Trump: గాజా పోరు ముగిసింది.. ఇక పాక్-అఫ్గాన్ యుద్ధం సంగతి చూస్తామన్న ట్రంప్..
ఎక్కడ యుద్దోన్మాదం కనిపించినా ఉపేక్షించను… నేను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను.. ప్రపంచానికి పెద్దన్నను.. నా అనుమతి లేకుండా ఏం జరగకూడదు.. ఇదీ ట్రంప్ స్టైల్. ప్రపంచంలో ఏమూల సైనిక ఘర్షణ జరిగినా ట్రంప్ (US President Donald Trump) అప్రమత్తమైపోతున్నారు. ఏడు యుద్ధాలను ఆపినట్లు వెల్లడించిన ఆయన తాజా...
October 13, 2025 | 07:04 PM-
Lahore: రణరంగమైన లాహోర్ వీధులు.. నెత్తురోడిన టీఎల్పీ భారీ ర్యాలీ..!
పాకిస్తాన్ (Pakistan) లోని మతవాద పార్టీ తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్ (TLP) భారీ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా టీఎస్పీ చేపట్టిన ర్యాలీలో నిరసన కారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో.. ఓ పోలీస్ అధికారి సహా పలువురు నిరసన కారులు ప్రాణాలు కోల్పోయ...
October 13, 2025 | 07:00 PM -
Delhi: గూగుల్ మ్యాప్స్ కు పోటీగా మ్యాపుల్స్.. స్వదేశీ యాప్ కు కేంద్రం మద్దతు..!
ప్రపంచవ్యాప్తంగా నావిగేషన్ కోసం విరివిగా ఉపయోగించే గూగుల్ మ్యాప్స్‌కు గట్టి పోటీనిచ్చేలా ఓ స్వదేశీ యాప్‌కు కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలిచింది. గూగుల్ మ్యాప్స్ కన్నా మెరుగైన ఫీచర్లతో భారతదేశంలో తయారైన ‘మ్యాపుల్స్’ (Mappls) నావిగేషన్ యాప్ అద్భుతంగా పనిచేస్తోందన్నారు కేంద్ర ఐటీ శాఖ మంత్...
October 13, 2025 | 06:35 PM
-
Pakistan: సౌదీతో ఒప్పందంపై పాక్ గొప్పలు పోయిందా…? అఫ్గనిస్తాన్ దాడి చేసినా రియాక్షన్ లేదే..?
పాకిస్తాన్ (Pakistan) కు ఏమైంది..? ఏం చేసినా బెడిసి కొడుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత తన భద్రత అవసరాల దృష్ట్యా పాకిస్తాన్.. యూఏఈతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంప్రకారం రెండు దేశాల్లో ఎవరిపైనా ఇతర దేశం దాడికి దిగినా.. రెండు దేశాలు కలిసి ఎదుర్కోవాలి. ఇదే విషయాన్ని పాకిస్తాన్.. పదేపదే అంతర్జాతీయ వేది...
October 13, 2025 | 06:20 PM -
Modi: ప్రధాని మోదీని ఆహ్వానించిన డొనాల్డ్ ట్రంప్?
ఈజిప్టులోని షర్మ్-ఎల్ షేక్‌లో గాజా (Gaza) శాంతి ఒప్పందం జరగనుంది. ఈ శాంతి ఒప్పందానికి హాజరు కావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ
October 13, 2025 | 08:18 AM -
China: అమెరికా టారిఫ్ యుద్ధంపై చైనా ఘాటు రియాక్షన్..
చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం సుంకాలు (100% tariffs on Chinese imports) విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై చైనా (China hit back US President) వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది. సుంకాల విషయంలో అగ్రరాజ్యం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని దుయ్యబట్టింది. ట్రంప్ తీసుక...
October 12, 2025 | 07:30 PM
-
White House: అమెరికా -చైనా మధ్య ముదురుతున్న వాణిజ్య యుద్ధం.. పోరాటానికి భయపడమన్న డ్రాగన్..!
చైనా (China) కు మరో షాకిచ్చారు ట్రంప్ (Donald Trump). అదనంగా 100 శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. అవి నవంబరు 1వ తేదీ నుంచి గానీ, అంతకు ముందు నుంచి గానీ అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇక ఇరాన్‌తో ఇంధన వ్యాపారం చేస్తున్న భారతీయ సంస్థలపై ఆంక్షలు విధించారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని అరుదైన ఖనిజా...
October 12, 2025 | 07:20 PM -
Kabul: పాక్ పై ఆఫ్గన్ ప్రతీకార దాడులు.. 58 మంది సైనికులు హతం..!
అఫ్గనిస్తాన్ (Afghanistan) లోని పలు ప్రాంతాల్లో పాక్ ఫైటర్ జెట్లు దాడులు చేయడంపై మండిపడ్డ తాలిబన్లు.. తామేంటో పొరుగుదేశానికి చూపించారు. సరిహద్దుల్లో పాక్ బలగాలపై దాడులు చేశారు. ఈ క్రమంలోనే తాము 58 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టామని అఫ్గానిస్థాన్ ప్రకటించింది. ఇస్లామాబాద్ పదేపదే తమ సరిహద్ద...
October 12, 2025 | 07:10 PM -
Kishan Reddy: రష్యన్ ఎనర్జీ వీక్ సదస్సుకు కిషన్‌రెడ్డికి ఆహ్వానం
రష్యా రాజధాని మాస్కోలో ఈ నెల 15 నుంచి 17 వరకు జరిగే రష్యన్ ఎనర్జీ వీక్ 8వ అంతర్జాతీయ సదస్సుకు రావాలని ఆ దేశం అధికారికంగా కేంద్ర బొగు,
October 11, 2025 | 09:46 AM -
Microsoft: మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) తాజాగా మైక్రోసాఫ్ట్ సలహాదారుగా నియమితులయ్యారు. మైక్రోసాఫ్ట్ (Microsoft)
October 11, 2025 | 09:42 AM -
Nobel Prize:మరియా కొరీనా మచాడో కు నోబెల్ శాంతి బహుమతి
వెనెజువెలా దేశానికి చెందిన మరియా కొరీనా మచాడో (Maria Corina Machado) కు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి (Nobel Peace Prize) బహుమతి దక్కింది.
October 10, 2025 | 04:40 PM -
Delhi: భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి బ్రిటన్ మద్దతు…
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం దక్కాలన్న వాదనకు బ్రిటన్ నుంచి బలమైన మద్దతు లభించింది. ప్రపంచ వేదికపై భారత్ తన ‘సరైన స్థానాన్ని’ పొందాలని యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఢిల్లీలోని రాజ్‌భవన్‌లో సమావేశమైన అనంతరం...
October 10, 2025 | 02:09 PM -
White House: నాటో నుంచి స్పెయిన్ ను గెంటేయాలి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!
నాటో (NATO) సంస్కరణలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump). రష్యా రక్షణరంగానికి కేటాయింపులు పెరుగుతుండడంతో… దానికి తగినట్లుగా నాటో సైతం రక్షణ వ్యయాన్ని పెంచాల్సి ఉందని ఇప్పటికే పలుమార్లు ట్రంప్ స్పష్టం చేశారు. లేదంటే నాటో సభ్యదేశాల భద్రతకు తాము భరోసా ఇవ్వలేమన్నారు ట్ర...
October 10, 2025 | 01:35 PM -
Mumbai: ద్వైపాక్షిక బంధ బలోపేతమే లక్ష్యం.. మోడీ-స్టార్మర్ కీలక ఒప్పందాలు..
భారత్- బ్రిటన్ (India-Britain) ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతం చేసుకునే దిశగా ఇంగ్లాండ్ ప్రధాని కీవ్ స్టార్మర్ .. ఇండియా పర్యటన సాగింది. ప్రపంచ సుస్థిరతకు, ఆర్థిక పురోగతికి మూలస్తంభంలా ఇరుదేశాల మధ్య సంబంధాలు నిలుస్తాయన్నారు భారత ప్రధాని మోడీ. భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని కీవ్ స్టార్మర్...
October 10, 2025 | 01:30 PM -
TLP Demands: హమాస్ పై ఇజ్రాయెల్ దాడుల్ని ఎందుకు ఖండించలేదు..పాక్ తీరుపై టీఎల్పీ ఆగ్రహం..
పాకిస్తాన్ (Pakistan) లోని ప్రధాన నగరాలు ఒక్కసారిగా రణరంగంలా మారాయి. ఇజ్రాయెల్ (Israel) కు వ్యతిరేకంగా తెహ్రీక్-ఏ-లబ్బైక్ పాకిస్థాన్ అనే మతవాద సంస్థ… ప్రధాన నగరాల్లో ఆందోళనలు నిర్వహించింది. యూదులు, పాలస్తీనాలో ముస్లింలను అణచివేస్తుంటే.. పాక్ సర్కార్ ఎందుకు చూస్తూ ఊరుకుంటోందని ఈ సంస్థ ప్రతి...
October 10, 2025 | 01:25 PM -
Kabul: కాబూల్ లో పాక్ ఫైటర్ జెట్ దాడులు.. ప్రతిదాడులకు సిద్ధమైన టీటీపీ..!
అఫ్గానిస్థాన్ (Afghanistan) రాజధాని కాబుల్ పై పాక్ ఫైటర్ జెట్లు విరుచుకుపడ్డాయి. తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ (Noor Wali Mehsud) స్థావరం లక్ష్యంగా పాక్ ఫైటర్ జెట్లు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడుల్లో టీటీపీ చీఫ్ మరణించి ఉండొచ్చని పలు అంతర్జాతీయ మీడియా వర్గ...
October 10, 2025 | 01:00 PM -
Donald Trump: ఒబామాకు ఇచ్చినప్పుడు నోబెల్ నాకెందుకివ్వరు? ట్రంప్ ఆవేదన..!
నోబెల్ అవార్డుపై గంపెడాశలుపెట్టుకున్న ట్రంప్.. విచిత్రమైన భావోద్వేగానికి గురవుతున్నారు. తనకు నోబెల్ బహుమతి వచ్చి తీరాలని.. అందుకు కావాల్సిన అర్హతలన్నీ తనకు ఉన్నాయని బలంగా నమ్ముతున్నారు. ఇదే విషయమై ఇప్పటికే బహిరంగంగా పలుసార్లు వ్యక్తీకరించారు కూడా. చివరాఖరుకు హమాస్, ఇజ్రాయెల్ కు ముక్కుతాడు వేసి.. ...
October 10, 2025 | 12:45 PM -
Nobel Prize: హంగేరియన్ రచయితకు సాహిత్య నోబెల్
హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్జ్నా హోర్కై ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ పురస్కారానికి (Nobel Prize) ఎంపికయ్యారు. అపోకలిప్టిక్ భయాల మధ్య
October 10, 2025 | 07:16 AM

- Donlad Trump: రష్యాపై గెలవడం ఉక్రెయిన్‌కు సాధ్యం కాదు: డొనాల్డ్ ట్రంప్
- PM Modi: ‘ఆపరేషన్ సిందూర్’కు శ్రీరాముడే స్ఫూర్తి: ప్రధాని మోడీ
- H1B Visa: భారతీయ టెకీలకు భారీ ఊరట.. హెచ్ 1 బీ వీసా నిబంధనల నుంచి పలువర్గాలకు మినహాయింపు
- Israel: త్వరలో భారత పర్యటకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..?
- TCS: టీసీఎస్ కఠిన నిర్ణయం.. ఏకంగా 19,755 మంది ఉద్యోగుల తొలగింపు..
- Trump: నువ్వంటే నాకిష్టం లేదు.. ఆసిస్ రాయభారి రడ్ పై ట్రంప్ తీవ్ర అసహనం..
- Japan: జపాన్‌కు తొలి మహిళా ప్రధాని సనే తకైచి..
- Bhimavaram DSP: భీమవరం డీఎస్పీపై పవన్ కల్యాణ్ ఫైర్..! వేటు తప్పదా..?
- Kaantha: దుల్కర్ సల్మాన్ రానా దగ్గుబాటి ‘కాంత’ నవంబర్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్
- Maisa: రష్మిక మందన్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘మైసా’ దీపావళి స్పెషల్ పోస్టర్
