జులై 22న కేంద్ర బడ్జెట్ !
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. జులై 22 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఈ సెషన్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో తొలి రోజే కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుందట. కొత్తగా ఏర్పడిన 18వ లోక్‌సభ సమావేశాలు జూన్ 2...
June 14, 2024 | 08:02 PM-
ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ ములాఖత్
మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ములాఖత్ అయ్యారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నేరారోపణలతో కవిత అరెస్టయిన విషయం తెల...
June 14, 2024 | 07:55 PM -
కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్
కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి ఎంపీగా విజయం సాధించిన ఆయనకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా మోదీ ప్రభుత్వంలో అవకాశం దక్కింది. ఈ మేరకు తన చాంబర్లో బాధ్యతలు చేపట...
June 13, 2024 | 08:51 PM
-
యడియూరప్పపై అరెస్ట్ వారెంట్
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం స్పష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనపై పోక్సో కేసు కూడా నమోదైంది. తాగాజా బెంగళూరు కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్...
June 13, 2024 | 08:45 PM -
రికార్డు సమయంలో ఆ ఎయిర్‌పోర్టు ను పూర్తి చేస్తాం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
తనకు అప్పగించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంపూర్ణ న్యాయం చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. క్యాబినెట్లో అత్యంత చిన్న వయసులో ఉన్న నాపై బాధ్...
June 13, 2024 | 08:42 PM -
మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం… జాతీయ భద్రత సలహాదారుగా
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలోనే దేశ భద్రత అంశానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రత సలహాదారుగా విశ్రాంత ఐపీఎస్ అధికారి అజిత్ డోభాల్ ను మరోసారి నియమించింది. ఎన్ఎస్ఏ గా ఆయన నియామకానికి క్యాబినెట్&...
June 13, 2024 | 08:38 PM
-
ఓ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నా : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ అంశంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఆయన ఈసారి పోటీచేసిన వయనాడ్ (కేరళ), రాయ్బరెలీ ( యూపీ)లో ప్రజలు ఆయన్ను మంచి మెజార్టీతో గెలిపించారు. దీంతో ఆయన ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై రాహుల్ స్పందించా...
June 12, 2024 | 08:47 PM -
ఒడిశా నూతన సీఎంగా మోహన్ మాఝీ ప్రమాణ స్వీకారం
ఒడిశాలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. నూతన సీఎంగా మోహన్ మాఝీ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రఘుబర్‌దాస్ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. డిప్యూటీ సీఎంలుగా కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరీదా ప్రమాణ స్వీకారం చేశారు. భువన...
June 12, 2024 | 08:39 PM -
యెడియూరప్ప కు సీఐడీ నోటీసులు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు యెడియూరప్పకు పోక్సో కేసులో విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది. యెడియూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, బెంగళూరు రాగానే సీఐడీ ముందు విచారణకు హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ 17 ఏండ్ల బాల...
June 12, 2024 | 08:32 PM -
భారత సైన్యం నూతన సారథిగా… ఉపేంద్ర ద్వివేది
భారత సైన్యం నూతన సారథిగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఎంపికయ్యారు. ఈ మేరకు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఆయన వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఉన్నారు. జూన్ 30న మధ్యాహ్నం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్మీ చీఫ్&zwn...
June 12, 2024 | 04:00 PM -
విదేశీ వర్శిటీల తరహాలోనే.. మన దేశంలో కూడా
విదేశీ వర్శిటీల తరహాలోనే విద్యార్థులకు ఏడాదికి రెండు సార్లు అడ్మిషన్లు ఇచ్చేందుకు దేశంలోని యూనివర్శిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు అనుమతిస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజిసి) చైర్మన్ ప్రొఫెసర్ ఎం. జగదీశ్ కుమార్ వెల్లడించారు. ఈ విషయంపై యూనివర్శిటీ గ్రాంట్స్...
June 12, 2024 | 03:47 PM -
ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ
ఒడిశాలో తొలిసారి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీని పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. రాష్ట్రంలో కమలదళ సీనియర్ నేతల్లో ఒకరైన మాఝీ, ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండున్నర దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చ...
June 11, 2024 | 08:21 PM -
ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన.. ఎక్కడికంటే?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వారంలో ఇటలీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ దేశంలో జరగబోయే జీ7 దేశాల వార్షిక సదస్సులో పాల్గొననున్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేపడుతున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఇటలీలోని బోర్గో ఎగ్నాజియా ప్రాంతంలోని ఓ లగ్గజరీ రిస్టార్ట్‌లో జూన్&...
June 11, 2024 | 08:15 PM -
త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు!
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ఈ క్రమంలో లోక్‌సభ కార్యకలాపాలు నిర్వహించేందుకు స్పీకర్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. అంతకంటే ముందుగా కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వీటికోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయని సంబంధిత...
June 11, 2024 | 08:05 PM -
రాష్ట్రపతి ముర్ము తో పలు దేశాల అగ్రనేతల భేటీ
ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిథులుగా ఢిల్లీ విచ్చేసిన పలు దేశాల అగ్రనేతలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో విడివిడిగా సమావేశమయ్యారు. భారత్‌తో స్నేహబంధాన్ని దృఢపరుచుకోవడం, వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై వారు చర్చించుకున్నారు. నేపాల్ ప్రధాని పుష్ప కమల్&zwn...
June 11, 2024 | 03:29 PM -
సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రేమ్ సింగ్ తమాంగ్ … ప్రమాణ స్వీకారం
సిక్కిం ముఖ్యమంత్రిగా సిక్కిం క్రాంతికారి మోర్చా అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రమాణ స్వీకారం చేశారు. సిక్కిం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గ్యాంగ్‌టక్‌లోని పల్జోర్ స్టేడియంలో తమాంగ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగి...
June 10, 2024 | 09:00 PM -
నరేంద్ర మోదీకి అరుదైన బహుమతి
మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీకి అరుదైన బహుమతిగా అందజేసేందుకు జమ్మూ-కశ్మీర్‌కు చెందిన నగల వ్యాపారి రింకూ చౌహాన్ మూడు కిలోల స్వచ్ఛమైన వెండి ఉపయోగించి బీజేపీ చిహ్నమైన కమలం పువ్వును తయారు చేశారు. అధికరణం 370 రద్దు, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వాగ్దానాలను మోదీ నెర...
June 10, 2024 | 07:51 PM -
తెలుగు రాష్ట్రాలకు ఐదు మంత్రి పదవులు
కేంద్రంలో వరుసగా మూడోసారి కొలువుదీరిన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు ఐదు మంత్రి పదవులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌లో నరసాపురం నుంచి బీజేపీ తరపున తొలిసారి గెలిచిన భూపతిరాజు శ్రీనివాసవర్మ, టీడీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీగా మూడోసారి గెలిచిన కింజరావు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ...
June 10, 2024 | 07:46 PM

- Kishkindhapuri: కిష్కింధపురి సినిమా చాలా బావుంది – మెగాస్టార్ చిరంజీవి
- Telusu Kadaa!: సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి
- Priyanka Arul Mohan: ‘ఓజీ’ సినిమాలో ‘కణ్మని’ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది- ప్రియాంక అరుళ్ మోహన్
- Prabhuthva Sarai Dukanam: స్త్రీలు కీలకపాత్ర పోషిస్తే ఎలా ఉంటుందో సరి కొత్తగా చూపిస్తూ ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్
- Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో… బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్…
- UNO: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం.. ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక
- Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి చౌకబారు విమర్శలు..! నవ్వాలా.. ఏడవాలా..!?
- Ukraine: పుతిన్ వ్యూహాల ముందు ట్రంప్ తేలిపోతున్నారా..? జెలెన్ స్కీ మాటల అర్థమేంటి..?
- YS Viveka Case: వివేకా హత్య కేసులో ట్విస్ట్.. దర్యాప్తుకు సీబీఐ మళ్లీ రెడీ..!
- Prashant Kishore: బిహార్ కింగ్ మేకర్ ఎవరవుతారో…?
