ట్రూకాలర్ సంచలన ఫీచర్

కాలర్ వివరాలను తెలిపే యాప్ ట్రూకాలర్ తాజాగా సంచలన ఫీచర్‌ను జోడించింది. ప్రీమియం కస్టమర్ల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను జత చేసింది. ఇది కాల్ రికార్డింగ్‌తో పాటు మాట్లాడిన మాటలను అక్షర రూపం చేస్తుంది. ప్రస్తుతానికి ఇంగ్లిష్, హిందీభాషలకు ఈ ఫీచర్ పరిమితం. ఇన్‌కమింగ్, ఔట్ గోయింగ్ వివరాలతో కూడిన సమ్మరీ కూడా ప్రత్యక్షం అవుతుంది.