Tehran: టెహ్రాన్ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ దాడి.. రెండు ఎఫ్ 14 వార్ ప్లేన్స్ ధ్వంసం..
Iran- Israel | ఇంటర్నెట్‌డెస్క్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రతరమవుతోంది. ఈక్రమంలో టెహ్రాన్ విమానాశ్రయమే లక్ష్యంగా టెల్అవీవ్ దాడులు చేసింది. అక్కడున్న రెండు ఎఫ్-14 యుద్ధ విమానాలు ఈ దాడుల్లో ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది. ‘టెహ్...
June 17, 2025 | 07:25 PM-
Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని లేపేస్తాం.. ఇజ్రాయెల్ వార్ మెసేజ్…
పశ్చిమాసియా పూర్తిస్థాయి యుద్ధరంగంగా మారుతోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్-ఇరాన్ వార్ కాస్తా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తమ మిలటరీ నాయకత్వాన్ని ఇజ్రాయెల్ హత్య చేయడంతో ఇరాన్ అగ్గిమీద గుగ్గిలమైంది. దీంతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా అమెరికా అలర్టైంది. తమ య...
June 17, 2025 | 07:20 PM -
Tehran: యుద్ధక్షేత్రంగా ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ టార్గెట్ టెహ్రాన్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) హడావుడిగా జీ7 వేదికను వీడి అమెరికాకు తిరుగు ప్రయాణం కావడంతో.. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టెహ్రాన్ గగనతలాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకొన్నామని ఇజ్రాయెల్ (Israel) ప్రకటించిన వేళ.. ఈ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ఆ నగరాన్ని ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ట్...
June 17, 2025 | 07:00 PM
-
Trump: ఇరాన్ పై పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైన ఇజ్రాయెల్.. అమెరికా గ్రీన్ సిగ్నల్..
పశ్చిమాసియాలో అత్యంత బలమైన ముస్లిం దేశం ఇరాన్ (Iran).. కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ ను ఎదురిస్తోంది. అంతే కాదు.. ఉగ్రదండు ఏర్పాటు చేసుకుని.. ఇజ్రాయెల్ పై దాడులకు తెగబడుతోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్ ను ఆయుధపరంగా బలహీనం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ లయన్ రైజింగ్ ప్రారంభించింది ఇజ్రాయెల్. ఇప్పటికే ఇరాన్ ఎ...
June 17, 2025 | 06:45 PM -
Phone Tapping: తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్
ఫోన్ టాపింగ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సంచలనంగా మారే సంకేతాలు కనబడుతున్నాయి. 2019 తర్వాత దీని గురించి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తెలంగాణలో అప్పట్లో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి(BRS) పెద్ద ఎత్తున ప్రతిపక్షాల ఫోన్లను టాపింగ్ చేసిందని ఆరోపణలు వినిపించాయి. ఏపీల...
June 17, 2025 | 06:30 PM -
Andhra Pradesh: ఏపీలో మరో సంక్షేమ కార్యక్రమం లైన్లో..?
తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సంక్షేమ కార్యక్రమాల విషయంలో తెలుగు ప్రజలు కాస్త ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. 2019 నుంచి ఇది మరింత ఎక్కువైంది అనే మాట వాస్తవం. 2019 ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఆ తర్వాత పసుపు కుంకుమ వంట...
June 17, 2025 | 06:20 PM
-
Talliki Vandanam: తల్లికి వందనం కూటమి కంటే టీడీపీకే ప్లస్..?
తల్లికి వందనం(Talliki Vandanam) కార్యక్రమం విషయంలో వైసిపి గత ఆరు నెలల నుంచి తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తోంది. 2024 ఎన్నికల్లో దీనిపై కూటమి పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా టిడిపి(TDP) నాయకులు వీటి గురించి ఎన్నికల ప్రచారంలో గట్ట...
June 17, 2025 | 06:18 PM -
Air India: ఎయిర్ ఇండియాకు ఏమైంది సార్..?
ప్రముఖ విమానాయన సంస్థ ఎయిర్ ఇండియాకు కష్టాలు తప్పడం లేదు. ఇటీవల అహ్మదాబాద్(Ahmedabad) లో జరిగిన విమాన ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఎయిర్ ఇండియా(Air India) పై విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. సాంకేతిక లోపం ఉన్న విమానాలను ఈ సంస్థ నడుపుతుంది అని ఆరోపణలు వస్తున్నాయి. దానికి తోడు విమానాల...
June 17, 2025 | 06:02 PM -
Nara Lokesh: లోకేష్ ఢిల్లీ టూర్, చెవిరెడ్డి కొలంబో టూర్, సెన్సేషన్ కమింగ్ సూన్
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం(liquor scam) ఏ మలుపు తిరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కుంభకోణంలో కీలక అరెస్టులు ఉండే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతుంది. గత పది రోజుల నుంచి మద్యం కుంభకోణంలో ఎటువంటి వార్తలు పెద్దగా మీడియాలో రావడం లేదు. అరెస్టు అయిన కొంతమంది వ్యక్తుల నుంచి రాబట్టిన ...
June 17, 2025 | 06:00 PM -
Banakacherla: బనకచర్లపై భారత్ రాష్ట్ర సమితి ది రాజకీయమే..! మంత్రి నిమ్మల ప్రజెంటేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై (Polavaram Banakacherla Link Project) రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది నుంచి వృథాగా సముద్రంలోకి పోయే వరద జలాలన...
June 17, 2025 | 03:55 PM -
Kuppam: చంద్రబాబు నియోజకవర్గం లో మహిళ పై దారుణం..
ఏపీలో కుప్పం నియోజకవర్గం (Kuppam Constituency) పరిధిలో దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వలేదని, ఓ మహిళను ఆమె కుమారుడి కళ్లముందే చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటన అందరినీ కలచివేసింది. ముఖ్యంగా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రాతినిధ్యం వహిస్తు...
June 17, 2025 | 02:30 PM -
Amaravati: అమరావతి ముఖ ద్వారం కోసం ముస్తాబు అవుతున్న మూలపాడు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి (Amaravati) సంబంధించిన ఒక కీలక పరిణామం ప్రస్తుతం అందరి దృష్టి ఆకర్షిస్తోంది. అమరావతి అభివృద్ధిలో భాగంగా ముఖ్య ద్వారం ఎక్కడ ఏర్పాటు చేయాలన్న చర్చలో ఇప్పుడు మూలపాడు గ్రామంకు (Mulapadu) ప్రాధాన్యత వచ్చింది. ఇది కృష్ణా జిల్లా లోని ఇబ్రహీంపట్నం మండలంలో (Ibrahimpatnam Man...
June 17, 2025 | 02:10 PM -
Delimitation: ఏపీ, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్..!
కేంద్ర ప్రభుత్వం జనగణన-2025కు (Cencus 2025) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణల్లో (Telangana) రాజకీయ, పరిపాలన రంగాల్లో సమూల మార్పులు తీసుకురానుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రెండు రాష్ట...
June 17, 2025 | 11:19 AM -
Kaleswaram Commission: రేవంత్ సర్కార్ పై కాళేశ్వరం కమిషన్ సీరియస్..!!
కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మాణంలో అవకతవకలు, అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ (Justice P C Ghosh Commission), రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రాజెక్ట్ కు సంబంధించిన కీలక కేబినెట్ మినిట్స్ (Cabinet minutes) ను అందజేయాల...
June 17, 2025 | 10:40 AM -
Ambati Rambabu: వైసీపీ లో కొత్త డ్యూటీ చేపట్టిన అంబటి..అసలు రీసన్ అదే..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంచి అనుభవం కలిగిన ప్రముఖ నాయకుల్లో అంబటి రాంబాబు (Ambati Rambabu) పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. 1989లోనే తొలిసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఆయన, మూడున్నర దశాబ్దాలకు పైగా ప్రజాప్రతినిధిగా, నాయకుడిగా కొనసాగుతున్నారు. వైఎస్ కుటుంబం (YSR family) పట్ల ఆ...
June 17, 2025 | 10:24 AM -
Perni Nani: ప్రధాన సాక్షి గైర్హాజరీ.. పేర్ని నానికి అరెస్ట్ కు కోర్టు ఆదేశం..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) చెందిన ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ప్రస్తుతం ఒక చట్టపరమైన సంక్షోభానికి గురయ్యారు. మచిలీపట్నం (Machilipatnam) కోర్టు ఆయనపై అరెస్టు వారెంట్ జారీ చేయడం పెద్ద దుమారం రేపుతోంది. కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల ప్రకారం, ఆయన్ను వెంటనే అరెస్టు చేసి ...
June 17, 2025 | 10:23 AM -
Banakacharla – BRS: బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అభ్యంతరాలేంటి..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) చేపట్టిన గోదావరి-బనకచర్ల ఎత్తిపోతల పథకం (Godavari-Banakacherla Link Project) తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వివాదానికి కొత్త రూపాన్ని ఇచ్చింది. ఈ పథకం ద్వారా సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి (Godavari) నీటిని రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాలకు ఎత్తిపోసి ఆ ప్రాంతా...
June 16, 2025 | 06:00 PM -
Revanth Reddy: రేవంత్ రెడ్డి గారూ.. మీరు కొంచెం మారాలి..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాజకీయ ప్రయాణం ఒక సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర అత్యున్నత పదవి వరకు సాగింది. ఆయన సహజత్వం, ప్రజలతో సన్నిహితంగా మెలగడం, ఆత్మీయంగా ఉండే తీరు ఆయనను రాజకీయంగా ప్రత్యేకంగా నిలబెట్టాయి. అయితే, ఈ మంచితనాన్ని కొందరు ఆసరాగా తీసుకుని, ఆయన సీఎం హోదాకు తగ...
June 16, 2025 | 05:45 PM

- Russia: రష్యా వర్సెస్ నాటో.. మీ ఫైటర్స్ జెట్స్ వస్తే కూల్చేసామని క్రెమ్లిన్ కు హెచ్చరిక
- US: అమెరికా వర్సిటీలపై హెచ్ 1బీ పెంపు ఎఫెక్ట్..!
- Sonam Wangchuk: లద్దాఖ్ రణరంగం..సోనమ్ వాంగ్ చుక్ అరెస్ట్..
- UN: అమెరికా అధ్యక్షుడినైన నాకే అవమానమా…? పదేపదే ఐక్యరాజ్యసమితి ఘటనను గుర్తు చేసుకుంటున్న ట్రంప్…
- Perni Nani: జగన్ పై బాలయ్య విమర్శకు పేర్ని నాని కౌంటర్..
- Y.S. Sharmila: కూటమి లో రైతుల సమస్యలపై షర్మిల పోరాటం..
- Jagan: జగన్ వ్యాఖ్యలతో భారతి రాజకీయ భవిష్యత్తుపై కొత్త చర్చ..
- TTA: టాంపాలో ఘనంగా టిటిఎ బతుకమ్మ వేడుకలు
- Savindra Reddy: సీబీఐకి సవీంద్రా రెడ్డి కేసు.. హైకోర్టు సంచలన ఆదేశాలు
- Zee Telugu దసరా సంబరాలు: కుటుంబానికి దసరావేడుక, సింగిల్స్‌కి సినిమా సందడి!
