కార్యకర్తలతో కలిసి భోజనం చేసిన కేటీఆర్, హరీశ్ రావు
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు.. హైదరాబాద్ నగరంలోని బీఆర్ఎస్ భవన్లో ఉన్న టీకేఫ్లో పార్టీ కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. ఈ ఇద్దరు నేతలు టేబుల్‌పై ఎదురెదురుగా కూర్చొని, సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి....
November 28, 2024 | 09:34 PM-
ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డికి అరుదైన గౌరవం
బీఆర్్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ భవన్ ఇంచార్జి ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి దంపతులకు శాలువాకప్పి గౌరవప్...
November 28, 2024 | 07:28 PM -
కేఏ పాల్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించాలని కేఏ పాల్ పిటిషన్లో కోరారు. వారు అసెంబ్లీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోకుండా, తీర్మానాల్లో ఓటు వేయకుండా ఆదేశించాలన్నారు. ...
November 28, 2024 | 07:21 PM
-
మంత్రి శ్రీధర్‌బాబుతో బల్గేరియా రాయబారి డా. నికోలాయ్ భేటీ
తెలంగాణ రాష్ట్రంతో వాణిజ్య, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పేందుకు బల్గేరియా ఆసక్తితో ఉందని భారత్‌లో ఆ దేశ రాయబారి డా.నికోలాయ్ యాంకోవ్ అన్నారు. సచివాలయంలో ఆయన తన బృందంతో కలిసి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డా.నికోలాయ్&zwn...
November 28, 2024 | 05:07 PM -
తప్పుడు డాక్యుమెంట్లతో చెరువులో కట్టడాలు : హైడ్రా కమిషనర్ ఆగ్రహం
ఈదులకుంటను అధికారులు సర్వే చేసి సరిహద్దులు గుర్తించే వరకు ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని, అలాంటి నిర్మాణాలు జరగకుండా చూడాలని అధికారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. మాదాపూర్‌లోని ఈదులకుంట చెరువును బుధవారం నాడు ఆయన పరిశీలించారు. ఖానామెట్ గ్రామంలో 6.5 గుంటల విస్తీర్ణ...
November 28, 2024 | 08:48 AM -
బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పార్టీ : ఎన్వీఎస్ఎస్ ఆరోపణ
కాంగ్రెస్ పాలన తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే వెళ్తున్నట్లు కనిపిస్తోందని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ సకల జనుల సర్వే అ...
November 27, 2024 | 07:39 PM
-
మంత్రివర్గ విస్తరణపై పార్టీ నిర్ణయం : డిప్యూటీ సీఎం భట్టి
ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నేతలు వేలాది ఎకరాల భూమిని కాజేశారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ కాజేసిన భూముల వివరాలు బయటకు తీస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్...
November 27, 2024 | 07:18 PM -
రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ భ్రష్ట్టుపట్టిపోతోంది : కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిపోతోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏమిటని ప్రశ్నించారు. బెదిరింపులు, తిట్ల పు...
November 27, 2024 | 07:16 PM -
రూ.11 లక్షలు పలికిన … 0001
ఫాన్నీ నంబర్ల వేలం తెలంగాణ రవాణాశాఖకు కాసులు కురిపించింది. హైదరాబాద్‌లోని సెంట్రల్ జోన్ (ఖైరతాబాద్) లో నిర్వమించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఒకే రోజు రూ.52,52,283 ఆదాయం సమకూరింది. ఇప్పటి వరకు కొనసాగిన టీజీ 09సీ సీరిస్ ముగిసి, 09డీ సీరిస్ ప్రారంభమైంది. ...
November 27, 2024 | 04:32 PM -
పట్నం నరేందర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
లగచర్ల ఘటనలో ఇటీవల అరెస్టయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి.. తనపై ఉన్న మరో కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. గత నెల బొంరాస్‌పేటలో నరేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ క...
November 27, 2024 | 07:39 AM -
తెలంగాణలో ఆర్ఎస్ బ్రదర్స్ పాలన : కేటీఆర్
తెలంగాణలో ఆర్ఎస్ బ్రదర్స్ ( రేవంత్, బండి సంజయ్ ) పాలన సాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహణపై...
November 26, 2024 | 08:04 PM -
మేము రెడ్ సిగ్నల్ ఇస్తే.. మీరు రెడ్ కార్పెట్ వేస్తున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో నిస్పృహ, అసహనం కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం సీఎం నిర్వహించిన ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మ...
November 26, 2024 | 07:56 PM -
ఇది నగర వాసులకే కాదు… తెలంగాణకు గర్వకారణం
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో హైదరాబాద్ మెట్రో రైలు విజయవంతంగా నడుస్తోందని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మెట్రో రైలు ఏడేళ్లు పూర్తిచేసుకుందని, ఇది నగరవాసులకే కాకుండా తెలంగాణకు గర్వకారణమని తెలిపారు. మెట్రో రైలు ...
November 26, 2024 | 07:43 PM -
వినియోగదారు కేంద్రీకృత కార్యక్రమాలతో గణనీయంగా అమ్మకాల వృద్ధిని సాధించిన రామ్కీ ఎస్టేట్స్
• అత్యుత్తమ బుకింగ్‌లతో దీపావళి ప్రచార విజయాన్ని వేడుక జరుపుకున్న రామ్కీ ఎస్టేట్స్ • పరిశ్రమ నాయకత్వం : ఈ స్పందన భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వసనీయ నాయకుడిగా రామ్కీ ఎస్టేట్స్ కీర్తిని మరింత సుస్థిరం చేసింది. &bu...
November 26, 2024 | 07:16 PM -
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా.. వెన్నెల బాధ్యతల స్వీకరణ
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయడంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో సాంస్కృతిక సారథి చైర్మన్‌గా ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె వెన్నె...
November 26, 2024 | 03:20 PM -
తెలంగాణలో భారీ పెట్టుబడులు.. రూ.250 కోట్లతో అంబర్-రెసోజెట్
పలు దిగ్గజ కంపెనీలకు ఎలక్ట్రానిక్ వినిమయ వస్తువులు, విడిభాగాలు అందించే అంబర్-రెసోజెట్ భాగస్వామ్య సంస్థ తెలంగాణ రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడులతో ఉత్పాదాక ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు సచివాలయంలో సంస్థ ప్రతినిధులు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ...
November 26, 2024 | 03:12 PM -
విరాళం తిరస్కరించారు మరి .. ఒప్పందాల సంగతేంటి?
యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీకి అదానీ గ్రూప్ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళం తిరస్కరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. అదానీ విరాళం తిరస్కరించారు సరే, మరి ఒప్పందాల సంగతేంటని ప్రశ్నించారు. దావోస్&zwnj...
November 25, 2024 | 07:39 PM -
Revanth – Adani : అదానీకి హ్యాండ్ ఇచ్చిన రేవంత్..! బీఆర్ఎస్ టార్గెట్ వల్లేనా..?
దేశవ్యాప్తంగా అదానీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అదానీ ఇండియాలో అక్రమాలకు పాల్పడి కాంట్రాక్టులు దక్కించుకున్నారంటూ అమెరికాలో కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన అరెస్టుకు సమన్లు కూడా జారీ అయ్యాయి. దీంతో అదానీ అరెస్టు ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదానీతో ఒప్పందాలు చే...
November 25, 2024 | 03:59 PM

- NTR statue: ఏపీలో అత్యంత భారీ ఎన్టీఆర్ విగ్రహం
- South Korea: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల బృందం పర్యటన
- Yamini Sharma: వాటి గురించి మాట్లాడడానికి మీకేం హక్కు : యామినీశర్మ
- Kanthara Chapter 1: కాంతార: చాప్టర్ 1 ఇండియన్ సినిమాలో బిగ్ బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది- ఎన్టీఆర్
- TANTEX: దాశరథి సాహిత్యంపై ఆకట్టుకున్న వోలేటి ప్రసంగం.. ఘనంగా టాంటెక్స్ 218వ సాహిత్య సదస్సు
- Revanth Reddy: బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- Venkaiah Naidu: అగ్రరాజ్యం ఆంక్షలు సరికాదు : వెంకయ్యనాయుడు
- Breakfast: తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త
- Chandrababu: పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు పరామర్శ
- Raja Saab: ఈ నెల 29న “రాజా సాబ్” సినిమా ట్రైలర్ రిలీజ్
