డాక్టర్ రెడ్డీస్ చేతికి మెనోల్యాబ్స్ బ్రాండ్లు
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, అమెరికాకు చెందిన అమైరిస్ ఇంక్ అనే సంస్థకు చెందిన మెనోల్యాబ్స్ బ్రాండ్లను, వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. యూఎస్‌లో ఛాప్టర్ 11 విక్రయ విధానంలో దీన్ని కొనుగోలు చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. మెనోపాజ్&...
January 4, 2024 | 03:51 PM-
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం : అదానీ గ్రూప్
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే తలపెట్టిన పాత ప్రాజెక్టులను కొనసాగిస్తామని, కొత్త ప్రాజెక్టుల స్థాపనకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కోరుతున్నామని స్పష్టం చేసింది. ప్రభుత్వం మారినప్పటికీ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఉద...
January 4, 2024 | 03:38 PM -
ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్
ఈ నెలాఖరులో మెగా అరంగేట్రానికి ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ఐకాన్ ఆఫ్ ద సీస్ సిద్ధమవుతున్నది. తుది మెరుగులు, తనిఖీల కోసం అరేబియన్కు చేరుకుంది. చూడగానే వావ్ అనిపించే ఈ అద్భుతమైన క్రూయిజ్ షిప్ ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన టైటానిక్&...
January 4, 2024 | 03:33 PM
-
అదృష్టం అంటే ఇదే.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన భారతీయుడు
దుబాయిలో ఓ భారతీయుడికి యూఏఈ లక్కీ డ్రాలో ఏకంగా రూ.45 కోట్లు గెలుచుకొని రాత్రికి రాత్రే ధనవంతుడిగా మారాడు. భారత్‌కు చెందిన మునావర్ పైరూస్ గత కొన్నేళ్లుగా యూఏఈలో ఉంటున్నాడు. డ్రైవరుగా పనిచేస్తూ అయిదేళ్లుగా ప్రతినెలా లాటరీ టికెట్లను కొనేవాడు. కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబరు 31న న...
January 3, 2024 | 03:37 PM -
71 లక్షల భారతీయ ఖాతాలపై నిషేధం : వాట్సాప్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గతేడాది నవంబర్ నెలలో 71 లక్షల భారతీయ ఖాతాలపై నిషేధం విధించింది. తాజాగా విడుదల చేసిన యూజర్ సేఫ్టీ రిపోర్ట్ లో ఈ విషయాన్ని వెల్లడించింది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి, యూజర్స్ నుంచి అందించిన ఫిర్యాదులు వినతుల ఆధారంగా ...
January 2, 2024 | 08:09 PM -
గూగుల్ మ్యాప్ కొత్త ఫీచర్
రూట్ తెలుసుకోవటం, షార్ట్కట్ల మర్గాలతో పాటూ రియల్‌టైమ్ లొకేషన్ షేరింగ్ వంటి సదుపాయాలన్ని గూగుల్ మ్యాప్స్ అందిస్తోంది. అయితే ఈ రియల్‌టైమ్ లొకేషన్ ఇతరులకు పంపించాలంటే కచ్చితంగా వాట్సాప్ లాంటి మరో యాప్‌పై ఆధారపడాల్సి ఉ...
January 2, 2024 | 07:58 PM
-
ధర్నా విరమించిన పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు
మోటారు వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. దీంతో ట్యాంకర్లు యథావిధిగా నడుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు ధర్నాకు దిగడంతో పలు పెట్రోల్ బంకుల వద్ద ఎంట్రీ క్లోజ్ అంటూ నో స్టాక్&...
January 2, 2024 | 07:45 PM -
గూగుల్ కీలక సూచన.. ఆ 13 యాప్ లను తొలగించండి
ప్రపంచంలో డేటా భద్రత ఎంతో ముఖ్యం. యూజర్లు అప్రమత్తంగా లేకుంటే, ఆఫర్లు, ప్రకటనలు, థర్డ్‌పార్టీ యాప్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత వివరాలను చోరీ చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తారు. యూజర్ల భద్రత కోసం ఎప్పటికప్పుడు మాల్వేర్ యాప్‌లను ప్లేసోర్ట్ నుంచి తొలగి...
January 1, 2024 | 09:00 PM -
16వ ఆర్థిక సంఘం చైర్మన్ గా పనగడియా
నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియాను 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రిత్విక్ రంజనమ్ పాండేను దీనికి కార్యదర్శిగా నియమిస్తూ నోటిఫికేషన్ వెలువరించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వీరి...
January 1, 2024 | 02:42 PM -
బంగారు ప్రియులకు శుభవార్త… గోల్డ్ ఏటీఎం ప్రారంభం
బంగారం ప్రియులకు గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ సిక్కా లిమిటెడ్ ఆధ్వర్యంలో అమీర్‌పేట మెట్రోస్టేషన్ ప్రాంగణంలో గోల్డ్ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు. 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారాన్ని ఏటీఎం ద్వారా కొనుగోలు చేయొచ్చు. డెబిట్, క్రెడిక...
December 29, 2023 | 09:08 PM -
గుజరాత్ లోనే అమెరికాకు చెందిన అగ్రగామి సంస్థ.. 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి
అమెరికాకు చెందిన విద్యుత్ కార్ల అగ్రగామి సంస్థ టెస్లా మన దేశంలో గుజరాత్లో తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. 2024 జనవరిలో జరిగే వైబ్రెంట్ గుజరాత్ సదస్సులో కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ప్రకటించే అవకాశం ఉంది. ఎగుమతి చేస...
December 29, 2023 | 03:29 PM -
2021లో ఘటన.. ఇప్పుడు బయటపడింది
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీకి చెందిన ఓ ఇంజనీర్‌పై అసెంబ్లింగ్ రోబో దాడి చేసింది. 2021లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు బయటపడింది. అమెరికాలోని ఆస్టిన్‌కు సమీపంలో ఉన్న దిగా టెక్సాప్ ఫ్యాక్టరీలో ఇంజనీర్లు రోబోలకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తుండగా ఈ దాడి జరిగి...
December 29, 2023 | 03:14 PM -
భారత్ లో మరో భారీ పెట్టుబడి… రూ.416 కోట్లతో
తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ భారత్‌లో మరో రూ.461 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫాక్స్‌కాన్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఈ పెట్టుబడులు చొప్పించినట్లు రెగ్య...
December 28, 2023 | 08:07 PM -
అరబిందో ఫార్మా యాంటీ ఫంగల్ కు.. అమెరికాలో
తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్సలో వినియోగించే పోసకానజోల్ ఇంజెక్షన్‌ను అమెరికా విక్రయించడానికి అరబిందో ఫార్మా అనుమతి సంపాదించింది. తన అనుబంధ సంస్థ అయిన యూగియా ఫార్మా స్పెషాలిటీస్ లిమిటెడ్ ఈ మందును 300 ఎంజీ/16.7 ఎంఎల్ సింగిల్ డోస్ వయల్ రూపంల...
December 28, 2023 | 01:09 PM -
కేంద్రం కీలక నిర్ణయం.. కిలో రూ.25కే!
దేశంలో నానాటికి పెరిగిపోతున్న బియ్యం ధరలను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో భారత్ రైస్ పేరుతో కిలో బియ్యాన్ని రూ.25కే విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో సగటున కిలో బియ్యం ధర క్రితం ఏడాదితో పోలిస్తే...
December 27, 2023 | 08:27 PM -
యాపిల్ కు బైడెన్ ప్రభుత్వం షాక్ … నిషేధం అమల్లోకి!
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీకి చెందిన రెండు స్మార్ట్ వాచ్ లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు బైడెన్ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఆ వాచ్‌ల విక్రయాలపై నిషేధం అమల్లోకి వచ్చింది. అమెరికాలో న్యూ ఇయర్ హాలీడే ...
December 27, 2023 | 08:18 PM -
భారత్, రష్యాల మధ్య కీలక ఒప్పందం
తమిళనాడులోని కూడంకుళంలో మరిన్ని అణు విద్యుత్తు యూనిట్లు నిర్మించే కీలక ఒప్పందంపై భారత్, రష్యా సంతకం చేశాయి. మాస్కోలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, రష్యా ఉప ప్రధాని మంతురోవ్ పాల్గొన్నారు. కూడంకుళంలో అత్యంత కీలకమైన నిర్మాణాలపై ఒప్పందాలను చేసుకున్నామన...
December 27, 2023 | 03:11 PM -
ప్రధాని మోదీ రికార్డు…ప్రపంచ దేశాధినేతల్లో
ప్రధాని మోదీ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఆయన యూట్యూబ్ ఛానల్లో సబ్స్కైబర్ల సంఖ్యలో రెండు కోట్లు దాటి రికార్డు స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతలు అత్యధిక సంఖ్యలో మోదీకి యూట్యూబ్ ఖాతాదారులు ఉన్నారు. ప్రభుత్వ యూట్యూబ్ ఛానల్లో ...
December 26, 2023 | 08:20 PM

- Pawan Kalyan: పవన్‌పై డాక్టర్ అభ్యంతరకర వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందా..?
- గీత బోధనలతో ఆకట్టుకున్న శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి
- Revanth Reddy: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- TAGS: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాక్రమెంటో నూతన బోర్డు ఎన్నికల ఫలితాలు
- Beauty Trailer: నాగ చైతన్య చేతుల మీదుగా గుండెలను హత్తుకునే ‘బ్యూటీ’ ట్రైలర్
- Mirai: సినిమాలో మ్యాటరుంది.. కానీ వైబ్ మాత్రం లేదు
- Anushka: అనుష్క ఇప్పుడైనా ఆలోచించాలి
- Jagapathi Babu: రాజకీయాల్లోకి వస్తే నేనే హీరోను
- YCP: అమరావతిపై వైసీపీ స్టాండ్ మారిందా..?
- Priyanka:మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదు..ప్రియాంక గాంధీ విమర్శలు
