ఆ రెండు నెలలే అత్యంత కీలకం : కేంద్రం
దేశంలో ప్రస్తుతం కరోనా రెండో దశ కొనసాగుతోందని కేంద్రం హెచ్చరించింది. సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో అనేక పండుగలు ఉండటంతో కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని తెలిపింది. ప్రజలంతా తగిన జాగ్రత్తలతో ఉండాలని హెచ్చరించింది. ప్రస్తుతం దేశం కరోనా రెండో దశల మధ్యలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్...
August 27, 2021 | 01:45 PM-
అది అంతం కాదు.. మనతోనే శాశ్వతంగా
భారత్‌లో కరోనా ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతోందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మరికొన్ని రోజులు కోవిడ్ ఇలానే ఉండే అవకాశం ఉందని తెలిపింది. పిల్లలకు కరోనా సోకినా వ్యాధి అతి స్వల్పంగానే ఉంటుందని పేర్కొంది. కోవిడ్ ఎప్పటికీ అంతం కాదని, మనతోనే శాశ్వతంగా ఉంటుందని చాలామంది శాస్త్రవే...
August 25, 2021 | 08:08 PM -
గుడ్ న్యూస్ అందుబాటులోకి.. మరో వ్యాక్సిన్
సింగిల్ డోసు కరోనా టీకా స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి దేశంలో అందుబాలోకి రానున్నది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్)తో ఒప్పందం చేసుకున్న పవాసియా బయోటెక్ స్పుత్నిక్ లైట్ అత్యవసర వినియోగం కోసం డ్రగ్ క...
August 20, 2021 | 03:07 PM
-
త్వరలో బూస్టర్ డోసులు : జో బైడెన్
త్వరలో కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు ప్రకటించారు. వచ్చే నెలలో దేశంలో పెద్దలందరికి బూస్టర్ డోసులు అందుబాటులోకి తీసుకొస్తామని బైడెన్ తెలిపారు. డెల్టా వేరియంట్ వంటి కొత్త కరోనా వైరస్లు బయటపడుతుండటంతో పెద్దలం...
August 20, 2021 | 03:01 PM -
భవిష్యత్తులో ఏడాదికి ఒక్కసారి టీకా
భవిష్యత్తులో ఏడాదికి ఒక్కసారి కరోనా టీకా తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చని టీకా తయారీ సంస్థ మోడెర్నా వ్యవస్థాపకుడు నూబార్ అఫేయన్ వ్యాఖ్యానించారు. అసలు బూస్టర్ డోసులు ఇవ్వాలా వద్దా అంటూ ప్రభుత్వాలు తర్జనభర్జన పడుతుంతే నూబార్ మాత్రం ఏడాదికి ఒక్కసారి టీకాలు అంటూ వ్యాఖ్యానించ...
August 19, 2021 | 03:22 PM -
అగ్రరాజ్యంలో కొవిడ్ కల్లోలం…
అమెరికాలో డెల్టా రకం కరోనాతో అక్కడ వైరస్ తీవ్రత మరోసారి పెరిగింది. రోజువారీ మరణాల సంఖ్య 1000 మార్కు దాటేసింది. సగటున గంటకు 42 మంది మరణిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిత్యం సగటున 769 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఒక్కరోజే ఈ సంఖ్య 1017కు చేరింది. ఇలా అమెరికాలో ఇప్పటివరకు కరోన...
August 19, 2021 | 03:16 PM
-
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 69,088 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,535 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో వైరస్ ప్రభావంతో 16 మంది మృతి చెందారు. తాజాగా ...
August 14, 2021 | 07:43 PM -
అమెరికాలో కరోనా కల్లోలం
అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,43,537 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 660 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు అమెరికా వ్యాప్తంగా కరోనా బారినపడి వారి సంఖ్య 3,72,03,649కు చేరుకుంది. అదేవిధంగా ఇప్పటి వరకు 6,36,298 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,00,97,898 మంది కరోనాను జ...
August 14, 2021 | 02:33 PM -
ప్రపంచంలోనే తొలిసారిగా… ముక్కు టీకా
కరోనా నియంత్రణకు ప్రపంచంలోనే తొలిసారిగా ముక్కు టీకాను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ ఆ దిశగా మరో ముందడుగు వేసింది. నాజల్ వ్యాక్సిన్ రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు కేంద్రం అనుమతి మంజూరు చేసినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) వెల్లడించింద...
August 14, 2021 | 02:27 PM -
క్యాన్సర్ రోగులకు బూస్టర్ డోసు : ఫౌచీ
క్యాన్సర్ రోగులు, అవయవాల మార్పిడి చేసుకున్నవారు, ఇతరత్రా కారణాలతో రోగనిరోధక వ్వవస్థ బలహీనంగా ఉన్నవారికి కొవిడ్ -19 మూడో డోసు (బూస్టర్) ఇవ్వాల్సిన సమయం వచ్చిందని అమెరికా అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ చెప్పారు. అయితే ఇందుకు ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషణ్ నుంచి అధికార...
August 13, 2021 | 03:06 PM -
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు ..
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మరోసారి రోజువారీ కేసులు పెరిగాయి. 24 గంటల్లో కొత్తగా 41,195 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 39,069 మంది బాధితులు కోలుకోగా మరో 490 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల ...
August 12, 2021 | 08:27 PM -
దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. రోజువారీ కేసులు భారీగా తగ్గగా.. తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,353 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,20 కోట్ల మార్క్ దాటింది. తాజాగా 40,013 మంది బాధి...
August 11, 2021 | 08:18 PM -
ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 63,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,461 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,85,182 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్య...
August 10, 2021 | 08:25 PM -
కేంద్ర కీలక నిర్ణయం.. విదేశీయులకూ కూడా
భారత్‌లో నివసించే విదేశీయులు కూడా ఇకపై ఇక్కడే కొవిడ్ టీకా తీసుకోవచ్చు. ఈ మేరకు వారి పాస్‌పోర్టును గుర్తింపు పత్రంగా చూపి కొవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని, స్లాట్ పొందవచ్చుని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ముఖ్యంగా నగరాలలో విదేశీయుల జనాభా గణనీయంగా...
August 10, 2021 | 02:49 PM -
అగ్రరాజ్యంలో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజులోనే
అమెరికాలో రోజుకు లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 1.30 లక్షలు పాజటివ్ కేసులు రికార్డయ్యాయి. జూన్ నెల చివర్లో రోజుకు కేవలం 11 వేల కేసులు నమోదైన అమెరికాలో.. ఆగస్టు 3 నుంచి భారీగా పెరుగుతున్నాయి. రోజూ లక్ష పైచిలుకు పాజిటివ్ కేసులు వెలుగులొకొస్తున్నాయి. జూన్&z...
August 9, 2021 | 02:37 PM -
గుడ్ న్యూస్..అందుబాటులోకి మరో వ్యాక్సిన్
దేశవ్యాప్తంగా కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ పక్రియ వేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో మరో వ్యాక్సిన్ కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది. తాజాగా జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు కేంద్రం నుంచి అనుమతి లభించింది. టీకాను అత...
August 7, 2021 | 08:19 PM -
ఏపీలో కొత్తగా 1,908 కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 80,376 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,908 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వైరస్ ప్రభావంతో 23 మంది మృతి చెందారు. తాజాగా 2,103 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్జా...
August 7, 2021 | 07:54 PM -
అగ్రరాజ్యంలో రోజుకు లక్ష కేసులు
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,20,945 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 559 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు అమెరికాలో 3,63,01,744 మంది కరోనా బారినపడ్డారు. అదేవిధంగా 6,31,897 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,98,05,593 మంది కరోనా నుంచి కోలుకున్నార...
August 7, 2021 | 03:39 PM

- Acyuta Gopi: ఆధ్యాత్మిక గురువు అచ్యుత గోపి వర్చువల్ మీడియా సమావేశం
- Revanth Reddy: మేడారం అభివృద్ధి ప్రణాళికపై ముగిసిన సీఎం సమీక్ష
- Sukumar: ఓ వైపు చరణ్ సినిమా స్క్రిప్ట్, మరోవైపు నిర్మాణం
- Ghaati: ఘాటీ వల్ల తరలివస్తున్న టూరిస్టులు
- Teja Sajja: తేజ నెక్ట్స్ సినిమాల అప్డేట్స్
- Akshay Kumar: సక్సెస్ కు చేరువ కాలేకపోతున్న అక్షయ్
- TTA: అమెరికా వ్యాప్తంగా టీటీఏ బతుకమ్మ, దసరా వేడుకలు.. ఎప్పుడెక్కడంటే?
- Shrimp Exports: భారతీయ రొయ్యలపై సుంకాలు వేయబోతున్న అమెరికా!
- H1B Visa: హెచ్1బీ వీసా ఫీజుపై మోడీని టార్గెట్ చేసిన కాంగ్రెస్
- Krithi Shetty: బ్లాక్ డ్రెస్ లో అదరగొడుతున్న ఉప్పెన బ్యూటీ
