Atlanta: అట్లాంటాలో ఘనంగా మెగాస్టార్ 70 ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్
తెలుగు సినీ రంగానికి చిరస్థాయి కీర్తి తెచ్చిన మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినోత్సవం అట్లాంటా (Atlanta) లో ఘనంగా జరిగింది. ఈ వేడుకను అట్లాంటా మెగాఫ్యాన్స్ (Mega Fans) అత్యంత వైభవంగా నిర్వహించారు. బంజారా బ్యాంక్వెట్ హాల్ లో జరిగిన ఈ ఉత్సవానికి సుమారు 670 మంది అభిమానులు హాజరై, ఆ వేదికను ఒక మెగా ...
August 27, 2025 | 05:12 PM-
NATS: న్యూజెర్సీలో దిగ్విజయంగా నాట్స్ పికిల్ బాల్ టోర్నమెంట్
అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసేలా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే నాట్స్ న్యూజెర్సీలో పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్ లో 37 టీమ్స్ పోటీ పడ్డాయి. దాదాపు 1000 మంది ఆటగాళ్ళు ఇందులో తమ ఆట తీరు చూపెట్టేందుకు పోటీపడ్డారు. నాట్స్ అధ్యక్షుడ...
August 27, 2025 | 04:00 PM -
H1B Visa: ప్రమాదంలో H-1B వీసాదారుల పిల్లలు భవిష్యత్..
అవకాశాల స్వర్గం, డాలర్ డ్రీమ్స్ ను వెతుక్కుంటూ వెళ్లి అక్కడే చదువులు, ఉద్యోగాలు, పెళ్లి..ఇలా అన్నింటా అక్కడే స్థిరపడిన భారతీయులకు.. మరో పెద్ద కష్టమొచ్చిపడింది. అదే ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన నూతన విద్యావిధానం. 2025 ఆగస్టు 8న, ట్రంప్ సర్కార్.. బైడన్ పాలన 2023లో చిన్న పిల్లల స్థితి రక్షణ చట్టం (CSP...
August 27, 2025 | 01:00 PM
-
NATS: మిస్సోరిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
స్వచ్ఛందంగా సేవలందించిన వైద్యులు, వాలంటీర్లు భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదానికి తగ్గట్టుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే మిస్సోరీలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేస్తోంది. మిస్సోరిలో మహాత్మాగాంధీ సెంటర్లో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ...
August 26, 2025 | 09:00 PM -
ATA: ఆస్టిన్‌లో ఆటా 5కె వాక్ విజయవంతం
అమెరికా తెలుగు సంఘం (ATA) ఆస్టిన్ టీం ఆధ్వర్యంలో కేవలం రెండు వారాల వ్యవధిలోనే, లేక్వుడ్ పార్క్, లీనాండర్ (Texas) లో మరో 5కె వాక్‌థాన్ ను విజయవంతంగా నిర్వహించారు. నగరంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ, ఈ వాక్‌థాన్‌లో 200మంది పాల్గొనడం విశేషం. పురుషులు, మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజెన్...
August 26, 2025 | 09:05 AM -
Houston: హ్యూస్టన్ లో ఘనంగా జరిగిన 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు
పలువురు ప్రముఖ సాహితీవేత్తల హాజరు… 17 నూతన గ్రంథాల ఆవిష్కరణ హ్యూస్టన్ (Houston) మహానగరంలో ఆగస్ట్ 16-17, 2025 తేదీలలో జరిగిన ‘‘14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు’’ తెలుగు భాషా, సాహిత్యాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ అత్యంత వైభవంగా జరిగింది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్ తెలుగు సాంస...
August 25, 2025 | 09:15 PM
-
ATA: మిల్వాకీలో వేడుకగా ఆటా పిక్నిక్
అమెరికా తెలుగు సంఘం (ATA) విస్కాన్సిన్ టీమ్ ఆధ్వర్యంలో మిల్వాకీ (Milwaukee) లో పిక్నిక్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగువాళ్ళు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆటలు, పోటీలు, సంగీతం, నృత్యాలు, బహుమతుల పంపిణీ, బార్బెక్యూ చికెన్, లైవ్ దోసె, పూర్తి స్థాయి దక్షిణ భారతీయ భోజనం వంటి అనేక కా...
August 24, 2025 | 08:00 PM -
India Post: యూఎస్‌కు పార్శిల్ సర్వీసులు నిలిపివేస్తున్న భారత పోస్టల్ శాఖ!
భారత పోస్టల్ (India Post) విభాగం యూఎస్‌కు (USA) పార్శిల్ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఆగస్టు 25 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. అమెరికా నిబంధనల ప్రకారం, గతంలో $800 కన్నా తక్కువ విలువ గల వస్తువులకు కస్టమ్స్ సుంకాల నుండి మినహాయింపు ఉండేది. కానీ ఆగస్టు 29 నుంచి ఈ నిబంధనల...
August 24, 2025 | 10:50 AM -
MATA: మహబూబ్‌నగర్‌లో మాటా ఉచిత మెడికల్ క్యాంప్ సక్సెస్
మాటా (MATA) ఆధ్వర్యంలో మహబూబన్ నగర్ జిల్లాలోని పుదూర్ గ్రామంలో భారీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. వెయ్యికిపైగా కుటుంబాలు ఈ క్యాంప్‌లో వైద్యుల సేవను అందుకున్నాయి. కళ్లు, డెంటల్, ఫిజికల్, ఆర్థో, న్యూరో, కార్డియాక్, ఈఎన్టీ, పీడియాట్రిషియన్, గైనకాలజీస్ట్ సహా పలు విభాగాలకు చెందిన వైద్యులు ఈ క్యాంప్‌ల...
August 23, 2025 | 08:45 PM -
TANA: అనుభవమే ఆస్తి – తానా పాఠశాల వేదికగా వృద్ధుల దినోత్సవం
అమెరిక రాజధాని వేదికగా.. ప్రపంచ వృద్ధుల దినోత్సవాణ్ని ఘనంగా నిర్వహించారు.. తానా పాఠశాల (TANA Paatasala) వేదికపై భానుప్రకాష్ మాగులూరి సమన్వయపరచి ఈ కార్యక్రమంలో.. జీవితకాల అనుభవం కలిగి ఎత్తుపల్లాల్ని, ఆటుపోట్లను దాటుకొని తమ కుటుంబం కోసం, సమాజహితం కోసం, జన జాగృతి కోసం క్రమశిక్షణతో మెలిగి జీవితాన్ని ...
August 23, 2025 | 06:26 PM -
TANA: ఎల్బ్రస్ శిఖరంపై తానా విశ్వ గురుకులం పతాకం
రష్యాలోని ఎల్బ్రస్ శిఖరంపై తానా విశ్వ గురుకులం పతాకంను తానా బోర్డ్ డైరెక్టర్లు నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, జానీ నిమ్మలపూడి రష్యాలోని ఏడు శిఖరాల్లో అత్యంత ఎత్తైన పర్వతమైన ఎల్బ్రస్ శిఖరం (Mount Elbrus) పై ఎగురవేశారు. అమెరికాలో మొట్టమొదటిసారిగా వాల్మీకి రామాయణం తెలుగులో బోధించడానికి తానా సన్నా...
August 23, 2025 | 05:10 PM -
Vanguri Foundation: ఆరియా విశ్వవిద్యాలయానికి వంగూరి దంపతుల లక్ష డాలర్ల విరాళం
హ్యూస్టన్‌లో 14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కాలిఫోర్నియాలోని ఆరియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పురోభివృధ్ధికి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (Vanguri Foundation of America) తరఫున వంగూరి చిట్టెన్ రాజు, గిరిజ దంపతులు లక్ష డాలర్ల భూరి విరాళం చెక్కును సభాముఖంగా ప్రకటించి...
August 23, 2025 | 05:02 PM -
TANA Paatasala: మినియాపొలిస్ లో ఇండియా ఫెస్ట్… తానా పాఠశాల సభ్యత్వ నమోదు
భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మినియాపోలిస్ (Minneapolis) లో ఇండియా ఫెస్ట్ వేడుకలు జరిగింది. ఈ సంబరాల్లో తానా నార్త్ సెంట్రల్ టీమ్ పాల్గొంది. ఈ సందర్భంగా తానా ‘పాఠశాల’ (TANA Paatasala) సభ్యత్వ నమోదు విశిష్టతను తెలుపుతూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తానా పాఠశాల నార్త్ సెంట్రల్...
August 23, 2025 | 04:58 PM -
TANA: తానా బోర్డ్ చైర్మన్, ఫౌండేషన్ చైర్మన్ ఎవరో?
జూలై నెలలో జరిగిన తానా (TANA) కాన్ఫరెన్స్ లో కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. కొత్త అధ్యక్షుడిగా నరేన్ కొడాలి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే తానాలో ముఖ్యమైన బోర్డ్ చైర్మన్. ఫౌండేషన్ చైర్మన్ పదవికి ఇంతవరకు ఎవరినీ ఎన్నుకోలేదు. ఎందుకింత జాప్యం జరుగుతోందని త...
August 22, 2025 | 08:20 PM -
ATA: కళారంగ దిగ్గజాలు పద్మశ్రీ ఉమామహేశ్వరి, డాక్టర్ కళా కృష్ణలకు ఆటా సన్మానం
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) రాలీ చాప్టర్, ఆగష్టు 17వ తేదీ ఆదివారం నాడు, భారతీయ శాస్త్రీయ కళారంగంలో ఇద్దరు దిగ్గజాలైన హరికథా కళాకారిణి పద్మశ్రీ డి. ఉమా మహేశ్వరి, ఆంధ్ర నాట్యం గురువు డాక్టర్ కళా కృష్ణలను ఘనంగా సన్మానించింది. ఈ మీట్ & గ్రీట్ కార్యక్రమానికి 65 మందికి పైగా కళాకారులు, విద్యార్...
August 22, 2025 | 08:15 PM -
MATA: యువతకు సాంకేతిక కోర్సుల సర్టిఫికెట్లు అందించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ యువతకు అజూర్, ఏఐ వంటి అత్యాధునిక సాంకేతిక విద్యను ఆన్లైన్లో అందించేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK)తో మన అమెరిక తెలుగు అసోసియేషన్ (MATA) గతేడాది ఒప్పందం చేసుకుంది. ఈ విద్య అందించిన తర్వాత సదరు విద్యార్థులకు ఉద్యోగాలు చూపించేందుకు కూడా మాటా కృష...
August 22, 2025 | 07:50 PM -
TANA: ఛార్లెట్ లో తానా బ్యాక్ ప్యాక్ కార్యక్రమం విజయవంతం
300 మందికి పైగా పిల్లలకు స్కూల్ బ్యాగ్ ల పంపిణీ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ప్రతి ఏటా బ్యాక్‌ప్యాక్ పేరిట చిన్నారులకు స్కూల్ బ్యాగ్‌లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమను ఆదరించిన అమెరికాలోని కమ్యూనిటీకి తమవంతుగా సేవలందించాలన్న ఉద్దేశ్యంతో తానా ఈ బ్యాక్ ప్యాక్ కార్యక్రమాన్ని ఎన్నో ...
August 22, 2025 | 11:00 AM -
Frisco: ఫ్రిస్కోలో యార్లగడ్డకు ఘన సన్మానం
అమెరికాలో, ఇండియాలో తన సాహిత్య ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్న రాజ్యసభ మాజీ సభ్యులు, రెండు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు, పద్మశ్రీ-పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత అయిన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (Yarlagadda Lakshmi Prasad) ను ఫ్రిస్కో (Frisco) లో స్థానిక తెలుగు వారు ఏర్పాటు చేసిన సమావేశంలో ఘన...
August 22, 2025 | 09:50 AM

- Khairatabad Ganesh:గంగమ్మ ఒడికి బడా గణేశ్ …ఘనంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం
- Modi: అమెరికాతో భాగస్వామ్యానికి మోదీ ప్రాముఖ్యత
- Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయం లో దర్శనాలు నిలిపివేత
- Nara Lokesh: చంద్రబాబు, వైఎస్సార్ ప్రభావం..లోకేష్, జగన్‌ల భిన్న శైలి..
- Chandrababu: కేబినెట్ చేర్పులపై చంద్రబాబు క్లారిటీ..నేతలకు తప్పని వెయిటింగ్..
- PM Modi :ఐరాస సమావేశానికి మోదీ దూరం!
- Harish Rao: నాపై ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా : హరీశ్‌రావు
- Rushikonda: ఋషికొండ ప్యాలెస్ పై కూటమి డైలమా.. ఇక ఎంతకీ తేలదా?
- Cameraman Jagadesh: ‘అర్జున్ చక్రవర్తి’కి గానూ అంతర్జాతీయ స్థాయిలో నాకు నాలుగు అవార్డులు వచ్చాయి – కెమెరామెన్ జగదీష్
- SIIMA2025: సైమా2025 లో పుష్ప2, కల్కి సినిమాలకు అవార్డుల పంట
