ఎన్ వీడియాతో కాగ్నిజెంట్ ఒప్పందం

లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో ఔషధ పరిశోధన సవాళ్లను పరిష్కరించే ఎన్‌విడియా బయోనెమోతో అమెరికా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాగ్నిజెంట్ జనరేటివ్ ఎఐ టెక్నాలజీ యాప్ ఈ ఒప్పందం చేసుకుంది. డెవలప్‌మెంట్ ప్రక్రియలో ఉత్పత్తిని ఇది పెంచనుందని, వేగవంతం చేసేందుకు ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడిరచింది.