కొత్త ఎంపీలకు పార్లమెంటులో స్వాగత సన్నాహాలు
ఈసారి అనుబంధ భవనంలో ఏర్పాట్లు దిల్లీ విమానాశ్రయం, రైల్వేస్టేషన్లలో కేంద్రాలు. లోక్‌సభ ఎన్నికలు దశలవారీగా పూర్తవుతున్న నేపథ్యంలో నూతన ఎంపీలకు స్వాగతం పలికేందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. నూతన పార్లమెంటు భవనం వెలుపల పునరభివృద్ధి పనులు కొనసాగుతుండడ...
May 18, 2024 | 07:51 PM-
యువత ఆలయాలకు రావాలంటే ఆ పని చేయాలి : ఇస్రో చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు
యువత ఆలయాలకు రావాలంటే ఆలయాల్లో తప్పనిసరిగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని శ్రీ ఉదియనూర్ దేవీ ఆలయంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నయ్యర్ చేతుల మీదుగా ఆయన ఓ అవార్డు అందుకున్నారు....
May 18, 2024 | 07:46 PM -
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులు, విద్యాంగులకు ఇంటి నుంచి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం (ఈసీ) అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ ...
May 18, 2024 | 07:39 PM
-
సుప్రీంకోర్టు అరుదైన ఆదేశాలు.. వారికి మూడు వేలు ఇవ్వండి
సుప్రీంకోర్టు అరుదైన ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ వెలుపల యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యే వారికి రోజుకు మూడు వేలు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మే 26న యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్&z...
May 18, 2024 | 07:25 PM -
రేపు మీ ఆఫీస్ కు వస్తాం.. జైల్లో పెట్టండి
ప్రధాని నరేంద్ర మోదీపై, అధికార బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతలను తొక్కేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. బీజేపీ బెదిరింపులకు ఆమ్ ఆద్మీ పార్టీ లొంగకపోవడంతో కక్ష్య సాధింపులకు పాల...
May 18, 2024 | 07:13 PM -
బ్యాంకింగ్ దిగ్గజం నారాయణ్ వాఘుల్ ఇకలేరు
భారత్ ఆధునిక బ్యాంకింగ్ రూపశిల్పి, ప్రముఖ ప్రైవైట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణ్ వాఘుల్ (88) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ్ వాఘుల్ వెంటిలేటర్ మద్దతుపై చికిత్స పొం...
May 18, 2024 | 07:07 PM
-
మిస్ టీన్ గ్లోబల్ ఇండియా విజేతగా… సంజన వరద
జైపూర్‌లో స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్‌కి చెందిన ది పేజెంట్ స్టార్ మిస్ టీన్ ఇండియా నిర్వహించిన ఈవెంట్ మిస్ టీన్ గ్లోబల్ ఇండియా-2024 టైటిల్‌ను చంద్రగిరి చెందిన ఆలత్తూరు పావని, సుబ్రమణ్యం కుమార్తె సంజన వర...
May 18, 2024 | 06:29 PM -
‘ఇండియా’ అధికారంలోకి వస్తే అయోధ్యపైకి బుల్డోజర్లు: మోదీ
దేశంలో ఒకవేళ ‘ఇండియా’ కూటమి కనుక అధికారంలోకి వస్తే అయోధ్యలో నిర్మించిన రామ మందిరం పైకి కాంగ్రెస్ బుల్డోజర్లు పంపిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ర...
May 18, 2024 | 10:26 AM -
బీజేపీ నేత వెంటనే క్షమాపణ చెప్పాలి : కేటీఆర్ డిమాండ్
బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీపై బెంగాల్‌కు చెందిన ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు నేత వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడమే కాకుండా.. ఒకవేళ క్షమాపణ చెప్పకుంటే తదుపరి పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చ...
May 17, 2024 | 08:23 PM -
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి.. బుల్ డోజర్స్
విపక్ష ఇండియా కూటమి పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ఆ కూటమి ఎన్నికల బరిలో ఉందని మండిపడ్డారు. ఈ సందర్భంగా అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరం అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. వారు అధికారంల...
May 17, 2024 | 08:16 PM -
కపిల్ సిబల్ కు కంగ్రాట్స్ చెప్పిన సీజేఐ చంద్రచూడ్
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌కు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్ కంగ్రాట్స్ తెలిపారు. ఎస్సీబీఏ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున...
May 17, 2024 | 08:00 PM -
భారత్ లో ప్రతీ విద్యార్థి ఈ పుస్తకం చదవాలి : ఇన్ఫీ నారాయణమూర్తి
భారత్‌లో ప్రతి విద్యార్థి చదవాల్సిన ఓ పుస్తకాన్ని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి పంచుకున్నారు. పాల్ జి.హెవిట్ రాసిన కాన్సెప్చువల్ ఫిజిక్స్ ను ప్రతిఒక్కరూ చదవాలని సూచించారు. దీన్ని రచయిత అద్భుతంగా రాశారని, అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాల్సి అవసరం ఉ...
May 17, 2024 | 07:55 PM -
ఆప్ లో అంతర్గత నియంతృత్వం..?
సామాన్యుడి ఘోష నుంచి పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకిలా చెప్పాల్సి వస్తుందంటే.. నాడు అన్నాహజారేతో కలిసి పోరాటాలు చేసిన వారిలో ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ ఒకరు. తర్వాత తన ఉద్యమాన్ని పతాకస్థాయికి తెచ్చి, నెమ్మదిగా ఆప్ గా నామకరణం చేశారు. అంతేకాదు.. ఆప్ లో ఉన్నవారిలో ఎక్కువమంది ప్రజాసమస్యలపై నేత...
May 17, 2024 | 04:42 PM -
బీజేపీ బలం, బలహీనత మోడీనే..!
నాడు బీజేపీ అంటే నైతిక విలువలు, హుందాతనం, సైద్దాంతిక భావజాలం అణువణువునా ఉట్టిపడే పార్టీ.. అక్కడ లీడర్ కన్నా పార్టీయే మిన్న. నువ్వు కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టినా సరే నీలో అంకితభావం, నాాయకత్వ పటిమ ఉంటే చాలు.. నువ్వు పైపై స్థాయికి ఎదిగిపోవడం ఖాయం. దీనికి పక్కా ఉదాహరణలు వాజ్ పేయి. అద్వానీ, మోడీ...
May 17, 2024 | 04:34 PM -
స్వాతి మాలివాల్ పై ఆప్ నేతలు ఎందుకు దాడి చేశారు..?
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ పై దాడి ఘటనలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ పై కేసు నమోదైంది. ఈ ఘటనపై ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు బిభవ్‌ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. వాంగ్మూ...
May 17, 2024 | 04:29 PM -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్‌లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. మొత్తం 52 రోజులపాటు సాగే ఈ యాత్రలో దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పిలుపునిచ్చారు. &n...
May 17, 2024 | 04:21 PM -
ఎన్నికల వేళ కేంద్ర మరో కీలక నిర్ణయం
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదన్న వార్తల నేపథ్యంలో కేంద్ర మరో కీలక నిర్ణయం తీసుకున్నది. సాధారణంగా వినియోగించే 41 ఔషధాలతో పాటు మధుమేహం, హృద్రోగ, కాలేయ వ్యాధుల చికిత్సలో వినియోగించే ఆరు మందుల ధరలను తగ్గించింది. యాంటాసిడ్స్, మల్టీవిటమిన్స్, యాంటిబయాటిక్స్ ధరల...
May 17, 2024 | 04:19 PM -
ఎస్ సీబీఏ అధ్యక్షుడిగా కపిల్ సిబల్
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కపిల్ సిబల్ విజయం సాధించాడు. కపిల్ సిబల్‌కు 1,066 ఓట్లు రాగా, ప్రత్యర్థి సీనియర్ కౌన్సిల్ ప్రదీప్&zw...
May 17, 2024 | 04:09 PM

- TTD : సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం
- DBV Swamy: ఆయనకు తిరుమల నేలపై నడిచే అర్హత లేదు : మంత్రి డీబీవీ స్వామి
- CID: సీఐడీ విచారణకు హాజరైన సజ్జల భార్గవ్‌రెడ్డి
- KTR: తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డా : కేటీఆర్
- Mukesh Ambani: ఈ రోజు 145 కోట్ల మందికి పండగ రోజు : ముకేశ్ అంబానీ
- YCP: స్ట్రాటజీ మార్చిన వైసీపీ..!
- Revanth Reddy: తెలంగాణ నూతన విద్యా విధానం సమీక్ష లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్..
- Maa Vandhe: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ “మా వందే” అనౌన్స్ మెంట్
- Band Melam: కోన ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మాణంలో ‘బ్యాండ్ మేళం’ గ్లింప్స్
- Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ – యుకె బిజినెస్ ఫోరం రోడ్ షోలో మంత్రి లోకేష్
