బిజీబిజీగా తమన్నా
- TTA: టీటీఏ ఇండియానా చాప్టర్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- Arya University: ఆర్య యూనివర్సిటీ మెడిసిన్ భవన నిర్మాణం ప్రారంభం
- Suriya: విశ్వనాథన్ సన్స్ కోసం సూర్య ప్రాక్టీస్
- Spirit: స్పిరిట్ లో మరో స్టార్?
- Peddi: నాదీ హామీ అంటున్న బుచ్చిబాబు
- Kakli2: దీపికాను రీప్లేస్ చేసేదెవరో?
- RC17: సుకుమార్ సినిమాలో ఐరెన్ లెగ్ హీరోయిన్
- Raasi: నెట్టింట వైరల్ అవుతున్న సీనియర్ హీరోయిన్ లవ్ స్టోరీ
- Priyanka Arul Mohan: ప్రియాంక దశ మారినట్టేనా?
