వాట్సాప్ శుభవార్త… ఇకపై వారికి
ఇన్స్టంట్ మెస్సేజింగ్ ఫ్లాట్‌ఫామ్ వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీగా యూజర్లు ఉన్నారు. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ మోటా కంపెనీ పరిచయం చేస్తుంటుంది. ప్రస్తుతం పలువురు వాట్సాప్ స్టేటస్‌ని అప్డేట్ చేసుకోవడంలో కొంత ఇబ్బందుల...
December 26, 2023 | 08:17 PM-
రిలయన్స్ ఇండస్ట్రీస్ తో డిస్నీ ఒప్పందం!
భారత్‌లో తమ మీడియా కార్యకలాపాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)తో విలీనం చేసేందుకు ఒప్పందాన్ని (నాన్ -బైండింగ్ టర్మ్ షీట్) అమెరికా దిగ్గజ సంస్థ వాల్ట్ డిస్నీ కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విలీన సంస్థలో 51 శాతం వాటాను షేర్...
December 26, 2023 | 04:01 PM -
కేంద్రం మరో కీలక నిర్ణయం
కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో తగ్గించిన సుంకానికి సంబంధించి గడువును పొడిగించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వచ్చే మార్చి నాటికి ముగియాల్సి ఉంది. ఈ క్రమంలో ధరల కట్టడి...
December 23, 2023 | 08:23 PM
-
అమెరికా దిగ్గజ సంస్థ నుంచి ఫ్లిప్‌కార్ట్‌కు రూ.5,000 కోట్ల నిధులు
అమెరికాకు చెందిన దిగ్గజ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ నుంచి ఫ్లిప్‌కార్ట్‌కు సుమారు రూ.5,000 కోట్ల ( 60 కోట్ల డాలర్లు) నిధులు వచ్చినట్లు ఈ పరిణామాన్ని దగ్గర నుంచి గమనిస్తున్న వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని కంపెనీ కూడా ధ్రువీకరించింది. అయితే ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్&...
December 23, 2023 | 03:49 PM -
ఎలన్ మస్క్ కీలక వ్యాఖ్యలు…
టెక్ ప్రపంచంలో పెను ప్రకంపనలు సృష్టించిన ఓపెన్ఏఐ చాట్‌జీపీటీపై విమర్శలతో విరుచుకుపడేందుకు ఎన్నడూ వెనుకాడని ట్విట్టర్ బాస్ (ప్రస్తుతం ఎక్స్) ఎలన్ మస్క్ ప్రస్తుతం తన సొంత ఏఐ చాట్‌బాట్ గ్రోక్ ఏఐపై రియాక్టయ్యాడు. ఓ ట్విట్టర్ యూజర్&...
December 22, 2023 | 08:17 PM -
మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం…. వారికి షాకింగ్ న్యూస్
మీరు విండోస్ 10 ఓఎస్ వాడుతున్నారా? మీకో షాకింగ్ న్యూస్. ఇకపై మీ ల్యాప్‌టాప్ కంప్యూటర్‌కు మైక్రోసాఫ్ట్ సంస్థ నుంచి సెక్యూరిటీ సర్వీస్ సేవలు లభించవు. 2025 అక్టోబరు 14వ తేదీ నుంచి విండోస్ 10 ఓఎస్‌కు సర్వీస్ సపోర్టు నిలిపివేసేందుకు ...
December 22, 2023 | 08:14 PM
-
అమెరికాలో నాట్కో ఫార్మాకు ఊరట
అమెరికాలో నాట్కో, దాని మార్కెటింగ్ పార్ట్నర్ బ్రేకెనరిడ్జ్పై దాఖలైన యాంటీ ట్రస్ట్ కేసులో నాట్కో దాని భాగస్వామి కంపెనీకి ఊరట లభించింది. ఈ రెండు కంపెనీలతో పాటు సెల్జీన్ కార్పొరేషన్ పై యాంటీ ట్రస్ట్ కేసును ఈ ఏడాది సెప్టెంబరులో లుసేనియా హెల్త్&zw...
December 22, 2023 | 03:35 PM -
గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్లు
గూగుల్ కంపెనీ యూజర్లకు ఆకట్టుకునేందుకు ప్రాంతీయ స్థాయిలో అనేక ఫీచర్లను యాడ్ చేయనున్నది. యూజర్ల లైఫ్‌స్టైల్‌కు అనుగుణంగా గూగుల్ మ్యాప్స్‌లో అప్డేట్లు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో నిత్యం రైలులో ప్రయాణించే వారి కోసం ట్రైన్ లైవ్ లొకేషన్ ఫీచర్&...
December 21, 2023 | 03:00 PM -
వాట్సాప్ చానెల్స్ కు కీలక అప్ డేట్.. త్వరలో
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈ ఏడాది యూజర్లు పాలోయర్లతో వినూత్న పద్ధతిలో కమ్యూనికేట్ చేసేందుకు చానెల్స్‌ను ప్రవేశపెట్టగా తాజాగా ఈ ఛానెల్స్‌కు త్వరలో ఆటోమేటిక్ ఆల్బం ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్ ఛానెల్స్‌లో ఈ ఫ...
December 20, 2023 | 08:47 PM -
ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్.. అయోధ్య నగరానికి
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య లో రామమందిరం ప్రారంభోత్సవం వేళ ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్య నగరానికి విమాన సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే ఈ నెల 30వ తేదీన ఢిల్లీ నుంచి అయోధ్యకు తొలి విమానం నడపనున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత జనవర...
December 20, 2023 | 08:10 PM -
ప్రవాసుల నిధుల ప్రవాహంలో… భారత్ దే అగ్రస్థానం
ప్రవాసులు తమ స్వదేశానికి అత్యధికంగా నిధులు పంపిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. 2023లో మనదేశానికి 125 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10.37 లక్షల కోట్ల)ను ప్రవాసులు పంపించారని పేర్కొంది. ద్వైపాక్షిక వాణిజ్యం కోసం రూపాయి, దిర్హామ్‌ను ఉపయ...
December 20, 2023 | 04:18 PM -
యాపిల్ కు భారీ షాక్
టెక్ దిగ్గజం యాపిల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది కాలంగా వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్లు సహా పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను కోల్పోతున్న ఈ సంస్థకు మరొక సీనియర్ గుడ్‌బై చెప్పారు. తన పేరిట 1000 కంపెనీ పేటెంట్లు కలిగిన సీనియర్ డిజైనర్ పీటర్&zwn...
December 20, 2023 | 04:12 PM -
నిప్పన్ స్టీల్ చేతికి యూఎస్ స్టీల్
అమెరికా పారిశ్రామికీకరణలో కీలక పాత్ర పోషించిన యూఎస్ స్టీల్‌ను నిప్పన్ స్టీల్ కొనుగోలు చేయబోతోంది. మొత్తం నగదు ద్వారా ఈ లావాదేవీ జరగనుంది. 14.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1.17 లక్షల కోట్లు) విలువైన ఈ లావాదేవీలో కంపెనీ అప్పులు కూడా కలిసి ఉన్నాయి. కొనుగోలు అనంతరం ఏర్పడే స...
December 19, 2023 | 01:27 PM -
గడియారాన్ని నిర్మించడానికి జెఫ్ బెజోస్ రూ.350 కోట్లు
పదివేల సంవత్సరాలు నడిచే 500 అడుగుల భారీ గడియారాన్ని నిర్మించేందుకు ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 42 మిలియన్ డాలర్లు ( రూ.350 కోట్లు ) కేటాయించారు. కంప్యూటర్ సైంటిస్టు, ఇన్వెంటర్ డానీ హిల్స్ ఆలోచనలోంచి పుట్టిన ఈ ప్రాజెక్ట్...
December 18, 2023 | 04:32 PM -
యాపిల్ యూజర్లకు కేంద్రం అలర్ట్
ఇటీవల శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా యాపిల్ ఉత్పత్తుల కు కూడా కేంద్రం ఇదే తరహాలో హై రిస్క్ అలర్ట్ ఇచ్చింది. ఈ కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కేంద్ర ప్రభుత్వ సైబ...
December 16, 2023 | 08:03 PM -
అందాల నటి కాజల్ అగర్వాల్ కూకట్ పల్లి లో సందడి చేశారు
దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ షో రూమ్ ను కాజల్ అగర్వాల్ ప్రారంభించారు. ప్రతి శుభాకార్యానికి రకరకాల బంగారు ఆభరణాలు వజ్రభారణాలు కోసం ఎక్కువ షాప్స్ తిరిగే అవసరం లేకుండా చూడగానే ఆకట్టుకునే కలెక్షన్స్ ని మహిళలు కోసం దేవి పవిత్ర షోరూం ఏర్పాటు చేయటం హర్షణీయమన్నారు. కూకట్ పల్లి &nb...
December 16, 2023 | 05:21 PM -
ఘనంగా వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రారంభం
భాగ్యనగరంలోని పటాన్‌చేరులో అతి పెద్ద అవుట్లెట్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రారంభమైంది. సినీ నటుడు, బాలకృష్ణ లాఛనంగా ప్రారంభించారు. మీకు నచ్చిన, మీరు మెచ్చిన ప్రతి వస్తువుకూ కేరాఫ్ అడ్రస్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అని ఆయన అన్నారు. కస్ట...
December 16, 2023 | 03:55 PM -
తెలంగాణలో ఫ్రాన్స్ సంస్థ పెట్టుబడులు
రక్షణ దళాలకు అధునాతన పరికరాలను (గింబాల్స్) అందించే ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పడానికి ఫ్రాన్స్ సంస్థ మెరియో ముందుకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హెచ్‌సీ రోబోటిక్స్ భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలతో మెర...
December 16, 2023 | 03:50 PM

- Pawan Kalyan: పవన్‌పై డాక్టర్ అభ్యంతరకర వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందా..?
- గీత బోధనలతో ఆకట్టుకున్న శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి
- Revanth Reddy: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- TAGS: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాక్రమెంటో నూతన బోర్డు ఎన్నికల ఫలితాలు
- Beauty Trailer: నాగ చైతన్య చేతుల మీదుగా గుండెలను హత్తుకునే ‘బ్యూటీ’ ట్రైలర్
- Mirai: సినిమాలో మ్యాటరుంది.. కానీ వైబ్ మాత్రం లేదు
- Anushka: అనుష్క ఇప్పుడైనా ఆలోచించాలి
- Jagapathi Babu: రాజకీయాల్లోకి వస్తే నేనే హీరోను
- YCP: అమరావతిపై వైసీపీ స్టాండ్ మారిందా..?
- Priyanka:మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదు..ప్రియాంక గాంధీ విమర్శలు
