హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్
హైదరాబాద్‌లో సిగలో మరో కలికి తురాయి చేరబోతోంది. ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలను మరింత విస్తరించబోతోంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామంలో రూ.267 కోట్లతో 48 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్&z...
May 8, 2024 | 03:47 PM-
ఎన్ఆర్ఐ లకూ యూపీఐ చెల్లింపుల సౌకర్యం
ఐసీఐసీఐ బ్యాంక్ తన ఎన్ఆర్ఐ ఖాతాదారుల కోసం మరో ప్రత్యేక సౌలభ్యం కల్పించింది. వీరు ఇక తమ ఎన్ఆర్ఈ /ఎన్ ఆర్ఓ ఖాతాలతో అనుసంధానమైన అంతర్జాతీయ మొబైల్ ఫోన్ నంబర్ల ద్వారా దేశంలో యూపీఐ చెల్లింపులను అప్పటికప్పుడు చేయవచ్చు. దీంతో తమ ఎన్ఆర్ఐ ఖ...
May 7, 2024 | 04:08 PM -
అమెరికాలో సిప్లా, గ్లెన్ మార్క్ ఉత్పత్తులు రీకాల్
అమెరికాలో భారత ఫార్మా కంపెనీలు సిప్లా, గ్లెన్‌మార్క్‌లు తమ ఉత్పత్తులను మార్కెట్ నుండి వెనక్కి పిలిచాయి. సిప్లా న్యూజెర్సీకి చెందిన అనుబంధ సంస్థ 59,244 ప్యాక్‌ల ఇప్రాటోపియం బ్రోమైడ్, అల్బుటెరోల్ సల్ఫేట్ ఇన్హేలేషన్ సొల్యూషన్‌ను రీకాల్ చే...
May 6, 2024 | 03:18 PM
-
భారత్ లో అపార అవకాశాలు : బఫెట్
భారతీయ మార్కెట్ పట్ల అమెరికా కుబేరుడు వారెన్ బఫెట్ ఆశాజనక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ అందిపుచ్చుకోవాల్సిన అవకాశం చాలా ఉన్నాయని తెలిపారు. తమ హోల్డింగ్ కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే భవిష్యత్‌లో ఆ అవకాశాల్ని ఒడిసి పట్టనుందని తెలిపారు. భారత్‌లో పెట్టుబడి అవక...
May 6, 2024 | 03:07 PM -
సాఫ్ట్ వేర్ సిబ్బందిలో ‘లేఆఫ్స్’ వణుకు..
మొన్నటివరకూ సాఫ్ట్ వేర్ .. యువత కలల ఆశాదీపం. ఢిగ్రీ పూర్తి చేసి, ఏదో కోర్సు నేర్చుకుని సాఫ్ట్ వేర్ జాబ్ పడితే చాలు… మంచి ఉద్యోగం.. సంఘంలో పేరు, ప్రతిష్ట అన్ని సొంతమయ్యాయి. అయితే కోవిడ్ ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి ఈఫీల్డ్ కు ఇబ్బందులు మొదలయ్యాయి. మొన్నటివరకూ ఇబ్బడిముబ్బడిగా సిబ్బందిని నియమ...
May 5, 2024 | 12:12 PM -
అవెవా కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
టెక్నాలజీ సేవల సంస్థ అవెవా హైదరాబాద్‌లో తాజాగా కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటన్‌ను ప్రారంభించింది. భారత్‌లో తన వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో ఇక్కడ సెంటర్‌ను నెలకొల్పింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు సెంటర్లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం. ఈ సెంటర్లో 1,...
May 3, 2024 | 03:47 PM
-
వాట్సప్ లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్!
వాట్సప్ కమ్యూనిటీ కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గ్రూప్ మెసేజ్‌లలో ఈవెంట్లను ప్లాన్ చేయడానికి, నిర్వహించడానికి వాట్సప్ కొత్త మార్గాన్ని తీసుకొచ్చింది. తద్వారా స్నేహితులు, స్కూళ్లు, సన్నిహితులతో వర్చువల్, వ్యక్తిగత సమావేశాలను సెటప్ చేయడాన్ని మరి...
May 2, 2024 | 08:33 PM -
ఫెడ్ రేట్లు యథాతథం
వరుసగా ఆరో సమీక్షలోనూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. మార్కెట్ వర్గాల అంచనాలకు తగ్గట్లుగానే 23 ఏళ్ల గరిష్ఠ స్థాయి అయిన 5.25`5.50 శాతంగా కొనసాగించింది. ద్రవ్యోల్బణ తాజా గణాంకాలు అంచనాలకు మించి 3.7 శాతంగా నమోదు కావడమే ఇందుకు నేపథ్యం. 2022 మార్చి తర్వాత వి...
May 2, 2024 | 04:22 PM -
బిలియనీర్ జాబితాలోకి సుందర్ పిచాయ్
గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ సుందర్ పిచాయ్ నాన్ ఫౌండర్ టెక్ ఎగ్జిక్యూటివ్‌గా అరుదైన మైలురాయిని సాధించే దశలో ఉన్నారు. 51 సంవత్సరాల సుందర్ పిచాయ్ 2015 నుంచి గూగుల్ సీఈఓగా ఉన్నారు. అప్పటి నుంచి గూగుల్ స్టాక్...
May 2, 2024 | 03:34 PM -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ.. సంపద ఎంతో తెలుసా?
ప్రపంచ కుబేరుల గురించి ప్రపంచానికి తెలుసు. అత్యత ధనిక ఖైదీ గురించి మాత్రం మొదటిసారి వింటున్నారు. క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. మనీలాండరింగ్ నిరోధక, ఆంక్షల చట్టాలను ఉల్లంఘించిన కేసులో చాంగ్ జావోను గత సంవత్సరం అమెరికా కో...
May 2, 2024 | 03:31 PM -
క్యాన్సర్ బాధితుడికి అదృష్టం… లాటరీలో 10 వేల కోట్లు
క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్ బాల్ లాటరీ గేమ్‌లో భారీ జాక్‌పాట్‌ను సొంతం చేసుకున్నాడు. ఏకంగా 1.3 బిలియన్ డాలర్లను గెలుచుకున్నాడు. లావోస్‌కు చెందిన 46 ఏళ్ల చెంగ్ సైఫాన్ కొన్నాళ్ల క్రితం అమెరికాకు వలస వచ్చారు.&nbs...
May 1, 2024 | 09:26 PM -
గ్రాన్యూల్స్ ఔషధానికి అమెరికాలో అనుమతి
గ్రాన్యుల్స్ ఇండియా అమెరికాలో కోల్చిసిన్ క్యాప్సూల్స్ (0.6 ఎంజీ) అనే ఔషధాన్ని విడుదల చేయడానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) నుంచి అనుమతి సంపాదించింది. ఇది హిక్మా ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ఎల్ఎల్సీ అనే సంస్థకు చెందిన మిటిగేట్&zw...
May 1, 2024 | 03:14 PM -
బయోలాజికల్-ఇ మరో ఘనత
హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇ మరో ఘనత సాధించింది. న్యూమోనియాను, బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేసిన 14-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ-14) సురక్షితమని నిర్ధారణ అయింది. ఈ వ్యాక్సిన్‌న...
April 30, 2024 | 08:25 PM -
విప్రో కు కొత్త సీఈఓ.. వేతనం ఎంతో తెలుసా?
ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రోకు కొత్త సీఈవోగా శ్రీనివాస్ పల్లియా నియమితులయ్యారు. థియరీ డెలాపోర్టే రాజీనామా అనంతరం కంపెనీ కొత్త సీఈఓగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి 2025 జులై వరకు డెలాపోర్టే పదవీకాలం ఉండగా, ఏడాదిముందే నిష్రమించారు. ఈ నేపథ్యంలో కొత్త సీఈఓగా పల్లియా బాధ్యతలు స్వీకరించ...
April 30, 2024 | 08:14 PM -
సోవియట్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన అమెరికా… ఎందుకో తెలుసా?
వేలం పాటలో అమెరికా పాత యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. ఇవన్నీ నాటి సోవియట్ యూనియన్‌లో తయారైన మిగ్ విమానాలే కావడం గమనార్హం. ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో అంతర్భాంగా ఉన్న కజక్‌స్థాన్ తన వాయుసేన పాత కాలం నాటి యుద్ద విమానాలను వేలం వేసింది. మొత్తం 117 విమానాలను వ...
April 30, 2024 | 04:06 PM -
ఉద్యోగులపై గూగుల్ మరోసారి వేటు
గూగుల్ మరోసారి ఉద్యోగాల కోత పెట్టింది. ఖర్చులను తగ్గించుకునే కారణాలనూ చూపుతూ కంపెనీ చాలా శాఖల నుంచి ఉద్యోగులను తొలగిస్తోంది. తాజాగా సుందర్ పిచాయ్ నేతృత్వంలోని ఆల్ఫాబెట్ మొత్తం పైథాన్ టీమ్‌ను తొలగించిందని నివేదికలు చెబుతున్నాయి. వారి జీతాలు ఎక్కువగా ఉన్న కారణంగాన...
April 30, 2024 | 04:00 PM -
తూప్రాన్ లో సెల్‌బే షోరూమ్ ప్రారంభం…
తెలంగాణకు చెందిన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీబ్రాండ్ రిటైల్ చైన్ సెల్‌బే, యజమాన్యం చేతుల మీదుగా ఈరోజు తూప్రాన్ పట్టణంలో తన కొత్త షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది. తూప్రాన్ టౌన్లో ఇంత అద్భుతమైన సెల్‌బే షోరూమ్‌ను ప్రారంభించేందుకు ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు ...
April 30, 2024 | 03:50 PM -
ప్రపంచంలోనే అతిపెద్ద టెర్మినల్..
ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అభివృద్ధి దశలో ఉన్న దుబాయ్ వరల్డ్ సెంట్రల్‌లోని అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో 35 బిలియన్ డాలర్...
April 30, 2024 | 10:15 AM

- ATA: ఆటా చికాగో ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం
- Kishkindhapuri Review: భయపెట్టిన ‘కిష్కిందపురి’
- Mirai Review: మైథలాజి, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో ‘మిరాయ్’
- YS Jagan: జగన్‌పై ఎమ్మెల్యేల అసంతృప్తి..!?
- Samantha: రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ వస్తుంది
- Anupama Parameswaran: అనుపమ ఆశలు ఫలించేనా?
- Jeethu Joseph: దృశ్యం 3 పై అంచనాలు పెట్టుకోవద్దు
- Ilayaraja: అమ్మవారికి రూ.4 కోట్ల వజ్రాల కిరీటాన్ని ఇచ్చిన ఇళయరాజా
- Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
- Ganta Srinivasa Rao: జగన్ పై గంటా శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు..
