కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కొత్త ట్విస్ట్.. వందల కోట్లలో ముడుపులు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం రోజుకో కొత్త ట్విస్ట్ తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉంది అని అధికారులు ప్రకటించి ఆమెను అదుపులోకి కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 100 కోట్ల రూపాయల వరకు ముడుపుల రూపంలో కవితకు ముట్టినట్లు సమాచారం. అందుకే కవితను అరెస్టు చేసి కోర్టు అనుమతి...
March 18, 2024 | 10:20 PM-
ఆప్ నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత అక్రమాలు : ఈడీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఈ నెల 15న ఆమెను అరెస్టు చేసినట్లు పేర్కొంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతించగా, ఈ నెల 23వ తేదీ వ...
March 18, 2024 | 08:22 PM -
సోనియా గాంధీతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ అయ్యారు. రేవంత్ వెంట రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ దీపా మున్షి కూడా ఉన్నారు. తెలంగాణలోని రాజకీయ పరిణామాలపై సోనియాకు రేవంత్ వివరి...
March 18, 2024 | 08:14 PM
-
బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరారు. ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్‌కు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రవీణ్‌తో పాటు పలువురు నేతలు కూడా బీఆర్ఎస్&zwn...
March 18, 2024 | 08:11 PM -
తెలంగాణలో వారిని విడిచిపెట్టేది లేదు : మోదీ
ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల పండగ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జగిత్యాలలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందితేనే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల ...
March 18, 2024 | 08:04 PM -
రాజీనామాపై స్పందించిన తమిళిసై
తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా. తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మీ సోదరినే. నాపై చూపిన ప్రేమాభిమానులకు ధన్యవాదాలు అని తెలిపారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తమి...
March 18, 2024 | 08:01 PM
-
స్పీకర్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం .. దానంపై
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కలిసింది. స్పీకర్‌ను ఆయన నివాసంలో కలిసిన నేతలు ఈ మేరకు పిటిషన్ సమర్పించారు. ఈ అంశంలో చర్యలు తీసుకుంటామని సభాపత...
March 18, 2024 | 07:58 PM -
అమెరికాలో ఘనంగా కాంగ్రెస్ వంద రోజుల వేడుకలు
తెలంగాణలో కాంగ్రెస్ పాలన పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలోని సియాటెల్ నగరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ నేషనల్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్, సియాటెల్ ఐవోసీ అధ్యక్షుడు రాహుల్...
March 18, 2024 | 03:19 PM -
కాంగ్రెస్ లోకి ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం
బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, ఇతర నేతల సమక్షంలో వారు పార్టీలో చేరారు. వారిద్...
March 18, 2024 | 03:09 PM -
గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఎంపీగా ఎంట్రీ ఇవ్వనున్న తమిళిసై..
లోక్ సభ ఎన్నికల వేల పలు రాష్ట్రాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ప్రస్తుతం తెలంగాణలో కూడా ఇదే పరిస్థితిని మనం గమనించవచ్చు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు ఆమె త్వరలో ప్రత్యక్ష రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ...
March 18, 2024 | 02:51 PM -
రేవంత్ పొలిటికల్ గేమ్..
మొన్నటివరకూ ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి మరో ఎత్తంటున్న తెలంగాణ పీసీసీ చీఫ్,సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ గేటు తెరిచాం.. ఇక నుంచి నా రాజకీయం రూపం చూపెడతానంటూ విపక్షాలకు హెచ్చరికలు జారీ చేశారు. అధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తయిన సందర్భంగా మీట్ ద మీడియాలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. పదేళ్ల పాటు కేసీఆర్ నయా...
March 18, 2024 | 01:53 PM -
కవిత భర్తకు ఈడి నోటీసులు.. రంగంలోకి దిగిన కేసీఆర్..
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కెసిఆర్ కూతురు కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు ఆమె భర్తతో పాటు మరో ముగ్గురికి కూడా ఈడి అధికారులు నోటీసులు పంపించారు. ఇప్పటికే ఈ నలుగురికి సంబంధించిన ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. శుక్రవారం నాడు కవిత ఇంట్లో ఇడి డిపార్ట్మెంట్ సోదాలు నిర్వహించారు. కవిత...
March 16, 2024 | 09:37 PM -
బీజేపీని గెలిపించండి.. మీ ఆకాంక్షలను నేరవేరుస్తాం : మోదీ
కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన పార్టీ బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పట్ల ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారని తెలిపారు. పదేళ్లుగా తెలంగాణ ప్రజల కలలను ...
March 16, 2024 | 08:43 PM -
ఎన్నికల షెడ్యూల్ విడుదల… తెలంగాణలో మే 13న పోలింగ్
సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్‌ను ప్రకటించారు. తెలంగాణలో రాష్ట్రంలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానాకి పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో నాలుగో విడత పోలింగ్ జరగను...
March 16, 2024 | 08:38 PM -
ఎమ్మెల్సీ కవితకు షాక్.. మార్చి 23 వరకు కస్టడీకి
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చారు. సుదీర్ఘ వాదనల తర్వాత కవితకు మార్చి 23 వరకు ఈడీ కస్టడీ...
March 16, 2024 | 08:34 PM -
ఆమె అరెస్టుపై కేసీఆర్, మోదీ ఎందుకు ..మౌనంగా ఉన్నారు : సీఎం రేవంత్
మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లామని ప్రస్తుతం తాము ప్రజల్లోనే ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలనకు రేపటితో వంద రోజులు పూర్తికానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు. మా వంద రోజుల పాలన సంపూర్ణ సంతృప్తిని...
March 16, 2024 | 08:31 PM -
కవిత అరెస్టుకు.. తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం : మంత్రి కోమటిరెడ్డి
ఢిల్లీ మద్యం కేసుకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సంద్భంగా వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారని తెలిపారు. ఇందుకు నిరసనగా ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టడం ఎందుకన్నారు. గతంలో ...
March 16, 2024 | 08:22 PM -
బీఎస్పీకి ప్రవీణ్ కుమార్ రాజీనామా..
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఎస్పీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. తాను ఈ మెసేజ్‌ను టైప్ చేయలేకపోతున్నానని.. అయితే ఇప్పుడు కొత్త మార్గంలో వెళ్లే సమయం వచ్చినందున తప్పడ...
March 16, 2024 | 04:49 PM

- Pooja Hegde: DQ41 కోసం పూజా ఎంత తీసుకుంటుందంటే?
- Peddi: కొత్త షెడ్యూల్ కు ముస్తాబవుతున్న పెద్ది
- Hrithik Roshan: నిర్మాతగా మారనున్న హృతిక్ రోషన్
- TPAD: టీపాడ్ బతుకమ్మ, దసరా సంబరాలు
- AA22xA6: సీజీ, పోస్ట్ ప్రొడక్షన్ ను బట్టే రిలీజ్ డేట్
- Aarasan: శింబు సరసన సమంత?
- Naga Chaitanya: శోభిత లేకుండా ఉండలేను
- Bunny Vasu: రూ.45 తో కెరీర్ ను మొదలుపెట్టిన నిర్మాత
- Nivetha Pethuraj: దుబాయ్ లో నివేదా బ్యాచిలర్ పార్టీ?
- Raviteja: నెగిటివిటీకి చాలా దూరం
