- Home » Politics
Politics
Vajpayee: వాజ్ పేయీ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు, శివరాజ్ సింగ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని వాజ్ పేయీ (Vajpayee) విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ఆవిష్కరించారు. వాజ్‌పేయీ జయంతిని పురస్కరించుకుని వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్...
December 25, 2025 | 02:11 PMChandrababu: కేంద్రమంత్రి శివరాజ్ ను ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేరుకున్నారు. తన నివాసానికి రావాల్సిందిన కేంద్రమంత్రిని సీఎం ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం నివాసానికి చేరుకున్ని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ అల్పాహార
December 25, 2025 | 12:16 PMBJP: తెలంగాణ బీజేపీ .. మరో కీలక నిర్ణయం
తెలంగాణ బీజేపీ (BJP) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై (Projects) అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ నేతలు ప్రత్యేక కమిటీ వేసి ప్రాజెక్టులను సందర్శించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ (Assembly)లో నీటి
December 25, 2025 | 12:11 PMChintala: దానం పగటి కలలకు ప్రజలే సమాధానం : చింతల
దానం ఎక్కడుంటే అక్కడే గెలుపు అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి (Chintala Ramachandra Reddy) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దానం నాగేందర్
December 25, 2025 | 12:07 PMKCR Vs Revanth : కేసీఆర్‌కు ఇచ్చిపడేసిన రేవంత్ రెడ్డి..! ముదిరిన మాటల యుద్ధం!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెగలు పుడుతున్నాయి. గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు వ్యక్తిగత దూషణలు, సవాళ్లు, ప్రతిసవాళ్ల స్థాయికి చేరింది. హుందాగా సాగాల్సిన రాజకీయ విమర్శలు కాస్తా
December 25, 2025 | 11:37 AMSarpanches: కొత్త సర్పంచ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లకు నేరుగా నిధులు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ నియోజకవర్గం పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఈ
December 25, 2025 | 09:04 AMJashodaben: పాతబస్తీలో ప్రధాని మోదీ సతీమణి పర్యటన
ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) సతీమణి జశోదాబెన్ (Jashodaben) హైదరాబాద్ పాతబస్తీలో పర్యటిస్తున్నారు. చాందాయ్రణగుట్ట (Chandrayangutta) లోని పలు చారిత్రక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన సోదరుడు అశోక్‌తో పాటు 18 మంది బంధువులతో కలసి ఆమె ఈ ఆధ్యాత్మిక పర్యటనకు రావడం విశేషం. చాంద్ర...
December 25, 2025 | 08:56 AMRamachandra Rao: కాంగ్రెస్ కండువా కప్పుకున్న.. బీఆర్ఎస్ లోనే :రాంచందర్‌రావు
పార్టీ మారిన ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్‌కు చెందినవారమని చెబుతూ, స్పీకర్ ముందు మాత్రం తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పడం పూర్తిగా విలువల్లేని రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు (Ramachandra Rao) విమర్శించారు. బీజేపీ రాష్ట్ర
December 25, 2025 | 08:50 AMBandi Sanjay: నెలరోజుల్లోగా నిధులు విడుదల చేయాలి …లేకుంటే
గ్రామ పంచాయతీలకు నెలరోజుల్లోగా నిధులు విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. కరీంనగర్లో బండి సంజయ్ మాట్లాడుతూ రెండేళ్లుగా రాష్ట్రంలోని పంచాయతీలకు నిధులు
December 25, 2025 | 08:47 AMKavitha: నన్ను ఎవరో ఆపరేట్ చేసే సీన్ లేదు : కవిత
నేను తెలంగాణ ప్రజల బాణాన్ని, నన్ను ఎవరో ఆపరేట్ చేసే సీన్ లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో కవిత మీడియాతో మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో బరిలో
December 25, 2025 | 08:42 AMAnna Canteen: గ్రామాలకు విస్తరిస్తున్న అన్న క్యాంటీన్లు.. పేదల ఆకలికి శాశ్వత పరిష్కారం..
పేదలకు చౌక ధరలో భోజనం అందించే అన్న క్యాంటీన్లు (Anna Canteens) మరింత విస్తరించాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ అవసరాన్ని గుర్తించిన ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. పట్టణాలకే పరిమితమైన ఈ పథకం ఇక...
December 24, 2025 | 05:00 PMJagan: అనారోగ్య సమస్యల వల్ల క్రిస్మస్ వేడుకలకు దూరంగా జగన్..
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Y.S. Jagan Mohan Reddy) అనారోగ్యానికి గురికావడంతో ఆయన నేటి పులివెందుల (Pulivendula) పర్యటనలోని అన్ని కార్యక్రమాలు రద్దయ్యాయి. ప్రస్తుతం ఆయన జ్వరంతో బాధపడుతున్నారని, వైద్యుల సూచనల మేరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాలు తె...
December 24, 2025 | 04:50 PMPPP సెగ… జగన్ వార్నింగ్ పని చేసిందా..?
ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల నిర్వహణను PPP (Public-Private Partnership) పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కాలేజీలను ఎవరైనా తీసుకుంటే ఊరుకునేది లేదంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర...
December 24, 2025 | 04:45 PMDanam Nagender: ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని. జీహెచ్ఏంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నాం. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 300 డివిజన్లలో తిరిగి కాంగ్రెస్ పార్టీ, ఏంఐఏం పార్టీల తరపున ప్రచారం చేస్తాను. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు.. నేను మాత్రం కాం...
December 24, 2025 | 04:35 PMPawan Kalyan: అధికారంలో ఉన్నా ఆవేశం ఎందుకు? పవన్ మాటలపై పెరుగుతున్న రాజకీయ చర్చ..
జనసేన (Janasena) అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల మళ్లీ రాజకీయంగా పెద్ద శబ్దమే చేస్తున్నారు. గోదావరి జిల్లాల ప్రాంతంలో నిర్వహించిన సభలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిడదవోలు
December 24, 2025 | 01:46 PMPathapatnam: టీడీపీ–జనసేన మధ్య ఇరుక్కున్న వైసీపీ: పాతపట్నంలో మారుతున్న రాజకీయం..
ఉత్తరాంధ్రాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSR Congress Party) కొన్ని నియోజకవర్గాలు కంచుకోటలుగా పేరున్నాయి. కానీ 2024 ఎన్నికలు ఆ అంచనాలను పూర్తిగా తలకిందులు చేశాయి. మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరాంధ్రలో వైసీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి. అవి కూడా ఏజెన్సీ ప్రాంతాలకు పరిమితమయ్యాయ...
December 24, 2025 | 01:44 PMDanam Nagendar: కాంగ్రెస్‌లోనే ఉన్నా..! దానం నాగేందర్ ‘తెగింపు’ వెనుక వ్యూహమేంటి?
తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారం ఒక పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. సాంకేతిక అంశాల సాకుతో కొందరు ఎమ్మెల్యేలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా, దానం
December 24, 2025 | 01:37 PMAmbati: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై అంబటి కౌంటర్..
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) 2024 ఎన్నికల తరువాత తీవ్రమైన రాజకీయ పరిస్థితిని ఎదుర్కొంది. ఆ ఎన్నికల్లో కేవలం 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే దక్కడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఈ పరిణామాల తరువాత
December 24, 2025 | 01:28 PM- Psych Siddhartha: ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న “సైక్ సిద్ధార్థ్” మూవీ
- Singareni: సింగరేణి టెండర్లలో భారీ కుంభకోణం.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు
- With Love: సౌందర్య రజనీకాంత్ జియాన్ ఫిల్మ్స్, ఎంఆర్పి ఎంటర్టైన్మెంట్ ‘విత్ లవ్’
- #RT77: రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్లో RT77 మూవీ అనౌన్స్మెంట్
- Padma Awards: పద్మ పురస్కారాలు పొందిన తెలుగు ప్రముఖులు వీళ్లే..!
- Sky Trailer: ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “స్కై” సినిమా ట్రైలర్ రిలీజ్
- Nithin: నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రూపొందనున్న యూనిక్ సైఫై ఎంటర్టైనర్..
- Padma Shri: రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్‌లకు పద్మశ్రీ అవార్డులు
- Padma Bhushan: నోరి దత్తాత్రేయుడుకు పద్మ భూషణ్
- Aadabidda Nidhi: బడ్జెట్లో ఆడబిడ్డ నిధికి చోటు? మహిళల్లో పెరుగుతున్న ఆశలు..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















