WETA: కాలిఫోర్నియాలో ఘనంగా ‘వేటా’ బతుకమ్మ మహోత్సవం
కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ (Milpitas) నగరంలో ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) ఆధ్వర్యంలో పూల పండుగను ఘనంగా నిర్వహించారు. పూల పరిమళాలతో, బతుకమ్మ పాటల స్వరలహరిలో నిండిపోయింది. వేటా ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ మహోత్సవం సంప్రదాయబద్ధంగా, సాంస్కృతిక రీతిలో అత్యంత వైభవంగా నిర్వహించబడిరది....
October 3, 2025 | 08:43 AM-
Ireland: ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైల బతుకమ్మ వేడుకలు
ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు(Telanganites Of Ireland) అల్లే శ్రీనివాస్ మరియు బలరాం కొక్కుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను గణంగా నిర్వహించారు . డబ్లిన్ నగరంలో 50 మంది వాలంటీర్స్ కలిసి ఈ బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించారు. గత 13 సంవత్సరాలుగా ఈ బతుకమ్మ వేడుకలని వాలంటీర్లు మరియు దాతల సహాయంతో ఉచితంగా...
October 2, 2025 | 09:03 PM -
Bathukamma: అబుదాబిలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు
తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ (Bathukamma) పండుగ సంబురాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని (UAE) అబుదాబిలో అత్యంత వైభవంగా జరిగాయి. తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదికగా ఈ వేడుకలు జరిగాయి. ఎడారి ప్రాంతంలో పూల కొరత ఉన్నప్పటికీ, తెలంగాణ నుంచి వం...
October 2, 2025 | 09:30 AM
-
TDF: వాషింగ్టన్ డిసిలో వైభవంగా టిడిఎఫ్ బతుకమ్మ-దసరా సంబరాలు
వాషింగ్టన్ డిసి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF) ఆధ్వర్యంలో 20వ బతుకమ్మ-దసరా సంబరాలు జాన్ చాంపే హై స్కూల్, అల్డీ, వర్జీనియాలో అంగరంగ వైభవంగా జరిగాయి. అమెరికాలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలకు వేలాది మంది తెలుగు ప్రజలు, స్థానికులు హాజరై తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ఆస్వాదించారు. ఈ వే...
October 1, 2025 | 10:35 AM -
ATA: చికాగోలో ఘనంగా ఆటా బతుకమ్మ 2025 వేడుకలు
మిడ్‌వెస్ట్‌లో అతిపెద్ద వేడుక విజయవంతం అమెరికన్ తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో ఇల్లినాయిలోని ఆరోరా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మిడ్‌వెస్ట్‌లో అతిపెద్ద బతుకమ్మ వేడుక 2025ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. 600 మందికి పైగా ప్రజలు పాల్గొన్న ఈ వేడుక, చికాగో ప్రాంతంలోని తెలుగు కమ్యూనిటీకి అత్యంత వైభవంగా ...
October 1, 2025 | 08:50 AM -
GTA: అంబరాన్నంటిన జిటిఎ సద్దుల బతుకమ్మ – దసరా సంబరాలు
వాషింగ్టన్ డీసీ వేడుకలకు 5000మందికిపైగా హాజరు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్(GTA) వాషింగ్టన్ డీసీ వారు సెప్టెంబర్ 28 ఆదివారం రోజున బ్రాడ్ రన్ హైస్కూల్ లో నిర్వహించిన మూడవ సద్దుల బతుకమ్మ`దసరా సంబరాలు నభూతోనభవిష్యత్తు అనేలా ఇంతకుముందు జరిగిన వాషింగ్టన్ డీసీ బతుకమ్మ చరిత్రను తిరగరాస్తూ దాదాపు 5...
October 1, 2025 | 08:41 AM
-
Bathukamma: స్కాట్లాండ్లో మదర్ ఎర్త్ టెంపుల్లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
స్కాట్లాండ్లోని (Scotland) మదర్ ఎర్త్ హిందూ టెంపుల్లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బతుకమ్మ (Bathukamma) వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
October 1, 2025 | 06:52 AM -
Canada: కెనడాలో తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు
తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పడుతూ కెనడాలో (Canada) బతుకమ్మ (Bathukamma) పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణా డెవలప్మెంట్
October 1, 2025 | 06:47 AM -
Bathukamma: అరిజోనాలో ఘనంగా టీటీఏ మెగా బతుకమ్మ, దసరా వేడుకలు
ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉన్నా, అమెరికాలోని తెలుగువారి హృదయాన్ని బతుకమ్మ (Bathukamma) పండుగ స్పృశించింది. అరిజోనాలో తెలంగాణ తెలుగు
October 1, 2025 | 06:43 AM -
CTA: షార్లట్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
అమెరికాలోని షార్లట్ నగరంలో తెలంగాణ సంస్కృతి, తెలుగు సంప్రదాయాలను చాటుతూ బతుకమ్మ (Bathukamma) మరియు దసరా (Dasara) వేడుకలు అత్యంత వైభవంగా
October 1, 2025 | 06:37 AM -
Bathukamma: లండన్‌లోని లూటన్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు
లండన్‌లోని లూటన్ పట్టణంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ (Bathukamma) సంబరాలు ఘనంగా జరిగాయి. లూటన్ తెలుగు
October 1, 2025 | 06:33 AM -
New Zealand: న్యూజిల్యాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ‘బంగారు బతుకమ్మ’ (Bathukamma) కార్యక్రమం అత్యంత వైభవంగా
October 1, 2025 | 06:28 AM -
VVPB: హ్యూస్టన్ లో ఘనంగా విశ్వవేద పారాయణ వార్షికోత్సవం.. 500మందికి పైగా పాల్గొన్న భక్తులు
హ్యూస్టన్‌లోని శ్రీ రాధా కృష్ణ మందిరంలో సెప్టెంబర్ 20, 2025న జరిగిన విశ్వ వేద పారాయణ బృందం (VVPB) 7వ వార్షికోత్సవం విజయవంతంగా ముగిసింది. టెక్సాస్ రాష్ట్రం మరియు పొరుగున ఉన్న రాష్ట్రాల నుండి 500 మందికి పైగా భక్తులు హాజరై, సనాతన ధర్మ సంప్రదాయాల పట్ల పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబించారు. రఘు చుండూ...
September 30, 2025 | 05:10 PM -
H1B Visa: కొత్తగా హెచ్-1 బికోసం దరఖాస్తు దారులకు మాత్రమే లక్షడాలర్ల ఫీజు.. అమెరికా నిపుణుల క్లారిటీ..
ప్రపంచాన్ని షేక్ చేస్తున్న హెచ్ 1బి వీసా (H1B Visa) వివాదంలో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ 1 బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచడంతో … అంతడబ్బు కట్టేదెలా అన్న అనుమానం, భయం సాఫ్ట్ వేర్ కంపెనీలతోపాటు విద్యార్థులను వేధిస్తోంది. దీంతో ఎవరు డబ్బులు కట్టాలి…...
September 30, 2025 | 04:45 PM -
TTA: న్యూయార్క్‌లో ఘనంగా టిటిఎ బతుకమ్మ వేడుకలు
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) న్యూయార్క్ ఆధ్వర్యంలో భవ్యమైన బతుకమ్మ వేడుకలు 2025 సెప్టెంబర్ 28, ఆదివారం, న్యూయార్క్‌లోని రాడిసన్ హోటల్ బాల్రూమ్, హపాగ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరపు వేడుకలు మరింత రంగులమయంగా, ఉత్సాహభరితంగా, మరపురానివిగా నిలిచాయి. స్వదేశంలోని వేడుకలకు ఏమాత్ర...
September 30, 2025 | 09:00 AM -
TANA: అట్లాంటాలో తానా కళాశాల ప్రాక్టికల్స్ పరీక్షలు విజయవంతం
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA) అమెరికాలోని మన స్టూడెంట్ల కోసం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఎస్.పి.ఎం.వి.వి) సహకారంతో కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక గాత్రం మరియు వీణలలో వివిధ స్థాయిలలో తరగతులను నిర్వహించి వార్షిక థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఉత్తీర్ణులైన వ...
September 30, 2025 | 08:42 AM -
MP Chamala: తెలుగువారి సమస్యల పరిష్కారానికి కృషి : ఎంపీ చామల
అమెరికాలోని తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో చర్చించి పరిష్కారానికి
September 30, 2025 | 08:18 AM -
MYTA: మలేషియాలో ఘనంగా మైటా బతుకమ్మ సంబరాలు
మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో 12వ వార్షిక బతుకమ్మ (Bathukamma) సంబరాలు అట్టహాసంగా జరిగాయి. మలేషియాలో భారత
September 30, 2025 | 06:26 AM

- TVK Vijay: విజయ్‌కి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్ట్..!
- Akhanda-2: #BB4 అఖండ 2: తాండవం- డిసెంబర్ 5న థియేట్రికల్ రిలీజ్
- Comrade Kalyan: శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’, ఇంట్రస్టింగ్ గ్లింప్స్ రిలీజ్
- Uttara: ‘ఉత్తర’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- Ugly Story: నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న ‘అగ్లీ స్టోరీ’ ఇంటెన్స్ టీజర్ విడుదల
- Abhiram: శ్రీమతి అనురాధ దేవి సమర్పణలో అభిరామ్ చిత్రం
- Mawa Movie: ”మావా” చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం
- Sri Chakram: TG విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, ఓంకార్ రాజు గారి గది 4 “శ్రీచక్రం” అనౌన్స్మెంట్
- Chaitanya Rao: చైతన్య రావు హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
- Maha Shakthi: నయనతార, సుందర్ సి ‘మహాశక్తి’ ఫస్ట్ లుక్
