అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముంద...
July 9, 2024 | 08:01 PM-
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే ఆ పార్టీనే
పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, సురేశ్‌రెడ్డిలతో కలిసి ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిం...
July 9, 2024 | 07:44 PM -
తెలంగాణపైకి చంద్రబాబు దృష్టి ఎందుకు మళ్లింది..?
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గెలిచిన తర్వాత ఫుల్ జోష్ లో ఉన్నారు ఆ పార్టీ నేతలు. కేవలం రాష్ట్రంలోనే కాక కేంద్రంలో కూడా చక్రం తిప్పే స్థాయి దక్కడంతో వాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు చంద్రబాబును కలిసేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. అలాగే చంద్రబాబు హైదరాబాద్...
July 9, 2024 | 07:17 PM
-
చిన్న హృదయాన్ని కాపాడటంలో కమ్యూనిటీ సంఘీభావం యొక్క శక్తి
కర్నూలు జిల్లా నడిబొడ్డున, అచంచలమైన స్థిరత్వం మరియు అపరిమితమైన సమాజ స్ఫూర్తి యొక్క కథ 9 ఏళ్ల బాలిక, ఎస్ కె సానియా ప్రయాణం ద్వారా ఆవిష్కరించబడింది. రెండు నెలల క్రితం, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మనిషి బలహీనంగా మారటంతో పాటుగా శరీరం నీలంగా మారింది; ఆమె స్థితి , నైపుణ్యం కలిగిన రాతి కార...
July 9, 2024 | 04:16 PM -
ఐరాస సదస్సుకు తెలంగాణ విద్యార్థులు!
న్యూయార్క్‌లోని ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో చేపట్టనున్న యాక్టివేట్ ఇంపాక్ట్ సదస్సుకు తెలంగాణ విద్యార్థులు ఎంపికయ్యారు. ఐక్య రాజ్యసమితి గుర్తింపు పొందిన 1ఎం1బీ (వన్ మిలియన్ వన్ బిలియన్) గ్రీన్ స్కిల్స్ అకాడమీ ద్వారా ఈ ఐదుగురు యువ ఆవిష్కర్...
July 9, 2024 | 03:58 PM -
హైదరాబాద్‌లో అమెరికాకు చెందిన సీ1 విస్తరణ
అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ సీ1 హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ కేపబిలిటీ సెంటర్ (జీఐసీసీ)ని మరింత విస్తరించింది. గతేడాది 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కార్యాలయానికి అదనంగా మరో 20 వేల చదరపు అడుగుల కార్యాలయాన్ని ప్రారంభించింది. సత్వ నాలె...
July 9, 2024 | 03:45 PM
-
ఆడుతూ, పాడుతూ, లెక్కల పోటీలో పాల్గొంటే టెన్షన్ ఏముంటుంది చెప్పండి? ఈ వినూత్న పరీక్షకు హైదరాబాద్ ఓ వేదికైంది
డ్యాన్స్ చేస్తూ , పాటలు పాడుతూ, పిల్లలు లెక్కలు చేస్తే, పరీక్షలు రాస్తే …….ఆ ఆనందమే వేరు కదా పిల్లలకు ఓ వైపు సంగీతాస్వాదన చేస్తూనే మరోవైపు పరీక్ష రాయడం అనేది సాధ్యమేనా అంటే? సాధ్యమే అంటోంది సిప్ అకాడమీ. ఓ వైపు ఇష్టమైన పాటల్ని పెద్ద శబ్దంతో వింటూనే, పాటలకు హుషార...
July 9, 2024 | 10:03 AM -
తెలంగాణలో పలు కార్పొరేషన్ లకు… నూతన చైర్మన్లు వీళ్లే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్ లకు చైర్మన్ల నియామకంపై ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15నే ఇందుకు సంబంధించి జీవో విడుదలైంది. అయితే, ఎన్నికల కోడ్ దృష్ట్యా ఆపి ఈరోజు తిరిగి విడుదల చేశారు. రెండు రోజుల్లో కార్పొరేషన్ చైర్మన్లు బాధ్యతలు స్వీకరించనున్నారు. 35 మంది చైర్మన...
July 8, 2024 | 08:53 PM -
సీఎం రేవంత్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌ను కలిశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సమస్యలపై సీఎంకు వినతి పత్రం అందజేశారు. రాయచూర్ నుంచి శ్రీశైలం వరకు రహదారిని 4 లేన్లుగా అ...
July 8, 2024 | 08:47 PM -
రాహుల్‌ను ప్రధానిని చేస్తేనే.. పేదలకు : సీఎం రేవంత్‌రెడ్డి
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్ వద్దనున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వే...
July 8, 2024 | 08:21 PM -
నిమ్మగడ్డ ప్రసాద్‌కు హైకోర్టులో చుక్కెదురు
జగన్ అక్రమాస్తుల కేసులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వాన్‌పిక్ ఛార్జిషీట్ నుంచి ఆయన పేరును తొలగించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది. ...
July 8, 2024 | 08:15 PM -
తెలంగాణపై చంద్రబాబు ఫోకస్…
ఏపీలో బంపర్ మెజార్టీతో కూటమి సర్కార్ ఏర్పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, రాష్ట్రపాలనపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు.. కేంద్రంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. కూటమి పార్టీ కాబట్టి సహజంగానే మోడీ సర్కార్ నుంచి కూడా తగిన స్పందన ఉండే...
July 8, 2024 | 07:35 PM -
సీఎం రేవంత్ ప్రాజెక్టుల బాట..
లక్షకోట్లకు పైగా నిధులతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తెల్లఏనుగులా మారింది. దానికి ఇప్పుడు రిపేర్లు చేయించినా ఫలితం ఎంతవరకూ ఉంటుందో తెలియదు. ఈపరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కార్.. సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలోని కృష్ణా,గోదావరి బేసిన్ నదులపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వ...
July 8, 2024 | 07:30 PM -
సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ
రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు చేకూర్చే జాతీయ రహదారులు, జలవనరులు, రైల్వేలైన్ల విస్తరణకు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేందుక...
July 8, 2024 | 04:01 PM -
అంగరంగ వైభవంగా గోల్కొండ బోనాలు ప్రారంభం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన హైదరాబాద్ గోల్కొండ బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పోతరాజుల నృత్యాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల మధ్య లంగర్‌హౌస్ చౌరస్తాలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సుర...
July 8, 2024 | 03:40 PM -
బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి..! పార్టీ మనుగడ కోసం కేటీఆర్ ఆపసోపాలు !!
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన పార్టీ టీఆర్ఎస్. పార్టీ అధినేత కేసీఆర్ ఎట్టకేలకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించగలిగారు. పదేళ్లపాటు అధికారాన్ని కూడా అనుభవించారు. తెలంగాణ ఉన్నంతకాలం తమకు తిరుగుండదని భావించారు కేసీఆర్. అయితే పదేళ్లకే ఆ పార్టీని ఇంటికి పంపించారు తెలంగాణ ప్రజలు. ఆ పార...
July 8, 2024 | 03:34 PM -
శంషాబాద్ సమీపంలో రూ.3 కోట్లతో ఏర్పాటు చేసిన వెటర్నరీ హాస్పిటల్స్ ప్రారంభం
జంతు ప్రేమికుల విరాళాలతో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు ఏడాదికి 3000 సర్జరీలు చేయడానికి మరియు 40,000 పశువులకు OPDలో చికిత్స చేయడానికి సదుపాయం ఉంది. మా సరస్వతి, భారతదేశంలోని అతిపెద్ద వెటర్నరీ హాస్పిటల్స్‌లో ఒకటి మరియు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వెటర్నరీ హాస్పిటల్/ పశువుల ఆసుపత్రి , రూ. 3 కోట్...
July 8, 2024 | 11:32 AM -
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే
బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. అంతకు ముందు ఆయన జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అసెంబ్లీలో ఎన్నికల్లో బండ్ల కృష్ణ...
July 6, 2024 | 07:32 PM

- TVK Vijay: విజయ్‌కి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్ట్..!
- Akhanda-2: #BB4 అఖండ 2: తాండవం- డిసెంబర్ 5న థియేట్రికల్ రిలీజ్
- Comrade Kalyan: శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’, ఇంట్రస్టింగ్ గ్లింప్స్ రిలీజ్
- Uttara: ‘ఉత్తర’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- Ugly Story: నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న ‘అగ్లీ స్టోరీ’ ఇంటెన్స్ టీజర్ విడుదల
- Abhiram: శ్రీమతి అనురాధ దేవి సమర్పణలో అభిరామ్ చిత్రం
- Mawa Movie: ”మావా” చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం
- Sri Chakram: TG విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, ఓంకార్ రాజు గారి గది 4 “శ్రీచక్రం” అనౌన్స్మెంట్
- Chaitanya Rao: చైతన్య రావు హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
- Maha Shakthi: నయనతార, సుందర్ సి ‘మహాశక్తి’ ఫస్ట్ లుక్
