డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక…. అమెరికాకు మంచిదే : జైశంకర్
అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పాలనలో అమెరికా మరింత అభివృద్ధి చెందుతుందని కేంద్ర విదేశాంగమంత్రి జై శంకర్ పేర్కొన్నారు. ఆయన ఎన్నికతో యూఎస్ ఆర్థిక, తయారీ రంగాల్లో మరిన్ని ప్రయోజనాలు పొందుతుందని తెలిపారు. ప్రపంచీకరణ అంశంపై ఓటర్లలో ఉన్న అసంతృప్తి అమెరిక...
November 16, 2024 | 07:18 PM-
‘మహా యుతి’ కూటమిని భయపెడుతున్న విబేధాలు…
మహా రాష్ట్రలోని అధికార యుతి కూటమిని ఓటమి భయం పీడిస్తోందా..? కలసి ఉంటేనే గెలుస్తాం లేదంటే ఓడిపోయే ప్రమాదముందని బీజేపీ అగ్రనేతలు బహిరంగవేదికలపైనే ఎందుకు చెప్పేస్తున్నారు. అంటే విపక్ష కూటమి క్రమంగా బలం పుంజుకుంటోందా..? ముఖ్యంగా కూటమిలోని పార్టీల మధ్య పొత్తుపొరపొచ్చాలున్నాయా..? అసలు మరాఠా ప్రభుత్వంలో...
November 16, 2024 | 01:26 PM -
అమిత్ షా హెలికాప్టర్లో ఎన్నికల అధికారుల తనిఖీలు.. అందరూ సహకరించాలన్న కేంద్ర హోంమంత్రి
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. హింగోలీ నియోజకవర్గంలో అమిత్ షా ప్రచారానికి వెళ్లినప్పుడు ఈ పరిణామం చోటుచేసుకుంది. హెలీప్యాడ్ వద్దకు వెళ్లిన అధికారులు.. అమిత్ షా ఉపయోగిస్తున్న హెలికాప్టర్లో సోదాలు చేశారు. అక్కడ ఉ...
November 16, 2024 | 09:50 AM
-
మహారాష్ట్రలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ కీలక నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పార్టీ తరఫున మహారాష్ట్రలోని షోలాపూర్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి చేతన్ తరఫున కోమటిరెడ్డి ప్రచారం చేశారు. చేతన్ చాలా మంచి వ...
November 15, 2024 | 09:13 PM -
దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. తెలుగు రాష్ట్రాల నుంచి
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమల క్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ నెల 22, 29 తేదీల్లో...
November 15, 2024 | 08:14 PM -
బిలియనీర్ల ప్రయోజనాల కోసమే ఆయన పనిచేస్తున్నారు : రాహుల్
ప్రధాని మోదీ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గొడ్డా జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బిలియనీర్ల ప్రయోజనాల కోసమే ఆయన పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు విపక్ష కూటమి పోరాడ...
November 15, 2024 | 08:11 PM
-
ప్రధాని మోదీ ప్రయాణించే ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య ఎదురైంది. రaార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఢల్లీికి ప్రధాని తిరుగు ప్రయాణం ఆలస్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈ ఉదయం ప్రధాని మో...
November 15, 2024 | 08:10 PM -
తుదివరకు నాది అదే మాట : ఇన్ఫీ నారాయణమూర్తి
భారతీయులు శ్రమించి పనిచేస్తేనే దేశం ముందుకు పోతుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి పేర్కొన్నారు. వారానికి ఆరు పని దినాల విధానానికే తుదివరకు తన మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు. గ్లోబల్ లీడర్షిప్ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నన్ను క్షమించండి. నేను...
November 15, 2024 | 07:58 PM -
మహారాష్ట్రలో జనసేనాని పవన్ ప్రచారం…
ఎన్డీఏ కూటమిలోని జనసేనతో బీజేపీ అన్యోన్యబంధం మరింత బలోపేతమవుతోంది. ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన బీజేపీ.. ఇప్పుడు ఏకంగా జనసేనానినే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో దింపుతోంది. నవంబర్ 16,17వ తేదీల్లో పవన్.. మరాఠా గడ్డపై ప్రచారం నిర్వహించనున్నారు.ముఖ్యంగా తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్...
November 15, 2024 | 07:50 PM -
కర్నాటకలో ‘ఆపరేషన్ కమల’ వివాదం..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ‘ఆపరేషన్ కమల’ కుట్ర సాగుతోందని రీసెంట్ గా ఆరోపించారు సీఎం సిద్ధరామయ్య. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50కోట్ల చొప్పున చెల్లించాలని రాష్ట్ర బీజేపీ(BJP) నేతలు ప్రయత్నించారన్నారు.అయితే సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్...
November 15, 2024 | 07:03 PM -
యువ శాస్త్రవేత్తలకు ఇన్ఫోసిస్ పురస్కారాలు
ఇన్ఫోసిస్ సైన్స్ ఫాండేషన్ (ఐఎస్ఎఫ్) బహుమతులకు ఆర్థికశాస్త్రం, ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, సాంఘిక, జీవ, గణిత, భౌతిక శాస్త్ర విభాగాల నుంచి ఆరుగురిని ఎంపిక చేసినట్లు ఆ సంస్థ బెంగళూరులో ప్రకటించింది. అవార్డుకు ఎంపికయిన వారంత...
November 15, 2024 | 03:19 PM -
ట్రంప్ ప్రభుత్వంతో ఈ బంధం మరింత బలోపేతం : పీయూష్ గోయల్
డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికాతో భారత్ సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధాని మోదీకి, ట్రంప్ మధ్య ఉన్న సాన్నిహిత్యమే అందుకు కారణమన్నారు. గ్లోబల్ టీడర్షిప్ సమ్మిట్‌లో ఆయన మా...
November 14, 2024 | 07:55 PM -
నెహ్రూ నుండి మనం ఏమి నేర్చుకోవాలి – కల్పనా పాండే
ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మత ప్రేలాపనలు, కపటత్వం, మూఢనమ్మకాలు, సనాతన ఆలోచనలు ఉన్న ఈ యుగంలో అన్ని మతాల పూజారుల ప్రభావం, అభిప్రాయాలకు రాజకీయ ప్రోత్సాహం లభిస్తున్నాయని, ఇప్పుడు నెహ్రూవియన్ అవగాహనకు మధ్య చాలా అంతరం ఉందని సిగ్గుపడాల్సి వస్తోంది. శాస్త్రీయ విధానం మరియు భారతీయ సందర్భంలో దాని ఆచరణాత...
November 13, 2024 | 08:09 PM -
ప్రధాని మోదీ పాల్గొన్న సభలో .. అనూహ్య పరిణామం
ప్రధాని మోదీ పాల్గొన్న ఓ సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ప్రధాని పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయన్ను నిలువరించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బిహార్‌లోని దర్...
November 13, 2024 | 07:48 PM -
ప్రధాని మోడీపై పదే పదే విధేయత.. నితీష్ కుమార్ ఆంతర్యమేంటి..?
లోక్‌సభ ఎన్నికలకు ముందు తిరిగి ఎన్డీయేలోకి వచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) పట్ల బహిరంగ వేదికలపై కూడా విధేయత చాటుకుంటున్నారు.దర్భంగాలో జరిగిన ర్యాలీలోనూ నితీష్ ఇదే తరహాలో విధేయత చాటుకున్నారు. మోడీ పాదాలకు నితీష్ మొక్కే ప్రయత్నం...
November 13, 2024 | 04:43 PM -
విజిట్ వీసాకు 500 రోజులు!
అమెరికా సందర్శించేందుకు విజిట్ వీసా కోసం ఎదురు చూసే సమయం గణనీయంగా పెరుగుతోంది. బ్యాక్లాగ్ అప్లికేషన్లను క్లియర్ చేసేందుకు అమెరికా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎదురు చూసే సమయం పెరగుతూనే ఉంది. కోల్‌కతాలో అమెరికా బీ1, బీ2 వీసా అప్లికేషన్ల ఎదురు చూసే సమయం 5...
November 13, 2024 | 04:12 PM -
అత్యంత శక్తిమంతుడు ప్రధాని మోదీ … ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు
దేశంలో రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శక్తిమంతుడిగా ఉన్నట్లు ఇండియా టుడే ప్రకటించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్ఎస్ఎస్ సర్‌సంఫ్‌ుచాలక్ మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నట్లు తెలిపిం...
November 13, 2024 | 03:50 PM -
బుల్డోజర్ జస్టిస్ చెల్లదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు…
రూల్స్‌కు విరుద్ధంగా ఒక్క ఇల్లును కూల్చివేసినా అది రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్న సుప్రీం కోర్టు.. బుల్డోజర్ న్యాయం మీద కీలక తీర్పు వెలువరించింది. ఇలాంటి సందర్భాల్లో వ్యవహరించాల్సిన విషయమై దేశం మొత్తానికి వర్తించే విధంగా సంచలన తీర్పు ఇచ్చింది. నేరాలకు పాల్పడిన వారిపై బుల్డోజర్ చర్య...
November 13, 2024 | 03:47 PM

- Alay Balay: సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దత్తాత్రేయ
- Minister Srinivas: గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ దేశాలను ఆకట్టుకున్నాం : మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- America: జనాభాపై భారత్ గొప్పలు.. మా మొక్కజొన్న ఎందుకు కొన్నదు ? : అమెరికా
- Mukesh Ambani: న్యూయార్క్‌లో అత్యంత విలాసవంతమైన భవనం కొన్న ముకేశ్ అంబానీ
- Preeti Saran: ఐరాస హక్కుల కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రీతి సరన్
- TANA: మిన్నియా పొలిస్‌లో తానా బ్యాక్ ప్యాక్ విజయవంతం
- Vikshanam: వైభవంగా వీక్షణం సాహితీ గవాక్షం (కాలిఫోర్నియా) 13వ వార్షికోత్సవ సమావేశం- పద్మజ చెంగల్వల
- NATS: నాట్స్ ఆధ్వర్యంలో శశికళ పెనుమర్తి ‘నాట్యాభినయ తోరణం’
- MATA: మాటా ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు
- TLCA: టీఎల్‌సీఏ, లాంగ్ ఐలాండ్ వర్సిటీ ఆధ్వర్యంలో యూత్ కాన్ఫరెన్స్
