NDA: 11 ఏళ్ల ఎన్డీఏ పాలన భేష్ అంటున్న కేంద్రమంత్రులు, నిపుణులు..
ఎన్డీయే (NDA) పాలనకు 11 ఏళ్లు పూర్తయింది. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాకుండా, వాతావరణ చర్యలు, డిజిటల్ ఆవిష్కరణ వంటి కీలకమైన ప్రపంచ సమస్యలపై ప్రధాన గొంతుకగా కూడా మారిన పరిస్థితులున్నాయి. గత 11 సంవత్సరాలలో రెండు దఫాలు పదవీకాలం పూర్తి కాగా, ఎన్డీఏ ప్రభుత్వం ...
June 10, 2025 | 06:55 PM-
Nitin Gadkari: రెండేళ్లలో అమెరికాను తలపించేలా : నితిన్ గడ్కరీ
భారతీయ రహదారులు మరో రెండేళ్లలో అమెరికా (America)ను తలపిస్తాయని కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) తెలిపారు.
June 9, 2025 | 07:22 PM -
Manipur: మళ్లీ మంటల్లో మణిపూర్…
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మళ్లీ రగులుతోంది. జాతుల వైరంతో కొద్దికాలంగా అట్టుడుకుతూ వచ్చిన మణిపూర్ (Manipur)లో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. మైతేయి సంస్థ అయిన అరాంబాయ్ టెంగోల్(Arambai Tengol)కు చెందిన పలువురు నేతలను అరెస్టు చేశారన్న వార్తలతో.. రాష్ట్రంలోని పలు చోట్ల నిరసనలు, హింసాత్మక ప్రదర్శనలు...
June 9, 2025 | 04:20 PM
-
Kamal Haasan: హిందీని రుద్దొద్దు.. విద్యకు అవరోధంగా మారుతుంది: కమల్ హాసన్
స్టార్ యాక్టర్, తమిళనాడు రాజకీయ నేత కమల్ హాసన్ (Kamal Haasan) త్రిభాషా విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందీని దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా రుద్దేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. “తమిళనాడు మాత్రమే కాదు, పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలూ ...
June 9, 2025 | 08:50 AM -
Rahul Gandhi: లేఖ రాయలేదు, మీటింగ్‌కు రాలేదు.. రాహుల్ ప్రశ్నలపై ఈసీ!
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో మాహా రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం (ఈసీ) (EC) ఘాటుగా స్పందించింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితబోధ చేసింది. అయితే ఎన్నికల సమయంలోని ఓటర్ల లిస్టు, సీసీటీవీ ఫుటీజేలను విడుదల...
June 9, 2025 | 08:35 AM -
Priyanka Gandhi: మోడీ ఎందుకు మణిపూర్ వెళ్లరు? నిలదీసిన ప్రియాంక గాంధీ
ఈశాన్య భారతదేశంలో మళ్లీ అల్లర్ల మంటలు మండుతున్నాయి. మణిపూర్‌లో (Manipur) మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాజాగా మైతేయి సంఘానికి చెందిన అరంబై టెంగోల్ గ్రూప్ నాయకుడు కానన్ సింగ్‌తో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పరిస్థితి తారాస్థాయికి చేరింది. ఈ అరెస్టులు ఇంఫాల్ వ్యాలీలో తీవ్ర గందరగ...
June 9, 2025 | 08:30 AM
-
Cable Bridge: దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ బ్రిడ్జ్..
దేశంలోనే అత్యంత పొడవైన కేబుల్ ఆధారిత రైల్వే ఫ్లైఓవర్ ఝార్ఖండ్‌లోని రాంచీ (Ranchi) లో అందుబాటులోకి వచ్చింది. సిరంటోలీ ఏరియా నుంచి భారత ప్రభుత్వరంగ సంస్థ మెకాన్ వరకు ఫ్లైఓవర్‌ను నిర్మించారు. అందుకే దీన్ని సిరంటోలీ – మెకాన్ ఫ్లైఓవర్ అని పిలుస్తున్నారు. ఈ వంతెనకు ప్రముఖ గిరిజన నాయకుడు కార్...
June 8, 2025 | 11:40 AM -
Sonia Gandhi: కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీకి అనారోగ్యం!
కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి, కీలక నేత సోనియా గాంధీ (Sonia Gandhi) అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఉన్న ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (IGMC) ఆసుపత్రిలో ఆమెను మూడురోజుల క్రితమే చేర్చినప్పటికీ, ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె ఆరోగ్య స్థితిపై ఇంకా అధికారికంగా ఎల...
June 8, 2025 | 09:25 AM -
CJI: న్యాయవ్యవస్థలో ఏఐ వినియోగంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు!
భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ (CJI BR Gavai) టెక్నాలజీ వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో సాంకేతిక సాధనాలను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మానవ అనుభవాన్ని పూర్తిగా టెక్నాలజీతో భర్తీ చేసేందుకు ప్రయత్నించకూడదని హెచ్చరించారు. న్యాయ నిర్ణయాల్లో మానవీయ విజ్ఞానాని...
June 8, 2025 | 09:18 AM -
Rahul Gandhi: ఎన్నికల మ్యాచ్‌ఫిక్సింగ్‌కు మహారాష్ట్రే ఉదాహరణ.. ఈసీ, బీజేపీపై రాహుల్ గాంధీ ఫైర్!
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి బీజేపీపై విమర్శలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చిన తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉందని, రిగ్గింగ్ ద్వారానే వారు గెలిచారని ఆరోపించారు. బీహార్‌లోనూ అదే తంతు పునరావృతం కా...
June 8, 2025 | 09:11 AM -
BCCI: బెంగుళూరు తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ సీరియస్..
ఆర్సీబీ(RCB) విజయోత్సవ పరేడ్ వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తించింది. 11మంది మృతికి కారణమైన ఈ ఘటనను బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వేడుకల నిర్వహణకు మార్గదర్శకాల జారీకి ఆలోచన చేస్తోంది. ఈమేరకు బీస...
June 7, 2025 | 07:50 PM -
Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్
మక్కల్ నీది మయ్యం (ఎమ్ఎన్ఎమ్) పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్
June 6, 2025 | 07:22 PM -
Miss Grand: మిస్ గ్రాండ్ ఇండియా పోటీలకు చంద్రగిరి యువతి
ఢిల్లీ లో జులై 3 నుంచి 13 వరకు జరిగే మిస్ గ్రాండ్(Miss Grand) ఇండియా-2025 పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున తిరుపతి జిల్లా చంద్రగిరి
June 6, 2025 | 05:22 PM -
Bengaluru Mishap: అభిమాన ఉన్మాదం ఎక్కడికి పోతోంది?
బెంగళూరు (Bengaluru) చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాట (stampede) ఒక విషాద ఘటనగా నిలిచింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 (IPL 2025) టైటిల్‌ను 18 ఏళ్ల తర్వాత సాధించిన సంబరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టేడియం వద్ద సుమారు 2-3 లక్షల మంది అభిమానులు సంబరాలకు తరలిరాగా, స్...
June 5, 2025 | 05:25 PM -
Ayodhya: అయోధ్యను సందర్శించిన ఎలాన్ మస్క్ తండ్రి
ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) తండ్రి ఎరోల్ మస్క్ (Errol Musk) భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా
June 4, 2025 | 07:34 PM -
Parliament: జులై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కు సంబంధించిన విషయాలపై పార్లమెంట్ (Parliament) ప్రత్యేక సమావేశంలో
June 4, 2025 | 07:32 PM -
Usha Vance : ప్రధాని మోదీతో భేటీ ఎంతో ప్రత్యేకం … భారత పర్యటనపై ఉషా వాన్స్
భారత్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)తో భేటీ ఎంతో ప్రత్యేకమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) సతీమణి ఉషా
June 4, 2025 | 04:09 PM -
RCB: పరాజయాలే పాఠాలు.. ఐపీఎల్ విజేతగా ఆవిర్భవించిన ఆర్సీబీ ..!
ఐపీఎల్ (IPL) పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేవి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్.. ఎందుకంటే ఇవి.. మిగిలిన జట్లకు అందనంత ఎత్తున విజయాలు సాధించాయి. ఈ రెండు జట్లు చెరో ఐదుసార్లు కప్పులు సాధించాయి. అయితే కప్పులు గెలవకున్నా.. ఆకర్షణలో, ఆదరణలో ఆరెండింటికీ ఏమాత్రం తీసిపోని జట్టు బెంగుళూరు రాయల్ చా...
June 4, 2025 | 01:00 PM

- KTR: కేటీఆర్ అరెస్ట్ ఖాయమా..?
- Raja Saab: రాజా సాబ్ ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చిన నిర్మాత
- Boney Kapoor: అనుకున్న దాని కంటే బడ్జెట్ పెరగడంతో కొత్తగా అప్పు చేశా
- Mythri Movie Makers: ఊహించని కాంబినేషన్ ను సెట్ చేసిన మైత్రీ
- Aishwarya Rai: తన ఫోటోలు వాడుతున్నారంటూ కోర్టుకెళ్లిన ఐశ్వర్య
- Vayuputra: ఈ దసరాకు ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచేయడానికి వస్తున్న 3D యానిమేషన్ చిత్రం ‘వాయుపుత్ర’
- TTD: రెండోసారి అవకాశం రావడం.. పూర్వజన్మ సుకృతం : అనిల్‌కుమార్ సింఘాల్
- India: సరిహద్దుల్లో భద్రత పెంచిన భారత్
- Nepal: తెలంగాణ వాసుల కోసం .. ఢిల్లీ లో సహాయ కేంద్రం
- Nara Lokesh:నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా తీసుకొస్తాం : లోకేశ్
