అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం పట్ల తీవ్ర నిరసన
వాషింగ్టన్ డి.సి లో ఇండియన్ ఎంబసీకి ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని దౌర్జన్యకారులు ధ్వంసం చేయడాన్ని మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులను, గాంధేయవాదులను తీవ్రంగా కలచివేసిందన్నారు....
June 4, 2020 | 03:21 AM-
గాంధీ విగ్రహంపై దాడి…సారీ
వాషింగ్టన్ డీసీ ఇండియన్ ఎంబసీలో ఉన్న గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ ఘటనపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమంలో ఈ ఘటనను ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇది కేవలం విగ్రహంపై జరిగిన దాడి కాదని..భారత స...
June 3, 2020 | 11:10 PM -
అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం
నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా ఆందోళనలతో అమెరికా అట్టుడుకిపోతోంది. ఈ అల్లర నేపథ్యంలో వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం వెలుపల మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొందరు దుండగలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అమెరికన్ అధికారులు దర్యాప్తును చేపట్టారు. మినియాపొలిస్ నగరంలో మే 2...
June 3, 2020 | 10:37 PM
-
రాహుల్ దూబే.. రియల్ హీరో
డీసీలో నివాసం ఉంటున్న భారత సంతతి వ్యక్తి రాహుల్ దూబే ఇప్పుడు అమెరికాలో హీరో అయ్యారు. ఫ్లాయిడ్ హత్య నేపథ్యంలో సోమవారం రాత్రి నిరసనకారులు రోడ్ల మీదికి రాగా పోలీసులు టియర్ గ్యాస్, పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. దీంతో చాలా మంది రోడ్లమీదే బాధతో విలవిలలాడారు. పోలీసులు అరెస్టు చేస...
June 3, 2020 | 09:54 PM -
చర్చిని సందర్శించిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్లో ఆందోళనకారుల చేతుల్లో పాక్షికంగా దహనమైన సెయింట్ జాన్స్ చర్చ్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందర్శించారు. చేతిలో బైబిల్ పట్టుకున్న ట్రంప్ చర్చిలో కొంత సేపు గడిపారు. అధ్యక్షుల చర్చిగా పేర్కొనే సెయింట్ జాన్స్ ఎపిస్కాపల్ చర్చ్‌లో తొలి ప్రార్థ...
June 2, 2020 | 10:05 PM -
కరోనాపై ముందుండి పోరాడే పోలీస్ సిబ్బందికి ఇర్వింగ్-డల్లాస్ నగరంలో నాట్స్ భోజన సదుపాయం
అమెరికాలో కరోనాపై ముందుండి పోరాడుతున్న వారిని ప్రోత్సాహించేందుకు.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా నాట్స్ డాలస్ విభాగం ఇర్వింగ్ పోలీస్ సిబ్బందికి భోజనం ఏర్పాటు చేసింది. నాట్స్ ఉపాధ్యక్షుడు బాపు నూతి చొరవతో స్థానికంగా ఉండే 50 మంది పోలీస్ సిబ్బందికి ఈ మధ్యాహ్నభ...
June 2, 2020 | 04:24 PM
-
వైట్‌హౌస్ వద్ద కాల్పులు
అమెరికాలోని వైట్‌హౌస్ వద్ద జరిగిన ఆందోళనల్లో ఆందోళనకారులు భవనం కిటికీలను బద్దలు కొట్టడంతోపాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ సమయంలోనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతడి భార్య మెలానియా, కుమారుడు బారన్లను కొద్ది సమయం పాటు రహస్య బంకర్లో ఉంచినట్లు తెలిసింది. వైట్‌హౌస్ ...
June 1, 2020 | 09:25 PM -
నాట్స్ వెబినార్ ద్వారా తెలుగు జానపదాల హోరు
యువ కళకారుల ప్రోత్సాహించేలా జూమ్‌లో జానపదం తెలుగు జానపదాలను నేటి తరం మరిచిపోతోంది. తియ్యటి తెలుగు భాష మాధుర్యం ఈ జానపదాల్లోనే ఉట్టిపడుతుంది. భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా వెబినార్ ద్వారా జానపద కళకారులచే పల్లె పాటల కార్యక్రమాన్ని నిర్వహించింది. న...
June 1, 2020 | 05:47 PM -
ఆ సమయంలో బంకర్ లో దాగిన డొనాల్డ్ ట్రంప్ …
పోలీస్ కస్టడీలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై అమెరికా అంతటా నిరసనలు కొనసాగుతున్నాయి. వైట్‌హౌస్ వద్ద నిరసనలు మిన్నంటిన సమయంలో వైట్‌హౌస్ అడుగున నిర్మించిన బంకర్లోకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తరలించినట్టు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. బంకర్&z...
June 1, 2020 | 02:59 AM -
వైట్‌హౌస్‌కు తాకిన నిరసనలు
అమెరికాలో నల్లజాతీయుల ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. నల్లజాతి యువకుడు జార్జ్ ఫ్లాయిడ్ గత సోమవారం తెల్లజాతి పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురైన తర్వాత మొదలైన నిరసనలు ఆదివారం దేశ అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు తాకాయి. ఆందోళనకారులు దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌస్ గేటు ...
May 31, 2020 | 10:37 PM -
సాయి దత్త పీఠంలో హనుమాన్ జయంతి. ఆన్లైన్లోనే భక్తుల వీక్షణ
అమెరికాలో న్యూజెర్సీ సాయి దత్త పీఠంలో హనుమాన్ జయంతిని ఈ సారి వినూత్నంగా జరిపారు. కరోనా వైరస్ తో లాక్డౌన్ నేపథ్యంలో భక్తులు ఇళ్లకు పరిమితం కావడంతో ఆన్లైన్ ద్వారా వారిని ఈ జయంతి ఉత్సవాల్లో భాగస్వాములను చేశారు. ఇళ్ల నుంచే హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీ రామనామ జపం లలో భక్తులు పాల్గొన్నారు. ...
May 18, 2020 | 03:14 AM -
ఫ్రంట్ లైన్ వారియర్స్ కు శ్యామ్ మద్దాళి సాయం
పోలీసులకు ఉచితంగా ఐసోలేషన్ గౌన్లు కరోనా పై పోరాటంలో ముందుండి పోరాడే వారికి సరైన రక్షణ కవచాల కొరత ఇప్పుడు అమెరికాలో పెద్ద సమస్యగా మారింది. ఈ తరుణంలో వారికి ధైర్యాన్నిస్తూ నాట్స్ మాజీ అధ్యక్షుడు శ్యామ్ మద్దాళి ఉచితంగా గౌన్లు, మాస్కులు అందచేస్తున్నారు. గతంలో న్యూజెర్సీ పరిసర ప్రా...
May 14, 2020 | 05:02 PM -
న్యూ జెర్సీ లో నాట్స్ ఆహార పంపిణీ
నిరాశ్రయులకు సాయం అందించిన నాట్స్ అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .. తాజాగా న్యూజెర్సీలోని న్యూ బ్రాన్స్విక్లో నిరాశ్రయులకు ఉచితంగా నిత్యావసరాలు, ఆహారం పంపిణీ చేసింది. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్‌తో ఇక్కడ నిరాశ్రయులు తీవ్ర ఇబ్బందుల...
May 9, 2020 | 11:40 PM -
ఆన్లైన్లో వైభవంగా జరిగిన బే ఏరియా పాఠశాల వసంతోత్సవం
అమెరికాలోని తెలుగు చిన్నారులకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం సూచించిన సిలబస్‌తో తెలుగు భాషను నేర్పిస్తున్న ‘పాఠశాల’ వసంతోత్సవం మే9వ తేదీన ఆన్లైన్లో వైభవంగా జరిగింది. బే ఏరియాలో ప్రతి సంవత్సరం జరిగే పాఠశాల వసంతోత్సవ వేడుకలను తిలకించేందుకు ఎంతోమంది ఉత్సాహం చూపుతుంటారు. విద్యార...
May 9, 2020 | 11:20 PM -
పాఠశాల వసంతోత్సవం మే 9న
అమెరికాలోని తెలుగు చిన్నారులకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం సూచించిన సిలబస్‌తో తెలుగు భాషను నేర్పిస్తున్న ‘పాఠశాల’ వసంతోత్సవం మే 9వ తేదీన నిర్వహిస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), బే ఏరియా తెలుగు సంఘం (బాటా) ఆధ్వర్యంలో జరిగే ఈ పాఠశాల వసంతోత్సవాన్ని కోవిడ్ 19 సంక్షోభం ...
May 7, 2020 | 01:53 AM -
తానా సౌత్ వెస్ట్ అస్టిన్ టీమ్ సేవ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సౌత్ వెస్ట్అస్టిన్ టీమ్ కోవిడ్ 19 బాధితులకు సహాయపడుతున్న పోలీసుల సేవలను ప్రశంసిస్తూ వారికి లంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అభినందించింది. టెక్సాస్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌వారికి అస్టిన్ టీమ్ లంచ్‌ను ఇచ్చింది. ఈ కా...
May 5, 2020 | 11:47 PM -
టెంపాబే లో నిత్యావసరాలు పంపిణీ చేసిన నాట్స్
అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. టెంపాబేలో తెలుగువారికి నిత్యావసరాలు పంపిణీ చేసింది. కరోనా నియంత్రణతో పెట్టిన లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న భారతీయుల కోసం నాట్స్ టెంపాబే విభాగం స్పందించి ఈ నిత్యావసరాల పంపిణీ చేపట్టింది. బియ్యం, కూరగాయలు, ఇతర న...
May 5, 2020 | 06:29 PM -
ఇమ్మిగ్రేషన్ అంశాలపై డల్లాస్ నుండి నాట్స్ వెబినార్
విద్యార్ధులు, ఉద్యోగుల భవితవ్యంపై అవగాహన కరోనా దెబ్బకు అమెరికాలో వలసదారులపై నిబంధనలు కఠినతరం చేస్తుండటంతో అమెరికాలో ఉండే ప్రవాస భారతీయులపై ఆందోళన పెరుగుతోంది. ఈ క్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికాలో ఇమిగ్రేషన్ అంశాలపై వెబినార్ నిర్వహించింది. అమెరికాలో ఉంటున్న ప్రవాస భారతీయుల్లో...
May 5, 2020 | 05:56 PM

- Kanthara Chapter1: కాంతార చాప్టర్1 ట్రైలర్ ను రెడీ చేస్తున్న మేకర్స్
- Pawan Kalyan: జగన్ అసెంబ్లీ గైర్హాజరు.. పవన్ కౌంటర్ వైరల్..
- Chandrababu: చంద్రబాబు నాయకత్వం లో ఏపీ: మారిన శైలి..ముందున్న పరీక్షలు..
- Kangana Ranaut: కంగనా రనౌత్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- TTD: టీటీడీపై తప్పుడు ప్రచారాలు చేస్తే… క్రిమినల్ చర్యలు : భానుప్రకాశ్ రెడ్డి
- Minister Satya Prasad: ఓవైపు సంక్షేమ పథకాలు అమలుచేస్తూనే.. మరోవైపు : మంత్రి అనగాని
- Minister Kollu : రాష్ట్రాభివృద్ధిపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు : మంత్రి కొల్లు
- Minister Satyakumar: వదంతులు నమ్మొద్దు .. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు : మంత్రి సత్యకుమార్
- Minister Bhupathi: నరసాపురానికి వందేభారత్ తీసుకొచ్చేందుకు కృషి : కేంద్రమంత్రి భూపతిరాజు
- India: రష్యా నుంచి ఆపేస్తేనే.. భారత్ తో చర్చలు
