Kolkata: రాత్రి పూట అమ్మాయిలు బయటకు వెళ్లకపోవడమే బెటర్.. దీదీ సంచలన వ్యాఖ్యలు..!
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై విచారం వ్యక్తం చేస్తూనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamatha Banerjee) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమ్మాయిలు, ముఖ్యంగా హాస్టళ్లలో ఉండే విద్యార్థినులు రాత్రి వేళల్లో బయటకు వెళ్లకపోవడం మంచిదని ఆమె సూచించారు....
October 12, 2025 | 07:00 PM-
Saksham: కౌంటర్ డ్రోన్ వ్యవస్థలో భారత్ బ్రహ్మాస్త్రం.. సాక్షమ్..
ప్రస్తుతం యుద్ధం మారింది. యుద్ధ క్షేత్రం సైతం మారిపోయింది. యుద్ధవిధానాలు మారిపోాయాయి. పాతకాలంలో ప్రాచీన ఆయుధాలతో యుద్ధం చేసే కాలం కాదు. అత్యంత ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో యుద్ధతంత్రం కూడా మారిపోయింది. ఇప్పుడు అన్ని దేశాలు వినియోగిస్తున్న అత్యంత చవకైన, ప్రభావ వంతమైన అస్త్రం డ్రోన్స్. అంద...
October 10, 2025 | 02:15 PM -
Supreme Court: సివిల్ జడ్జీలకు సుప్రీంకోర్టు గుడ్‌న్యూస్
ఏడేళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీసు చేసిన అనంతరం కింద కోర్టుల జడ్జీలుగా నియమితులైన వ్యక్తులు న్యాయవాదుల సంఘం (బార్) కోటా కింద జిల్లా జడ్జీలుగా
October 9, 2025 | 01:31 PM
-
Supreme Court: ఆ లాయర్‌కు సుప్రీంకోర్టులోకి ప్రవేశం రద్దు
సుప్రీంకోర్టు లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice BR Gavai) పై ఓ న్యాయవాది దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి
October 9, 2025 | 01:27 PM -
NMIA: దేశంలో ఫుల్లీ డిజిటల్ ఎయిర్పోర్ట్ ఇదే..! లండన్, న్యూయార్క్ సరసన ముంబై..!
భారత విమానయాన రంగంలో ఒక మైలురాయిగా నిలిచే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని (NMIA) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. రూ.19,650 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్, భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ (Green Field Airport) గా గుర్తింపు పొందింది. ముంబై మెట్రోపా...
October 9, 2025 | 01:00 PM -
TVK: విజయ్ కు అండగా అన్నాడిఎంకే, పొత్తుఫిక్స్..?
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాల దిశగా అడుగులు పడుతున్నాయి. అధికార డిఎంకే(DMK)ని కట్టడి చేసేందుకు ఇప్పుడు ప్రతిపక్షాలు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పటివరకు విడివిడిగా అధికార పార్టీపై పోరాటం చేసిన అన్నడీఎంకే, సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలు ఇప్పుడు ఏకం కాబోతున్నాయి. వచ...
October 9, 2025 | 12:56 PM
-
Tamilnadu: కరూర్ తొక్కిసలాటతో పెరిగిన విమర్శలు.. టీవీకే చీఫ్ విజయ్ ప్లాన్ బి..
తమిళనాడు (Tamilnadu) లో అధికార పగ్గాలు చేపట్టాలని తహతహలాడుతున్న టీవీకే (TVK) కు.. కరూర్ తొక్కిసలాట ఘటన రూపంలో రాజకీయంగా గట్టి దెబ్బే తగిలింది. ముఖ్యంగా పోలీసులు విజయ్, ఆయన పార్టీయే.. తొక్కిసలాటకు కారణమని ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో.. ప్రధాన అనుచరులంతా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుత పరిస్థితు...
October 7, 2025 | 06:25 PM -
CJI BR Gavai: సీజేఐపై బూటు విసిరిన లాయర్.. మోడీ ఆగ్రహం
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో (Supreme Court) అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)
October 7, 2025 | 06:44 AM -
EC: బిహార్ అసెంబ్లీ, ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 6న మొదటి విడత, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ వెల్లడించారు. మొత్తం 7.43 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక...
October 6, 2025 | 06:00 PM -
Maoist: సైద్ధాంతిక గందరగోళంలో మావోయిస్టులు.. పదవికి మల్లోజుల రాజీనామా..!
మావోయిస్టులు (Maoists) సైద్దాంతిక గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారా..? కేంద్ర బలగాల నుంచి వరుసగా ఎదురవుతున్న ఎదురుదెబ్బలు… వారిని సిద్ధాంతం విషయంలో ఆలోచింప చేస్తున్నాయి. అవును.. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కొద్దిరోజులుగా మావోయిస్టు అగ్రనేతలు జగన్, మల్లోజుల మధ్య విబేధా...
October 6, 2025 | 03:35 PM -
INS Androth: ఇండియన్ నేవీలోకి ఐఎన్ఎస్ ఆండ్రోత్ .. తీరప్రాంతం మరింత బలోపేతం..
మేకిన్ ఇండియాలో భాగంగా భారత్ … పూర్తిస్థాయి స్వదేశీకరణ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రక్షణరంగంలో మేకిన్ ఇండియాను అమలు చేస్తోంది. దీంతో కొన్నేళ్లుగా రక్షణ దిగుమతులు సైతం తగ్గుతూ వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో భారత్ నావీ మరో మైలురాయిని అధిగమించింది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా స్వదేశీ సబ్ మెరై...
October 6, 2025 | 03:20 PM -
UIDAI: 5-17 ఏళ్ల పిల్లలకు ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్స్
ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్స్కు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక ప్రకటన చేసింది. ఇకపై 5 నుంచి 17 ఏళ్లలోపు పిల్లలందరికీ బయోమెట్రిక్ అప్డేట్ల కోసం విధించే చార్జీలను పూర్తిగా తొలగించింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 6 కోట్ల మంది పిల్లలకు లబ్ధి చేకూరనుంది. ఈ తాజ...
October 5, 2025 | 09:25 AM -
AP vs Karnataka: పెట్టుబడుల కోసం ట్వీట్ల యుద్ధం.. ఆఖరి పంచ్ లోకేశ్‌దే..!!
పెట్టుబడుల ఆకర్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఇరు రాష్ట్రాల మంత్రులు చేస్తున్న ట్వీట్లు ఈ పోటీని మరింత ఆసక్తికరంగా, కొన్నిసార్లు వివాదాస్పదంగా మారుస్తున్నాయి. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh).. కర్నాటకలోని (Karna...
October 4, 2025 | 12:26 PM -
Nirav Modi: త్వరలోనే భారత్‌కు నీరవ్‌మోదీ?
పంజాబ్ నేషనల్ బ్యాంకు కు రూ.వేల కోట్ల రుణాలు ఎగవేసిన కేసులో, డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ (Nirav Modi) ప్రస్తుతం లండన్ (London) జైలులో
October 4, 2025 | 12:24 PM -
TVK Vijay: విజయ్‌కి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్ట్..!
తమిళనాడులోని కరూర్ జిల్లాలో నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ (TVK Vijay) నిర్వహించిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట (stampede) జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీబీఐ (CBI) దర్యాప్తు కోరుతూ టీవీకే దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు (మధురై బెంచ్) (Madras High Court) కొట్ట...
October 3, 2025 | 09:05 PM -
Revanth Vs PK: రేవంత్ రెడ్డిపై పగబట్టిన ప్రశాంత్ కిశోర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ (Jan Suraj Party) వ్యవస్థాపకులు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) పగబట్టారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించి తీరతానని శపథం చేశారు. మోదీ (Modi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) వచ్చినా రేవంత్ రెడ్...
October 3, 2025 | 04:30 PM -
Roshni Nadar: రికార్డు సృష్టించిన హెచ్‌సీఎల్ చైర్పర్సన్ .. దేశంలోనే
హెచ్‌సీఎల్ (HCL) టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా (Roshni Nadar Malhotra) దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచారు.
October 3, 2025 | 09:51 AM -
Almatti Dam: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన
కృష్ణా నది (Krishna River)పై ఆల్మట్టి డ్యాం (Almatti Dam) ఎత్తును పెంచాలని కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు ప్రతిపాదనకు కర్నాటక (Karnataka) మంత్రివర్గం సెప్టెంబర్ 16న ఆమోదం తెలిపింది. డ్యాం ఎత్తు 519 మీటర్ల నుంచి 524.2 మీటర్లక...
October 2, 2025 | 01:45 PM

- H1B Visa: భారతీయ టెకీలకు భారీ ఊరట.. హెచ్ 1 బీ వీసా నిబంధనల నుంచి పలువర్గాలకు మినహాయింపు
- Israel: త్వరలో భారత పర్యటకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..?
- TCS: టీసీఎస్ కఠిన నిర్ణయం.. ఏకంగా 19,755 మంది ఉద్యోగుల తొలగింపు..
- Trump: నువ్వంటే నాకిష్టం లేదు.. ఆసిస్ రాయభారి రడ్ పై ట్రంప్ తీవ్ర అసహనం..
- Japan: జపాన్‌కు తొలి మహిళా ప్రధాని సనే తకైచి..
- Bhimavaram DSP: భీమవరం డీఎస్పీపై పవన్ కల్యాణ్ ఫైర్..! వేటు తప్పదా..?
- Kaantha: దుల్కర్ సల్మాన్ రానా దగ్గుబాటి ‘కాంత’ నవంబర్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్
- Maisa: రష్మిక మందన్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘మైసా’ దీపావళి స్పెషల్ పోస్టర్
- K-Ramp: రైట్ కంటెంట్ తీసుకుని కష్టపడి సినిమా చేస్తే తప్పకుండా విజయం దక్కుతుందని “K-ర్యాంప్” ప్రూవ్ చేసింది – దిల్ రాజు
- Karmanye Vadhikaraste: కర్మణ్యే వాధికారస్తే చిత్రం అక్టోబర్ 31న విడుదల
