Raj Bhavan: రాజ్ భవన్ లో తెలంగాణ లోకాయుక్త, ఉప లోకాయుక్త ప్రమాణస్వీకార కార్యక్రమం

హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు.
లోకాయుక్తగా జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, ఉప లోకాయుక్తగా బీఎస్ జగ్జీవన్ కుమార్ ప్రమాణస్వీకారం.