కొవిషీల్డ్ తీసుకున్నవారికే అనుమతి : అమెరికా
కొవిడ్ టీకా పూర్తి స్థాయిలో పొందిన విమాన ప్రయాణికులను నవంబరు నుంచి తమ దేశంలోకి అనుమతించాలని అమెరికా నిర్ణయించింది. ఈ నిబంధనలను లోబడి భారత్ సహా 33 దేశాల వారు తమ దేశంలోకి ప్రవేశించవచ్చని తెలిపింది. మన దేశంలో తయారైన టీకాల్లో కొవిషీల్డ్ తీసుకున్నవారికే అనుమతిస్తామని స్పష్టం చేసింది....
September 23, 2021 | 01:16 PM-
ఆంధ్రప్రదేశ్ మరో అరుదైన ఘనత .. రెండు కోట్లకు పైగా మహిళలకు
కరోనా వ్యాక్సినేషన్లో ఆంధ్రప్రదేశ్ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం తాజాగా మరో మైలు రాయిని అధిగమించింది. ఇప్పటి వరకు రెండు కోట్లకు పైగా మహిళలకు వ్యాక్సినేషన్ నిర్వహించి మిగతా రాష్ట్రాల కన్...
September 23, 2021 | 12:45 PM -
అమెరికాలో మళ్లీ కరోనా విజృంభణ
అమెరికా కరోనా వైరస్‌తో అల్లాడుతున్నది. కేసులు తగ్గినట్లే తగి మళ్లీ పంజా విసురుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు రావటం విశేషం. జులై నుంచి కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ రెండువేలకు పైగా మరణాలు నమోదవుత...
September 20, 2021 | 02:50 PM
-
భారత్ సరికొత్త రికార్డు … ప్రధాని జన్మదిన కానుకగా
ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా కొవిడ్ వ్యాక్సినేషన్లో సరికొత్త రికార్డు నమోదైంది. దేశంలో ఒక్క రోజులో ప్రజలకు రెండున్నర కోట్లకు పైగా టీకా డోసులు అందించారు. కొవిన్ పోర్టల్ సమాచారం ప్రకారం రాత్రి 12 గంటల వరకు వేసిన డోసుల సంఖ్య 2. 5 కోట్లు దాటింది. ఒక రోజులో కోటికి పైగా వ్యాక...
September 18, 2021 | 04:09 PM -
అక్కడి నుంచి వచ్చే సమాధానం కోసం చూస్తున్నాం : భారత్ బయోటెక్
అత్యవసర అనుమతి పొందడానికి కొవాగ్జిన్‌కు సంబంధించిన అన్ని వివరాలు, డేటాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు సమర్పించామని, ప్రస్తుతం అక్కడి నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని భారత్ బయోటెక్ వెల్లడిరచింది. జులై ప్రారంభంలో ఎమర్జెన్సీ యజ్ లిస్టింగ్ (ఈయూఎ...
September 18, 2021 | 03:59 PM -
అమెరికాలో ప్రతి 500 మందిలో… ఒకరు బలి!
అగ్రరాజ్యం అమెరికాలో ప్రతి 500 మందిలో ఒకరి కన్నా ఎక్కువమందే కోవిడ్‌తో మరణించారని తెలుస్తోంది. గతేడాది జనవరిలో దేశంలో తొలిసారిగా కరోనా వైరస్ బయటపడినప్పటి నుండి ఇప్పటి వరకు 6,85,000 మందికి పైగా మరణించారు. 4.25 కోట్ల కేసులు నమోదయ్యాయి. గతేడాది డిసెంబరు మధ్య నాటికి ప్రతి వెయ్యిమందిలో ఒకరు ...
September 18, 2021 | 03:35 PM
-
భారత్ మరో కీలక మైలురాయిని దాటింది
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మరో కీలక మైలురాయిని దాటింది. జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభించిన వ్యాక్సినేసన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 75 కోట్ల డోసులకు పైగా పంపిణీ జరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడిరచారు. ఇదే రేటు కొనసాగితే డిసెంబర్&z...
September 13, 2021 | 08:46 PM -
త్వరలో ముక్కు ద్వారా టీకా
భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీకి చెందిన ముక్కు ద్వారా వేసే కొవిడ్ టీకాకు త్వరలో ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియర్ సైన్సెస్, గురునానక్ ఆస్పత్రి, హర్యానాలోని ఇన్క్లెన్ ఆస్పత్రిలో ...
September 11, 2021 | 01:42 PM -
ఈ ప్రయోగం తెలంగాణలో సక్కెస్ అయితే.. దేశమంతటా
కరోనా మహమ్మారిని అంతమొందించటానికి పలు చర్యలు తీసుకున్న తెలంగాణ సరికొత్త రికార్డు క్రియేట్ చేయటానికి రెడీ అయ్యింది. అదే కరోనా వ్యాక్సిన్ డెలివరీ చేయటానికి టెక్నాలజీని ఉపయోగించనుంది. కరోనా వ్యాక్సినేషన్ పక్రియ నగరాల్లో బాగానే జరుగుతోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో అంతగా లేదు. దీంతో మార...
September 8, 2021 | 03:07 PM -
తెలుగు రాష్ట్రాల్లో ఏవై 12 కలకలం
తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాలను ఇప్పుడు ఏవై 12 రకం కరోనా వేరియంట్ ఆందోళనకు గురిచేస్తోంది. ఇది శరవేగంగా వ్యాప్తి చెందడంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేరియంట్ గత నెల 30న ఉత్తరాఖండ్‌లో వెలుగు చూడగా, వారం రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు పాకింది. దేశవ్యాప్తంగా ఇప్పట...
September 6, 2021 | 02:54 PM -
ప్రపంచంలోనే భారత్ రికార్డు
వ్యాక్సినేషన్లో భారత్ ప్రపంచ రికార్డ్ స్పష్టించింది. ఆగస్ట్ నెలలో 18 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆగస్ట్ నెలలో జీ7 దేశాల్లో వేసిన మొత్తం వ్యాక్సిన్ల కన్నా భారత్‌లో గత నెలలో వేసిన వ్యాక్సిన్లు ఎక్కువని వెల్లడించింది. కెనడా, బ్రిటన్, అమెరికా, ఇటలీ, జర...
September 6, 2021 | 02:46 PM -
యూనివర్సల్ పాస్ కమ్ సర్టిఫికెట్..
పూర్తిగా టీకాలు వేసిన పౌరులకు ప్రభుత్వం యూనివర్సల్ పాస్ కమ్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. రెండు మోతాదులో యాంటీ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఈ పాస్‌ను ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ పాస్ ప్రజా రవాణా, కార్యాలయాలు, మాల్‌లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో ప...
September 3, 2021 | 03:28 PM -
కరోనాలో మరో కొత్త వేరియంట్
ప్రపంచమంతా డెల్టా వేరియంట్ గురించి భయపడుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళనకర ప్రకటన చేసింది. కరోనాలో మరో కొత్త మూ/బీ.1.621 వేరియంట్‌ను గుర్తించినట్టు వెల్లడించింది. ఇది వ్యాక్సిన్ కల్పించే రక్షణను తప్పించుకొని మరీ దాడి చేయగలదని వీక్లీ బులెటిన్‌లో పేర్కొన్న...
September 2, 2021 | 03:31 PM -
పాము విషంతో కరోనా అంతం?
బ్రెజిల్ అడవుల్లో కనిపించే విష సర్పం జరారాకుసోకు చెందిన విషంతో కరోనా మమమ్మారిని అంతం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్యయన నివేదికలో బయటపడింది. రక్తపింజర జరారాకుసో విషంలో ఉండే అణువులు, కొవిడ్ వైరస్ వ్యాప్తిని సమర్ధంగా అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ సర్పం...
September 2, 2021 | 03:25 PM -
భారత్ సరికొత్త రికార్డు…ఒక్కరోజే 1.29 కోట్లకు పైగా
కొవిడ్ వ్యాక్సినేషన్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. గతవారం ఒక్కరోజులోనే కోటిమందికి పైగా టీకాలు వేసి రికార్డు నెలకొల్పగా, తాజాగా ఆ రికార్డును తిరగరాసింది. మంగళవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 1.28 కోట్ల మందికిపైగా టీకాలు వేశారు. మొత్తంగా ఇప్పటివరకు 65 కోట్ల మందికి వ్యాక్సిన...
September 1, 2021 | 03:00 PM -
ఆంధప్రదేశ్ మరో రికార్డు
ఆంధప్రదేశ్ రాష్ట్రం మరో రికార్డును సొంతం చేసుకుంది. వ్యాక్సినేషన్లో మూడు కోట్ల డోసుల మైలురాయిని తాజాగా అధిగమించి మరో రికార్డు సృష్టించింది. ఆరుకోట్ల జనాభాలో సగం మందికి పైగా వ్యాక్సినేషన్ వేసిన రాష్ట్రంగా ఆంధప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొందింది. స్పెషల్ డ్రైవ్‌లో రాష్ట...
August 31, 2021 | 08:21 PM -
దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ గుర్తింపు
మరో కరోనా కొత్త వేరియంట్‌ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి సి.1.2గా నామకరం చేశారు. ఈ వేరియంట్ తొలిసారి దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. ప్రస్తుతానికి ఆందోళనకరమైన వైరస్‌గా వర్గీకరించనప్పటికీ వ్యాక్సిన్ల నుంచి తప్పింంచుకునే సామర్థ్యం ఈ వేరియంట్‌కు ఉన్నట్లు తాజా అధ్యయనంలో తే...
August 31, 2021 | 02:50 PM -
అమెరికాలో తొలిసారిగా.. జింకకు
అమెరికాలో ఓ జింకకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆ జింకకు కరోనా ఎలా సోకిందన్నది ఇంకా తెలియరాలేదు. ఓహియా రాష్ట్రంలో ఓ అడవి తెల్ల తోక జింకకు వైద్య పరీక్షలు నిర్వహించగా, అది వైరస్ బారినపడిన విషయం వెల్లడైంది. జంతువుల నుంచి మనుషులు, జంతువుల మధ్య కరోనా వ్యాప్తి పై ఓహియో స్టేట్ విశ్వవిద్...
August 30, 2021 | 02:30 PM

- Acyuta Gopi: ఆధ్యాత్మిక గురువు అచ్యుత గోపి వర్చువల్ మీడియా సమావేశం
- Revanth Reddy: మేడారం అభివృద్ధి ప్రణాళికపై ముగిసిన సీఎం సమీక్ష
- Sukumar: ఓ వైపు చరణ్ సినిమా స్క్రిప్ట్, మరోవైపు నిర్మాణం
- Ghaati: ఘాటీ వల్ల తరలివస్తున్న టూరిస్టులు
- Teja Sajja: తేజ నెక్ట్స్ సినిమాల అప్డేట్స్
- Akshay Kumar: సక్సెస్ కు చేరువ కాలేకపోతున్న అక్షయ్
- TTA: అమెరికా వ్యాప్తంగా టీటీఏ బతుకమ్మ, దసరా వేడుకలు.. ఎప్పుడెక్కడంటే?
- Shrimp Exports: భారతీయ రొయ్యలపై సుంకాలు వేయబోతున్న అమెరికా!
- H1B Visa: హెచ్1బీ వీసా ఫీజుపై మోడీని టార్గెట్ చేసిన కాంగ్రెస్
- Krithi Shetty: బ్లాక్ డ్రెస్ లో అదరగొడుతున్న ఉప్పెన బ్యూటీ
