- Home » Bnews
Bnews
రిలయన్స్ చేతికి అమెరికా కంపెనీ .. డీల్ రూ.256 కోట్లు
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సౌర శక్తి సాఫ్ట్వేర్ డెవలపర్ సెన్స్‌హాక్‌లో మెజారిటీ వాటాను 32 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.256 కోట్ల)తో కొనుగోలు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) వెల్లడించింది. పునరుత్పాదక ఇంధన వ్యాపారంలో వేగంగా ...
September 7, 2022 | 03:36 PMCelebrate Ganesh Chaturthi in style with Modak ice cream by NIC Honestly Natural Ice Cream
NIC Honestly Natural Ice Cream, the fastest-growing ice cream brand in India has introduced a festive-special Ice Cream flavour on the occasion of Ganesh Chaturthi. Typical ice cream flavours might be everyone’s favourite, but festivals are the perfect way to create artisanal flavours that ...
September 6, 2022 | 09:34 PMటీ-హబ్‌తో జతకట్టిన బోయింగ్ ఇండియా
టీ-హబ్‌తో బోయింగ్ ఇండియా జట్టు కట్టింది. ఈ ఏడాదికిగానూ బోయింగ్ యూనివర్సిటీ ఇన్నోవేషన్ లీడర్షిప్ డెవలప్మెంట్ (బిల్డ్) కార్యక్రమాన్ని బోయింగ్ ఇండియా ప్రకటించింది. ఈ క్రమంలోనే టీ`హబ్ హైదరాబాద్ సహా ఐఐటీ బాంబే, ఐఐటీ ఢల్లీి, ఐఐటీ గా...
September 6, 2022 | 04:55 PMఅమెరికాకు చెక్ పెట్టేందుకు.. రష్యా కొత్త ఎత్తుగడ
అమెరికన్ డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు రష్యా సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో క్రిప్టో కరెన్సీల వినియోగాన్ని అనుమతించే దిశగా రష్యా ఆర్థిక శాఖ, బ్యాంక్ ఆఫ్ రష్యా యోచిస్తున్నాయని సమాచారం. తద్వారా ఆ దేశం క్రిప్టోలకు చట్టబద్ధత కల్పించినట్లవుతుంద...
September 6, 2022 | 04:02 PMలండన్‌లో మాయమైన బెంట్లీ కారు.. పాకిస్థాన్ లో ప్రత్యక్షమైంది
కొద్ది వారాల క్రితం లండన్‌లో చోరికి గురైన సూపర్ లగ్జరీ బెంట్లీ కారు పాకిస్థాన్‌లోని కరాచీలో ప్రత్యక్షమైంది. సుమారు 3 లక్షల డాలర్ల ఖరీదైన అత్యంత లగ్జరీ బెంట్లీ కారు లండన్‌లో చోరికి గురైంది. దీంతో రంగంలోకి దిగిన యుకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ కారులోని అడ్వాన్స్ ట...
September 5, 2022 | 04:41 PMబ్రిటన్ను వెనక్కు నెట్టిన ఇండియా… ఇప్పుడు ప్రపంచంలోనే
జీడీపీపరంగా చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ను మించిపోయింది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్ ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయింది. దాదాపు 200 ఏళ్ల పాటు బ్రిటన్ వలస పాలనలో మగ్గిన భారత్ ఇప్పుడు ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది...
September 3, 2022 | 03:24 PMమరో గ్లోబల్ దిగ్గజ సంస్థకు.. సారథిగా భారతీయుడు
అమెరికా బహుళజాతి సంస్థ, కాపీ వ్యాపార దిగ్గజం స్టార్ బక్స్ సీఈవోగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపికయ్యారు. దీంతో అంతర్జాతీయ సంస్థలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల జాబితాలో నరసింహన్ పేరు కూడా చేరినట్లైంది. కాగా, ఈ ఏడాది అక్టోబర్ 1న సీఈవోగా స్టార్బ...
September 3, 2022 | 03:07 PM24 లక్షల అకౌంట్లకు షాకిచ్చిన వాట్సాప్
సోషల్ మేసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్ జూలైలో భారతదేశంలో 23.87 లక్షలకు పైగా ఖాతాలను నిషేధించింది. ఈ ఖాతాలపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా ఈ చర్చ తీసుకుంది. మార్గదర్శకాలు, నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ ఖాతాలను బ్యాన్ చేసినట్టు ఇన్స్టంట్ మెసేజింగ్ ప్ల...
September 2, 2022 | 09:26 PMట్విటర్ సరికొత్త ఫీచర్ … తప్పుల్ని సరిచేసుకోవచ్చు!
ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్ త్వరలోనే ఎడిట్ ట్వీట్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. పోస్ట్ పెట్టిన 30 నిమిషాల్లోపు అక్షర దోషాలను సరిచేసుకునేందుకు, హ్యాష్‌ట్యాగ్‌లను జోడిరచేందుకు వీలు కల్పిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌న...
September 2, 2022 | 04:03 PMఫేస్బుక్ కీలక నిర్ణయం… ఆ సేవల్ని రద్దు!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో ఫేస్బుక్ గేమింగ్ యాప్స్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆ సంస్థ యూజర్లు భారీగా తగ్గనున్నారు. 2018లో గేమ్ స్ట్రీమింగ్, గేమింగ్ ప్లాట్&zwnj...
September 1, 2022 | 09:11 PMఇండో-అమెరికన్ వాణిజ్య నిపుణుల సమావేశం
గడిచిన రెండు దశాబ్దాల్లో ఇండియా-అమెరికా వాణిజ్యం 8 రెట్లు పెరిగిందని హైదరాబాద్ యూఎస్ కాన్సుల్ జనరల్ వైవాన్ గుయిలామ్ అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండో-అమెరిన్ వాణిజ్య నిపుణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతీయులు యూఎస్‌లో 12.7 బిలియన్ యూ...
September 1, 2022 | 05:00 PMగౌతమ్ అదానీ మరో ఘనత… ప్రపంచంలోనే
ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ డేటా ఈ విషయాన్ని వెల్ల డించింది. ఆయన ఆస్తులు సుమారు 137 బిలియన్ల డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే టాప్&zwnj...
August 30, 2022 | 09:40 PMనిపుణుల కోసం కొత్త వీసా కార్యక్రమం
వివిధ రంగాల్లో నిష్ణాతులను ఆకర్షించే క్రమంలో సింగపూర్ ప్రభుత్వం కొత్త వర్క్ వీసాను తీసుకురాన్నుట్టు ప్రకటించింది. నెలకు కనీసం 30,000 సింగపూర్ డాలర్లు (రూ.17.19 లక్షలు) సంపాదన కలిగిన వారు ఈ వీసా దరఖాస్తుకు అర్హులని వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ పాస్‌లను అందుబాటు...
August 30, 2022 | 03:35 PMహైదరాబాద్ నుంచి వియత్నాంకు నాన్‌స్టాఫ్ ఫ్లైట్ లు
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వియత్నాం లోని మూడు నగరాలైన హనోయి, హోచిమిన్ డానాంగ్లకు వియట్ జెట్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్‌ను అక్టోబరు నుంచి నాన్‌స్టాఫ్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఎయిర్ పోర్టు సీఈవో ప్రదీప్ ఫణికర్&zwnj...
August 30, 2022 | 03:31 PMఒకే ఫార్మాట్ లో అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్
ప్రస్తుతం భారత్‌లో జారీచేసే అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ (ఐడీపీ)ల ఫార్మాట్, రంగు, సైజులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటున్నాయి. దీనివల్ల ఐడీపీలు పొందిన భారతీయులు విదేశాలకు వెళ్లినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మినిస్ట్రీ ఆ...
August 30, 2022 | 03:29 PMరిలయన్స్ కీలక ప్రకటన…2023 డిసెంబర్ నాటికి దేశంలోని
5జీ సేవలకు సంబంధించిన రిలయన్స్ కీలక ప్రకటన చేసింది. దీపావళి కానుకగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. కంపెనీ 45వ వార్షిక సాధారణ సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. దేశవ్యాప్త 5జీ నెట్‌వర్క్‌ను అందించేంద...
August 29, 2022 | 09:57 PMరిలయన్స్ కు భవిష్యత్ లీడర్ లు వీరే…
రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యంలో మూడోతరం పాలనా పగ్గాలకు చేపట్టే ప్రక్రియకు ముకేశ్ అంబానీ బాటలు వేశారు. కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో వారసత్వ ప్రణాళికను బయటపెట్టారు. తన వ్యాపార బాధ్యతలను చూసుకునే భవిష్యత్ లీడర్లు వీరేనంటూ వారసులు ఆశాశ్, ఈశా, అనంత్ అంబ...
August 29, 2022 | 08:14 PMMADAME eyes turnover of over Rs 350 crore, global expansion on cards
MADAME, one of the country’s leading western wear fashion brands, has performed exceptionally well in the first quarter of Financial Year 2022-23, following which the brand is eying an overall turnover of more than Rs 350 crore in the FY. The brand is a well-known name among western fashion...
August 29, 2022 | 04:44 PM- Ambati Rambabu: చంద్రబాబుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు.. భగ్గుమంటున్న ఏపీ..!
- Chandrababu: కుప్పంలో కొత్త పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు : చంద్రబాబు
- Ambati vs TDP: గుంటూరులో రణరంగం.. అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడి.. కారు, ఆఫీస్ ధ్వంసం! టెన్షన్ టెన్షన్!
- Couple Friendly: “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని
- YCP vs TDP: అంబటి రాంబాబు ఇంటి వద్ద రణరంగం.. మాజీ మంత్రికి చెప్పు చూపించిన లంకా మాధవి.. అరెస్ట్ వార్తలతో హై టెన్షన్!
- KCR: రేపు ‘సిట్’ ముందుకు కేసీఆర్.. తెలంగాణవ్యాప్తంగా గులాబీ దళం కదం!
- Sky: ఘనంగా “స్కై” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్
- 1+1 Offer: డైరెక్టర్ వి.సముద్ర, నటుడు 30 ఇయర్స్ పృథ్వీ చేతుల మీదుగా ఘనంగా “1+1 ఆఫర్” సినిమా ట్రైలర్ లాంఛ్
- Naveen Polishetty: మెగాస్టార్ ను మెప్పించిన నవీన్ పోలిశెట్టి
- Chandrababu: సైకిల్‌పై సీఎం, అభివృద్ధిపై దృష్టి..కుప్పం నుంచి పర్యావరణ హిత పాలనకు సంకేతం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















