Divi: బీచ్ అందాలను డామినేట్ చేస్తున్న దివి
తెలుగు బిగ్‌బాస్4(Bigg Boss4) ద్వారా అందరికీ సుపరిచితురాలైన దివి(Divi), దాంతో వచ్చిన క్రేజ్ తో పలు సినిమాల్లో ఆఫర్లు అందుకుని కెరీర్ లో బిజీగా మారింది. ఓ వైపు సినిమాలు, సీరిస్‌లు చేస్తూ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా దివి వెకేషన్ కు బీచ్ కు వెళ్లి అక్కడినుంచి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో దివి శారీ లుక్స్ లో కనిపించి, తన ఒంపుసొంపులను ఒలకబోస్తూ కనిపించగా, ఆ ఫోటోల్లో దివి అందాలను చూసి నెటిజన్లు చూపు తిప్పుకోలేకపోతూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.






