టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టులకు భారీ విరాళం అందింది. రిలయన్స్ (Reliance) సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ (PMS Prasad) దేవస్థానానికి సంబంధించిన శ్రీ వేంకటేశ్వర (Sri Venkateswara) ప్రాణదాన ట్రస్టుకు రూ.1.51 కోట్ల విరాళం అందజేశారు. ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ షేష్కార్ రామకృష్ణ (Ramakrishna)కు విరాళం డీడీని అందజేశారు.
ఇవి కూడా చదవండి






