Revanth Reddy: డా. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

మాజీ ఉప ప్రధానమంత్రి డా. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) బషీర్‌బాగ్‌లోని వారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి గారితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.