దేశంలోనే తొలిసారిగా.. తెలంగాణ నుంచి
నవంబర్ 6 నుంచి తెలంగాణలో కులగణన ప్రక్రియను ప్రారంభించనున్నారు. దేశంలో తొలిసారిగా ఇక్కడ కులగణన చేపట్టనున్నారు. నవంబర్ 6న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్...
October 30, 2024 | 08:02 PM-
రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది : మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణలో కులగణన ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాలకు చెంద...
October 30, 2024 | 08:00 PM -
తెలంగాణను దేశానికే రోల్‌మోడల్‌గా మార్చాలి : సీఎం రేవంత్
కులగణనలో తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా మార్చాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టి తీరుతామని స్పష్టం చేశారు. కులగణనపై గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న సీఎం ప్రక్రియపై ద...
October 30, 2024 | 07:58 PM
-
టీహబ్‌లో ఈబీ-5 వీసా పెట్టుబడుల సెమినార్
హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీహబ్‌లో ఎంప్లాయిమెంట్ బేస్డ్-5 సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక సెమినార్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంప్లాయిమెంట్ బేస్డ్-5 సీఈఈఓ అబ్దుల్ ఆరీఫ్ మాట్లాడుతూ వీఎస్పీ క్యాపిటల్‌తో పాటు 20 మిలియన్ల రియల్ ఎస్టేట...
October 30, 2024 | 03:41 PM -
గులాబీ పార్టీని ఫినిష్ చేయడానికి రేవంత్ కంకణం కట్టుకున్నారా..?
పదేళ్ల పాటు తెలంగాణను ఎదురేలేకుండా పాలించిన బీఆర్ఎస్ పార్టీ పనై పోయిందా..? మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు బయటకు వచ్చి యాక్టివ్ పాలిటిక్స్ చేయడంలేదు. కేటీఆర్, హరీశ్ రావు రాజకీయంగా పార్టీని ముందుకు నడిపేందుకు ప్రయత్నిస్తున్నా.. పెద్దగా ఫలితాన్నివ్వడం లేదా..? స్వయంగా జర్నలిస్టులతో చిట్ చాట్ లో సీఎం రేవంత్...
October 30, 2024 | 11:38 AM -
కేసీఆర్ నిబంధనలు లేకుండా.. రేవంత్ రెడ్డి నిబంధనలతో
కేసీఆర్ పాలనలో నిబంధనలు లేకుండా రుణమాఫీ చేశామని, రేవంత్ రెడ్డి పాలనలో నిబంధనల పేరుతో రుణమాఫీ చేయట్లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. వనపర్తిలో రైతు ప్రజా నిరసన సదస్సులో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వరంగల్ వేదికగా ఇచ్చిన హామీల...
October 29, 2024 | 08:28 PM
-
కాంగ్రెస్ ఎంపీ అనిల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత అనిల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేందరికీ డ్రగ్స్ టెస్టులు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ బయట పడిన ప్రతిసారి వాళ్లు బయటకు వచ్చి మాట్లాడుతున్నార...
October 29, 2024 | 07:54 PM -
వివేకా హత్య కేసు … ఉమాశంకర్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ3గా ఉన్న ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఉమాశంకర్ రెడ్డి ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఉమాశంకర్ రెడ్డిని ప్రత్యక్ష సాక్షి గుర్తించలేద...
October 29, 2024 | 07:51 PM -
ముందడుగు వేయడమే తప్ప.. వెనక్కి తగ్గే ప్రసక్తేలేదు : సీఎం రేవంత్
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ముందడుగు వేయడమే తప్ప, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాయంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందే వెయ్యి సార్లు ఆలోచిస్తామని, తీసుకున్నాక వెనక్కి వెళ్లేది లేదన్నారు. నవంబరు ...
October 29, 2024 | 07:50 PM -
హైదరాబాద్-బ్యాంకాక్‌కు థాయ్ ఫ్లైట్
తెలంగాణ రాష్ట్రం నుంచి బ్యాంకాక్ వెళ్లేవారి ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి థాయ్ ఎయిర్ఏషియా మరో విమాన సర్వీసును ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి నేరుగా బ్యాంకాక్ వెళ్లే ఈ విమాన సర్వీసును శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్&zwn...
October 29, 2024 | 03:52 PM -
సియోల్ సందర్శనకు స్పీకర్, మండలి చైర్మన్
వచ్చే నెలలో తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు సియోల్ నగర సందర్శనకు వెళ్లనున్నారు. అక్కడి చంగ్ ఏ చంగ్ నది పునరుద్ధరణ, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో హంగ్ నదిని ఆధునీకరించిన తీరును వారు ప్రత్యేకం...
October 29, 2024 | 03:49 PM -
సచివాలయ సిబ్బందికి సీఎస్‌వో.. కీలక ఆదేశాలు
సచివాలయ భద్రతా సిబ్బందికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో) పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం చుట్టూ 2 కి.మీ. వరకు 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. సిబ్బంది కదలికలు, సోషల్ మీడియాపై నిఘా ఉందన్నారు. పోలీసు అధికారులపై రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాట్సప్ గ్రూపుల న...
October 28, 2024 | 07:35 PM -
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు యత్నిస్తే ఊరుకోం
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు యత్నిస్తే ఊరుకోమని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం మాట్లాడుతూ రాజకీయంగా ఎవరి మీదా కేసు పెట్టాలని ప్రభుత్వం చూడలేదని తెలిపారు. జవ్వాడా ఫామ్‌హౌస్ పార్టీ వ...
October 28, 2024 | 07:19 PM -
నకాశీ చిత్రకళకు ప్రధాని మోదీ ప్రశంసలు
ప్రధాని మోదీ నిర్వహించిన మన్ కీ బాత్‌లో తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా చేర్యాల నకాశీ చిత్రకళను ప్రశంసించారు. చేర్యాలకు చెందిన డీ వైకుంఠం 50 ఏండ్లుగా నకాశీ చిత్రకళకు జీవం పోస్తున్నట్టు తెలిపారు. తెలంగాణలో నకాశీ చిత్రకళ ఓ జానపద కళగా ప్రాచూర్యాన్ని పొందిందని పేర్కొన్నారు. ఈ బ...
October 28, 2024 | 03:42 PM -
స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు మరో ముందడుగు.. రూ.200 కోట్లు కేటాయించిన మేఘా
తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడిరది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మేగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ ముందుకొచ్చింది. సచివాలయంలో ముఖ...
October 26, 2024 | 07:41 PM -
మానవ రహిత విమానం వచ్చేసింది
నిట్ట నిలువుగా టేకాఫ్ తీసుకోవడంతో పాటు, భూమి మీదకు దిగే సామర్థం ( వీటీఓఎల్) ఉన్న మావన రహిత సరుకు రవాణా విమానాన్ని బ్లూజే ఏరోస్పేస్ ఆవిష్కరించింది. దీని పనితీరును హైదరాబాద్ సమీపంలోని నాదర్గుల్ ఎయిర్‌ఫీల్డ్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించింది. వాణిజ్య స్థాయ...
October 26, 2024 | 07:36 PM -
లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్ : మంత్రి పొంగులేటి
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌ను సచివాలయంలో మంత్రి పరిశీలించారు. ఈ యాప్‌లో...
October 26, 2024 | 07:33 PM -
కేసీఆర్‌కు ఆరేళ్లు పడితే.. రేవంత్ ఆరు నెలల్లోనే : ఎంపీ ఈటల
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ బ్యూటిఫికేషన్ చేస్తాననేది కేవలం డబ్బు సంచులు నింపుకోవడానికేనని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని టీకేఆర్ కాలనీలో మూసీ పరివాహక ప్రాంతాన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్త...
October 26, 2024 | 07:26 PM

- Nobel Committee: ట్రంప్ లాబీయింగ్ మితిమీరుతోందా..? నోబెల్ కమిటీ పరోక్ష హెచ్చరికకు కారణమేంటి..?
- POK: పాక్ సర్కార్ కు పీఓకె టెన్షన్… వీధుల్లోకి కశ్మీరీలు..!
- NJ: న్యూజెర్సిలో వికసిత భారత్ రన్ విజయవంతం..
- White House: వైట్ హౌస్ ఇక నుంచి గోల్డెన్ హౌస్.. ట్రంప్ వీడియో వైరల్
- Vijay: కరూర్ తొక్కిసలాట ఘటనలో విజయ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఎఫ్ఐఆర్ నమోదు..
- DMK vs TVK: కరూర్ తొక్కిసలాట వెనక కుట్రకోణం..? టీవీకే, సర్కార్ భిన్న వాదనలు…!
- Hilesso: సుధీర్ ఆనంద్ “హైలెస్సో” గ్రాండ్‌గా లాంచ్- ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టిన వివి వినాయక్
- Sashivadane Trailer: ఆకట్టుకుంటోన్న ‘శశివదనే’ ట్రైలర్
- Bathukamma: దుబాయ్ బతుకమ్మ వేడుకల్లో అలరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే మనుమరాలు
- Kattappa: కట్టప్పపై ఓ స్పెషల్ మూవీ?
