కర్ణాటక సీఎంతో పవన్ కల్యాణ్ భేటీ

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బెంగళూరు పర్యటనకు వెళ్లారు. కర్ణాకట ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పవన్ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వన్యప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించారు. ఈ చర్చలో కర్ణాటక బయో ఎనర్జీ డెవలప్‌మెంట్ బోర్డు చైర్మన్ కూడా పాల్గొన్నారు.