వాళ్ల మాదిరిగా మేము ప్రవర్తించడం లేదు : భట్టి విక్రమార్క
బాధ్యతగల ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధ కలిగించిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ వ్యవహారంపై భట్టి స్పందించారు. ఎమ్మెల్యేలు రోడ్డెక్కి కొట్లాడుతూ శాంతిభద్రతకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుందన్నా...
September 14, 2024 | 07:54 PM-
గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్ తరహాలో హైడ్రా : రంగనాథ్
జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు చేశారని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైడ్రా చట్టబద్ధతపై కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది చట్టబద్ధమైనదే. కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే ఏర్పాటు చేశారు. దీనికి చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్&z...
September 14, 2024 | 07:52 PM -
ఆ పనులు పూర్తి చేస్తే కేసీఆర్‌కు.. పేరొస్తుందని భయపడుతున్నారా? : కేటీఆర్
కేవలం 10 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లా నేరెళ్లపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ పనులు ...
September 14, 2024 | 07:46 PM
-
కౌశిక్ రెడ్డి – అరికెపూడి హడావుడి.. తగ్గే ఛాన్సే లేదా..?
తెలంగాణలో మూడు రోజులుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. టెక్నికల్ ఇది ఇద్దరు బీఆర్ఎస్ నేతల మధ్య జరుగుతున్న యుద్ధం. అయితే ఆ స్టేజ్ దాటిపోయింది. దీంతో పార్టీలు ఇన్వాల్వ్ కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అరికెపూడి గాంధీ కూడా టెక్నికల్ గా బీఆర్...
September 14, 2024 | 03:40 PM -
నిబంధనలు లేకుండా తక్షణ సాయం చేయండి : సీఎం రేవంత్ విజ్ఞప్తి
తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాని కేంద్ర బృందాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో వరద నష్టం అంచనాపై సచివాలయంలో కేంద్ర బృందంతో ఆయన సమావేశమయ్యారు. వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలన్నారు. రాష్ట్...
September 13, 2024 | 08:01 PM -
అందుకే మూడు సార్లు ఎమ్మెల్యేగా : అరెకపూడి గాంధీ
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై గాంధీ మరోసారి స్పందించారు. బీఆర్ఎస్ కౌశిక్‌రెడ్డికి ఏమైనా పదవి ఇచ్చిందా? నాతో మాట...
September 13, 2024 | 07:59 PM
-
అన్నీ చేసే ఇక్కడి వరకు వచ్చాం.. ఆయన కెపాసిటీ ఎంతో మాకు తెలుసు
ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకొస్తూ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ వైఖరా? ఆయన వ్యక్తిగతమా? అనే దానిపై బీఆర్ఎస్ అధిష్ఠానం స్పష్టత ఇవ్వాలని ఎమ్యెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ నివాసం వద్ద దానం మీడియాతో మాట్లా...
September 13, 2024 | 07:56 PM -
వాటితోనే మళ్లీ అధికారంలోకి వస్తాం : హరీశ్‌రావు
తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డి ఇంటిపై రాళ్లదాడి చేసిన వారికి రాచమర్యాదలు చేశారని ఆరోపించారు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే తమను అరెస్ట్ చేశార...
September 13, 2024 | 07:52 PM -
అమెరికా నుంచి డీజీపీకి.. కేటీఆర్
తమ పార్టీ ఎమ్మెల్యేలపై జరుగుతున్న వరుస దాడులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. ఖమ్మంలో మాజీ మంత్రులు హారీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌పై కాంగ్రెస్&z...
September 13, 2024 | 03:09 PM -
బీఆర్ఎస్ మళ్లీ ఆంధ్రా – తెలంగాణ సెంటిమెంట్ రాజేస్తోందా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి పదేళ్లు దాటింది. ఈ పదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద ఇబ్బందులేవీ లేవనే చెప్పొచ్చు. విడిపోయినా తెలుగు వాళ్లంతా కలిసి ఉండాలనే నినాదంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పనిచేస్తూ వచ్చాయి. పార్టీల మధ్య విభేదాలున్నా అవి ప్రజల వరకూ రాకుండా జాగ్రత్త పడ్డాయి. అయితే తెలం...
September 13, 2024 | 02:56 PM -
అదే బీఆర్ఎస్ విధానమైతే.. ఆ పార్టీ తెలంగాణ ప్రజలకు
పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ స్టేషన్ అరికెపూడి గాంధీ స్టేషన్ బెయిల్‌పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఇచ్చిన 41 నోటీసుకు వివరణ ఇచ్చినట్టు తెలిపారు. నన్ను ఆహ్వానిస్తేనే కౌశిక్‌రెడ్డి ని...
September 12, 2024 | 08:23 PM -
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్తనాటకం : బండి సంజయ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త నాటకానికి తెరలేపారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రాంగోపాల్‌పేటలోని పలు వ్యాపార సముదాయాల్లో తిరుగుతూ స్థానికులతో సభ్యత్వ నమో...
September 12, 2024 | 08:21 PM -
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట
విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి బకాయిల చెల్లింపుపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రూ.261 కోట్లు చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేయడంతో తెలంగాణ డిస్కమ్‌లు వ...
September 12, 2024 | 08:19 PM -
అప్పుడు కాంగ్రెస్ ఉంటే.. ఎంఐఎంకు ఎలా ఇచ్చారు: సీఎం రేవంత్
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికే ఇచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ చివరి రోజు బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యను ప్రకటించారు. 38 మంది అని ప్రకటించినప్పుడు ఎందుకు అభ్యం...
September 12, 2024 | 08:14 PM -
ప్రతి విషాదం నన్ను మంచి మరియు బలమైన వ్యక్తిని చేసింది: పూజా బేడి
FLO పూజా బేడీతో ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహించింది. FICCI లేడీస్ ఆర్గనైజేషన్ (FLO), హైదరాబాద్ చాప్టర్ సత్వ నాలెడ్జ్ సిటీ గచ్చిబౌలిలో 'లిమిటేషన్ టు లిబరేషన్ అండ్ అన్‌లాక్ యువర్ ఇన్నర్ స్ట్రెంత్' అనే అంశంపై పూజా బేడీ, సినీ నటి మరియు వెల్నెస్ వ్యవస్థాపకురాలి తో ఇంటరాక్టివ్ సె...
September 12, 2024 | 08:05 PM -
ఇదేం ప్రజాస్వామ్యం.. ఇదేం ప్రజాపాలన : హరీశ్‌రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడి జరిగిందని, ఈ ఘటనను ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మా పార్టీ ఎమ్మెల్యేను కా...
September 12, 2024 | 07:58 PM -
హైకోర్టు తీరుపై సవాల్ చేస్తూ .. సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
వైద్య కళాశాలల ప్రవేశాలలో స్థానికత వివాదంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తెలంగాణలోని మెడికల్, డెంటల్ కళాశాలల్లో చేపట్టనున్న ప్రవేశాల్లో ఈ రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని ఇటీవల హ...
September 12, 2024 | 07:54 PM -
అంతర్జాతీయ ఎక్స్పో కు మంత్రి కోమటిరెడ్డికి ఆహ్వానం
గ్రేటర్ నోయిడాలో నిర్వహించే నిర్మాణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ బౌమా కాన్ ఎక్స్‌పోకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అక్కడి నిర్వాహకులు ఆహ్వానించారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఎక్విప్...
September 12, 2024 | 03:48 PM

- Mahakali: ‘మహాకాళి’- అసురుల గురువు శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ రిలీజ్
- Tilak Varma: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ
- Idlikottu: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ కి యూ సెన్సార్ సర్టిఫికేట్
- Nara Lokesh: న్యూఢిల్లీలో ఎయిర్ బస్ బోర్డుతో మంత్రి నారా లోకేష్ భేటీ
- Pre Wedding Show: ఆకట్టుకుంటోన్న తిరువీర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’ నుంచి లిరికల్ వీడియో
- Ramky: రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కీలక నియామకాలు.. తదుపరి దశ వృద్ధి లక్ష్యంగా అగ్ర నాయకత్వ బలోపేతం
- Nara Lokesh: నోట్ పుస్తకాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్
- Balakrishna: వారు పట్టించుకోరు..వీరు వదలరు.. డైలీ సీరియల్ లా సాగుతున్న బాలయ్య ఎపిసోడ్..
- Jagan: దసరా ఉత్సవాలకు జగన్ దూరం..రీసన్ ఏమిటో?
- Chiranjeevi: బాలయ్య దూకుడు.. చిరంజీవి బాధ్యత.. అదే ఇద్దరికీ అసలు తేడా..
