- Home » Bnews
Bnews
శంషాబాద్ విమానాశ్రయం నుంచి కోలంబోకు విమాన సర్వీసులు
జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ నుంచి శ్రీలంకలోని కొలంబోకు నేరుగా విమాన సర్వీసును పున ప్రారంభమయ్యాయి. దాదాపు ఒక సంవత్సరం ఏడు నెలల విరామం తర్వాత శ్రీలంక ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుంచి కొలంబోకు 120 ప్రయాణికులతో విమానం బయలుదేరింది. హైదరాబాద్ అంతర్జాతీయ ...
September 4, 2021 | 03:32 PMభారతీయ ఖాతాలపై వాట్సాప్ కొరడా
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారతీయ వినియోగదారులపై కొరడా ఝుళిపిస్తోంది. 30 లక్షల మంది భారతీయ వాట్సాప్ ఖాతాలపై బ్యాన్ విధించినట్లు సంస్థ నివేదిక తెలిపింది. ఈ ఏడాది జూన్ 16 నుంచి 31 జులై వరకూ మొత్తం 30,27,000 భారతీయ వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్లు వెల...
September 3, 2021 | 03:06 PMఅమెజాన్ శుభవార్త… భారీ సంఖ్యలో
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 55 వేల మందిని నియమించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అమెరికాలో అత్యధికంగా 40 వేల మందిని రిక్రూట్ చేసుకుంటామని స్పష్టం చేసింది. రానున్న నెలల్లో కార్పొరేట్, టెక్నా...
September 3, 2021 | 02:59 PMఅమెరికాలోకి నాట్కో ఔషధాలు
అమెరికా మార్కెట్లో వ్యాపార వృద్ధికి ఉన్న అన్ని అవకాశాలను నిరంతరం పరిశీలిస్తున్నట్లు నాట్కో, ఫార్మా చైర్మన్ ఎండీ వీసీ నన్నపనేని వెల్లడించారు. అక్కడి మార్కెట్లో ఔషధాల పోర్టు ఫోలియోను పెంచుకునేందుకు ప్రత్యేకంగా దృష్టిని సారిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమెరికా మార్కెట్ల్లోకి అధిక విలువ క...
September 3, 2021 | 02:48 PMఆన్లైన్ లో నులక మంచం వేలం… ధర ఎంతో తెలుసా?
మన దేశంలో ఎవరైనా సరే మంచాల మీదే విశ్రాంతి తీసుకుంటారు. ఇవి దాదాపు అందరి ఇళ్లలోనూ ఉంటాయి. పల్లెల్లో కనిపించే నులక మంచాన్ని సాధారణంగా ఇంట్లోనే అల్లుతుంటారు. ఒకవేళ బయట దీన్ని తయారు చేయించాలంటే రూ.మూడు వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే న్యూజిలాండ్‌కు చెందిన ఆన్లైన్ ఈ-కామర్స్ ...
September 1, 2021 | 03:04 PMదుబాయ్ సందర్శకులకు శుభవార్త
దుబాయ్ వెళ్లే సందర్శకులకు శుభవార్త. కొవిడ్ కారణంగా నిలిచిపోయిన సందర్శక వీసాల జారీని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ నెలలో ప్రవాసీయులు వచ్చేందుకు అనుమతించింది. వీసాలు పొందేందుకు డబ్ల్యూహెచ్‌వో గుర్తించిన వ్యాక్సిన్‌ను తీసుకుని, ఆ వివరాలను యూ...
August 31, 2021 | 03:04 PMడాక్టర్ రెడ్డీస్, జైడస్ కు అమెరికా షాక్
అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, జైడస్ ఫార్మాలు చెరొక ఉత్పత్తిని అమెరికా విపణి నుంచి వెనక్కి రప్పిస్తున్నాయి. 37,560 టైజానిడైన్ హెచ్‌సీఐ 4 ఎంజీ మాత్రల సీసాలను రెడ్డీస్, 2,880 సీసాల కార్వెడిలోల్ 25 ఎంజీ మాత్రల్ని జైడస్ ఫార్మా వెనక్క...
August 30, 2021 | 02:56 PMహైదరాబాద్ లో టెట్రా మెడ్ సర్వీసెస్ సెంటర్
అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో గల టెట్రా గ్లోబల్ అనుబంధ సంస్థ టెట్రా మెడ్సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లో తమ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ సంస్థ కొత్త మాలిక్యూల్‌ను అభివృద్ధి చేయడంతో పాటు, రాబోయే 5-10 ఏళ్లకు అవసరమైన మాలిక్యూల్స్...
August 28, 2021 | 02:35 PMకేన్సర్ ఔషధానికి అమెరికాలో అనుమతి
అమెరికాలో కొన్ని రకాల కేన్సర్ వ్యాధుల చికిత్సకు వినియోగించే సైక్లోఫాస్పమైడ్ ఇంజెక్షన్‌ను విక్రయించడానికి అరబిందో ఫార్మాకు అనుమతి లభించింది. యూజియూ ఫార్మా స్పెషాలిటీస్‌కు ఈ ఔషధాన్ని 500 ఎంజీ/2.5 ఎంఎల్, 1జీ/5 ఎంఎల్ డోసుల్లో విక్రయించడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ నుంచ...
August 28, 2021 | 02:31 PMఏపీలో మరో సంస్థ భారీ పెట్టుబడి
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ ప్లైవుడ్ తయారీ సంస్థ సెంచురీ ఫ్లై రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. వైఎస్సార్ జిల్లా బద్వేల్లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. సెంచురీ ప్లై బోర్డస్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు సీఎం వైఎస్&zw...
August 26, 2021 | 06:56 PMఅమెరికాను వెనక్కి నెట్టిన భారత్
అత్యంత ఆకర్షణీయ దేశాల జాబితాలో అగ్రరాజ్యం అమెరికాను భారత్ వెనక్కి నెట్టింది. మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. అమెరికాతో పోలిస్తే భారత్‌లో తయారీ వ్యయాల భారం తక్కువగా ఉండటం ఇందుకు దోహదపడింది. ఈ జాబితాలో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. యూరప్, ఉత్తర-దక్షిణ అమెరికా, ఆసియా-పస...
August 25, 2021 | 02:42 PMఫేస్బుక్ శుభవార్త… చిన్న వ్యాపారులకు
స్మాల్ బిజినెస్ లోన్ కార్యక్రమాన్ని ఫేస్బుక్ ఇండియా ప్రకటించింది. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు (ఎస్ఎంబి)లకు రుణాలను అందించేందుకు గాను ఫేస్బుక్ ఆన్లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ ఇండిఫైతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫేస్బుక్ ప్రారంభి...
August 21, 2021 | 02:39 PMఅమెరికా లో అరబిందోకు షాక్
అరబిందో ఫార్మాకు అమెరికా గట్టి షాకిచ్చింది. హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న కంపెనీ.. మెదక్ జిల్లాలో ఉన్న యూనిట్-1లో నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ నెల 2 నుంచి 12 వరకు యూనిట్లో తనిఖీలు చేసిన అమెరికా నియంత్రణ మండలి యూఎస్ఎఫ్డీఏ ఉన్న తాధికారులు ...
August 21, 2021 | 02:22 PMదుబాయ్‌కి ఇండిగో విమాన సేవలు షురూ
యుఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)కు ఇండిగో విమాన సేవలను నిషేధించిన వారం రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు. ఇండిగో విమానాలు దుబాయ్‌కి సేవలను ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది. ఆగస్టు 20 రాత్రి నుంచి భారత్, యుఎఈ మధ్య ఇండిగో సేవలు ప్రారంభించిదని సంస్థ తెలిపింది. ఆర్టీ-పీస...
August 20, 2021 | 03:04 PMటాటా ఉద్యోగులకు శుభవార్త
దేశీయ దిగ్గజ ప్రైవేట్ ఉక్కు ఉత్పత్తి సంస్థ అయిన టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. టాటా స్టీల్ అన్నీ యూనిట్లలో 2020-21 సంవత్సరానికి అర్హత కలిగిన ఉద్యోగులకు వార్షిక బోనస్ కింద రూ.270.28 కోట్లను చెల్లిస్తున్నట్లు పేర్కొంది. భారతదేశంలోని ప్రమ...
August 19, 2021 | 08:17 PMప్రపంచ కుబేరుల్లో రాధాకిషన్ దమానీ
ప్రపంచంలోని 100 మంది కుబేరుల్లో డి మార్ట్ అధినేత రాదాకిషన్ దమానీకి చోటు దక్కింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీలో ఆయనకు 98వ స్థానం లభించింది. దమానీ నికర సంపద 19.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,38,00 కోట్లు)గా నిర్ధారించారు. ప్రముఖ మదుపరి అయిన రాధాకృష్ణ దమానీ అవెన్యూ సూపర్మార్టస్...
August 19, 2021 | 02:54 PMఎంఐటీతో హీరో విర్డ్ భాగస్వామ్యం
అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) యొక్క పలు పోగ్రామ్లు, ఇతర కార్యక్రమాలతో తాము భాగస్వామ్యం చేసుకున్నామని హీరో విర్డ్ ప్రకటించింది. హీరో వర్డ్ ఫౌండర్, సీఈవో అక్షయ్ ముంజాల్ మాట్లాడుతూ హీరో విర్డ్ వద్ద మేము విద్యను పునరా...
August 18, 2021 | 03:13 PMఅమెరికా కోర్టును ఆశ్రయించిన భారత్
బ్రిటన్ సంస్థ కెయిర్న్ ఎనర్జీకి చెందిన 1.2 బిలియన్ డాలర్ల క్లెయిమ్‌ను తోసిపుచ్చాలని భారత ప్రభుత్వం అమెరికా కోర్టును ఆశ్రయించింది. యుఎస్ చట్టాల ప్రకారం భారత ప్రభుత్వం సార్వభౌమ రోగనిరోధక శక్తిని కలిగి ఉందని భారత్ తన వాదనలో పేర్కొంది. గతేడాది డిసెంబర్లో అంతర్జాతీయ కోర్టు...
August 18, 2021 | 03:06 PM- Chandrababu: అలా జరగకుండా పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకోవాలి: చంద్రబాబు
- Purandeswari: బడ్జెట్ పై కనీసం అవగాహన లేనివారే విమర్శలు : పురందేశ్వరి
- Kavitha: సిట్ విచారణకు పిలిస్తే వెళ్తా: కవిత
- Ganta Srinivasa Rao: ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి : గంటా శ్రీనివాసరావు
- Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
- KTR: ఫోన్ ట్యాపింగ్ జరగలేదు.. సిట్ విచారణకు భయపడేది లేదన్న కేటీఆర్..!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నిండా మునిగారా…? సిట్ విచారణ ఎలా జరిగింది..?
- Honey: ‘హనీ’ తప్పకుండా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా : నవీన్ చంద్ర
- Barabar Premistha: ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమాతో చంద్రహాస్‌కు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను.. ఆది సాయి కుమార్
- Mrunal Thakur: ఆరెంజ్ కలర్ ఔట్ఫిట్ లో మరింత గ్లామరస్ గా మృణాల్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















