Kavya Kalyanram: శారీ లుక్స్ లో ఎట్రాక్ట్ చేస్తున్న కావ్య
చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి ఎంతోమందిని ఆకట్టుకుంది. పెద్దయ్యాక హీరోయిన్ గా మారి తన లక్ ను టెస్ట్ చేసుకుంటున్న కావ్య ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తుంది. రీసెంట్ గా ఆమె రెడ్ కలర్ శారీ, గ్రీన్ కలర్ బ్లౌజ్ లో ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా చాలా నేచురల్ లుక్ లో కనిపించి అందరినీ ఎట్రాక్ట్ చేస్తుంది. కావ్య షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్లు లైకులు కొడుతూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.






