రాజీవ్ అరుదైన ఘనత.. భారత నౌకదళంలో మొదటి మహిళాగా
సబ్ లెఫ్టినెంట్ అనామిక బీ రాజీవ్ అరుదైన ఘనతను సాధించారు. ఆమె ప్రతిష్ఠాత్మక గోల్డెన్ వింగ్స్ ను అందుకున్న అనంతరం భారత నౌకాదళంలో మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ అయ్యారు. తమిళనాడు అరక్కోణంలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ లో ఆమె ఈ గౌరవాన్ని దక్క...
June 10, 2024 | 07:35 PM-
నమో కేబినెట్ 3.0… నరేంద్రమోడీ అనే నేను..
దేశప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. తాజా ఎన్నికల్లో కూటమి గెలుపుతో వరసగా మూడోసారి పీఠమెక్కిన ఘనత సాధించారు. రాష్ట్రపతి భవన్లో ఆహ్లాదభరిత వాతావరణంలో అట్టహాసంగా జరిగిన వేడుకలో రాష్...
June 10, 2024 | 01:46 PM -
అజిత్ పవార్ ఫ్యూచర్ ఏంటి..?
సార్వత్రిక ఎన్నికల ముందు గాడ్ ఫాదర్, గురుతుల్యుడు అయిన శరద్ పవార్ ను వ్యతిరేకించారు అజిత్ పవార్. అంతేనా ఎన్సీపీని చీల్చి, తనతో వచ్చినవారితో కలిసి మహారాష్ట్రలోని బీజేపీ కూటమితో కలిశారు. ఉపముఖ్యమంత్రి పదవి స్వీకరించారు. కానీ అంతలోనే.. ఎన్నికల్లో ఘోరపరాజయం అజిత్ వర్గంపై పెనుప్రభావం చూపిస్తోంది. కేవల...
June 10, 2024 | 11:30 AM
-
మోడీ కేబినెట్ లో ఛాన్స్ ఎవరికో..?
నేడు భారత ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.రాష్ట్రపతి భవన్ లో రాత్రి 7.15 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నది. మోడీతోపాటు కేబినెట్ లోని మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విదేశీ ప్రముఖులు కూడా హాజరవుతున్న...
June 9, 2024 | 11:30 AM -
కేంద్రకేబినెట్ లో ఏపీ బెర్తులు..
కేంద్ర కేబినెట్ లో ఏపీకి రెండు బెర్తులు ఖరారయ్యాయి. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్నాయుడికి క్యాబినెట్ మంత్రి పదవి దక్కనుంది. గుంటూరు ఎంపీగా తొలిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయ మంత్రి పదవి ఇవ్వనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు ...
June 9, 2024 | 11:26 AM -
కూటమిగా కదలాల్సిన సమయమిది..
పదేళ్లపాటు తిరుగులేని ఏకఛత్రాధిపత్యం చలాయించిన ప్రధానమంత్రి మోడీకి.. కూటమిగా నడవాల్సి రావడం సరికొత్త అనుభవం. ఇన్నాళ్లు తిరుగులేని మెజార్టీ ఉంది కాబట్టి.. ఏదైనా అనుకుంటే బుల్ డోజ్ చేసుకుంటూ దూసుకెళ్లారు.ఇప్పుడు అలా కుదురుతుందా.. అంటే కుదరదు. ఎందుకంటే కేబినెట్ కూర్పే దీనికి నిదర్శనంగా నిలువనుంది. ఇ...
June 9, 2024 | 11:23 AM
-
నితీష్ కు ప్రధానమంత్రి పదవి ఆఫర్ నిజమేనా..?
బిహార్ సీఎం నితీష్ కుమార్ కు ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవిని బ్లాంక్ చెక్ లా ఇచ్చిందా..? ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామన్న ఆశతో కాంగ్రెస్ ఈ ప్లాన్ వేసిందా..? మరి అంత పెద్ద ఆఫర్ వస్తే నితీష్ ఎందుకు వదులుకున్నారు..? ఇండియా కూటమిని కాదని ఎన్డీఏతో ఎందుకు కొనసాగుతున్నారు. జేడీయూ నేత త్యాగి ఇంటర్...
June 9, 2024 | 11:18 AM -
9న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం..
భారత ప్రధానిగా వరుసగా మోదీ మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 9న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పా్ట్లు పూర్తయ్యాయి. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఉన్నతాధికారులు...
June 8, 2024 | 02:46 PM -
ప్రధాని మోదీతో పవన్.. అకీరాను
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఘన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి తన కుటుంబంతో స...
June 6, 2024 | 08:10 PM -
కంగనా రనౌత్ కు చేదు అనుభవం
బాలీవుడ్ నటి, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన కంగనా రనౌత్‌కు చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కాలిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఢిల్లీకి బయల్దేరిన కంగన విమానం ఎక్కేందుకు చండీగఢ్ విమానాశ్రయం...
June 6, 2024 | 08:07 PM -
మోదీ కేబినెట్లో ఏపీ మంత్రులు వీళ్లే..?
ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్.. ఎవరెవరు ఎక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారో క్లారిటీ వచ్చేసింది. ఇటు ఏపీలో, అటు కేంద్రంలో ఎన్డీయే కూటమి అధికార పగ్గాలు చేపట్టబోతోంది. దీంతో మోదీ కేబినెట్ లో ఏపీ నుంచి ఎవరెవరికి మంత్రివర్గంలో ఛాన్స్ దొరుకుతుందనే ఆసక్తి సర్వత్రా మొదలైంది. బీజేపీ తర్వాత అత్యధిక...
June 6, 2024 | 05:53 PM -
మోదీకి ప్రపంచ దేశాధినేతల శుభాకాంక్షలు
మూడోసారి అధికార పగ్గాలు స్వీకరిస్తున్న ప్రధాని మోదీకి పలు ప్రపంచ దేశాల అధినేతలు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, జర్మనీ...
June 6, 2024 | 02:46 PM -
ప్రధాని మోదీ, మంత్రిమండలికి రాష్ట్రపతి విందు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన మంత్రిమండలి సభ్యులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్లో విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా హాజరయ్యారు.
June 6, 2024 | 02:39 PM -
వయనాడ్, రాయ్‌బరేలీ.. రాహుల్ ఆప్షనేది?
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టిపోటీయే ఇచ్చింది. చాలా చోట్ల మిత్రపక్షాలతో కలిసి అధికార బీజేపీ అభ్యర్థులను సైతం ఓడించింది. మరీ ముఖ్యంగా అగ్రనేత రాహుల్ గాంధీ.. వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాల నుంచి 3లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఆయన ఏదో ఒక స్థానా...
June 6, 2024 | 10:18 AM -
కొత్త ప్రభుత్వానికి వేళాయె.. మోడీ సర్కార్ 3.0
సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించడంతో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. హ్యాట్రిక్ విజయంతో వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్రమోడీ సిద్ధమయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 9వ తేదీన మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ వేడ...
June 6, 2024 | 10:13 AM -
దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు..! దటీజ్ చంద్రబాబు..!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఎవరూ ఊహించని ఫలితాలవి. ఏమాత్రం అంచనాలకు అందలేదు. అధికారంలో ఉన్న వైసీపీ ఏమాత్రం జీర్ణించుకోలేని నెంబర్స్ ఇవి. కూటమి పార్టీలు కూడా గెలుస్తాం అనే ధీమాతో ఉన్నాయి కానీ ఈ స్థాయిలో విజయం దక్కుతుందని మాత్రం కలగనలేదు. అయితే ఇందుల...
June 5, 2024 | 07:53 PM -
ప్రధాని మోదీ హ్యాట్రిక్ విజయం… మెజారిటీ ఎంతంటే
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి విజయం సాధించారు. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రధాని వారణాసి లోక్‌సభ స్థానం నుంచే గెలిచారు. ఈ ఎన్నికల్లో ప్రధాని 1,52,513 ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. వారణాసి నియోజకవర్గంలోని మొత్...
June 4, 2024 | 07:55 PM -
రెండు చోట్లా రాహుల్ గాంధీ ఘన విజయం
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సత్తా చాటారు. పోటీ చేసిన రెండు చోట్లా ఆయన విజయఢంకా మోగించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో హస్తం పార్టీ కంచుకోట అయిన రాయ్‌బరేలీ నుంచి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత దినేశ్ ప్రతాప్ సింగ్‌పై 3.88 లక్షల ఓట్ల మెజా...
June 4, 2024 | 07:39 PM

- Kishkindhapuri: కిష్కింధపురి సినిమా చాలా బావుంది – మెగాస్టార్ చిరంజీవి
- Telusu Kadaa!: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి
- Priyanka Arul Mohan: ‘ఓజీ’ సినిమాలో ‘కణ్మని’ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది- ప్రియాంక అరుళ్ మోహన్
- Prabhuthva Sarai Dukanam: స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్
- Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో… బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్…
- UNO: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం.. ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక
- Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి చౌకబారు విమర్శలు..! నవ్వాలా.. ఏడవాలా..!?
- Ukraine: పుతిన్ వ్యూహాల ముందు ట్రంప్ తేలిపోతున్నారా..? జెలెన్ స్కీ మాటల అర్థమేంటి..?
- YS Viveka Case: వివేకా హత్య కేసులో ట్విస్ట్.. దర్యాప్తుకు సీబీఐ మళ్లీ రెడీ..!
- Prashant Kishore: బిహార్ కింగ్ మేకర్ ఎవరవుతారో…?
