- Home » Bnews
Bnews
చైనాకు భారత్ భారీ షాక్ …
భారత్‌ను దెబ్బ తీయాలని నానా ప్రయత్నాలు చేస్తున్న చైనాకు భారీ షాక్ తగలనుంది. ప్రస్తుత దీపావళి సీజన్లో చైనా వస్తువులను భారత వ్యాపారులు నిషేదించడంతో డ్రాగన్ దేశ ఎగుమతిదారులు కొన్ని వేల కోట్లు నష్టపోనున్నారు. ఈ దీపావళికి చైనా సరకులను బాయ్ కాట్ చేయాలని కాన్ఫెడరేషన...
October 30, 2021 | 07:55 PMమైక్రోసాఫ్ట్ సరికొత్త రికార్డు… ప్రపంచంలోనే
మైక్రోసాఫ్ట్ సరికొత్త రికార్డు సాధించింది. సత్య నాదెళ్ల సారధ్యంలోని అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. మైక్రోసాఫ్ట్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచాలు మించడంతో ఒక దశలో కంపెనీ షేరు ఒక శాత...
October 30, 2021 | 03:11 PMమార్కెట్ అనాలిస్టులకు హెచ్ 1బీ వీసా
అమెరికాలో హెచ్ 1బీ వీసా ఎంప్లాయర్స్‌కు ఘన విజయం దక్కింది. మార్కెట్ రిసర్చ్ అనాలిస్టులను ప్రత్యేక వృత్తి నైపుణ్య పరిధిలోని వారిగా అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సిఐఎస్) గుర్తించింది. ఈ మేరకు అమెరికా ప్రముఖ సంస్థలతో రాజీకి వచ్చింది. విదేశ...
October 30, 2021 | 03:05 PMగ్రీన్ కోడ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ప్రొఫైల్ ఆవిష్కరణ
తెలంగాణలో స్టార్ అప్ కంపెనీగా ఉన్న గ్రీన్ కోడ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ప్రొఫైల్ ను తెలంగాణ ఐటీ మరియు ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంపెనీ సిఇఓ శివంత్ ఆయనకు గ్రీన్ కోడ్ స్టార్ట్&z...
October 29, 2021 | 11:59 AMచరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్
టెస్లా సీఇఒ ఎలోన్ మస్క్ చరిత్ర సృష్టించాడు. ఆయన సంపద ఒక్క రోజే 36.2 బిలియన్ డాలర్లు (రూ.2.71 లక్షల కోట్లు) పెరిగింది. దీనికి కారణం హెర్ట్జ్ గ్లోబల్ హోల్లింగ్స్ నుండి ఆయన కంపెనీ టెస్లాకు లక్ష వాహనాల ఆర్డర్ రావడమే. ఈ ఆర్డర్‌తో టెస్లా షేర్ల విలువ ...
October 27, 2021 | 02:58 PMటెస్లా కీలక నిర్ణయం… కొత్త వెర్సన్ కు బదులుగా పాత వెర్షన్
అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా కీలక నిర్ణయం తీసుకుంది. టెస్లా కార్ల సెల్ఫ్ డ్రైవింగ్ బీటా వెర్షన్లో సమస్యలు ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. వెంటనే కార్ల సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌లో భాగంగా కొత్త వెర్షన్‌కు బదులుగా పాత వ...
October 26, 2021 | 03:18 PMఐఎంఎఫ్ పదవికి గీతా గోపీనాథ్ గుడ్ బై
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపినాథ్ వైదొలనగనున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆ హోదా నుంచి ఆమె తప్పుకుంటున్నట్లు ఐఎంఎఫ్ తెలిపింది. 49 ఏళ్ల ఇండో అమెరికన్ గీతా 2019 జనవరిలో ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమితులయ్యారు. ...
October 21, 2021 | 02:39 PMభారత్ లో బంగారానికి డిమాండ్ తగ్గదు
భారత్‌లో పసిడికి 2022లో భారీ డిమాండ్ నెలకొనే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. అయితే కోవిడ్-19 సంబంధ సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో 2021 మాత్రం బంగారం డిమాండ్ తగ్గిపోతోందని నివేదిక అభిప్రాయపడిరది. ‘భారత్‌లో బంగారం డిమాండ్‌కు చో...
October 20, 2021 | 09:37 PMటాప్ సీఈవోలతో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ భేటీ
ప్రపంచ ప్రధాన వ్యాపార కంపెనీల సీఈవోలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. న్యూయార్క్ నగరంలో జరిగిన ఈ సమావేశంలో ఇటీవలే ప్రకటించిన గతిశక్తి ప్రణాళిక, డిజిటలైజేషన్, మేకిన్ ఇండియాతో పాటు పలు ఈ సమావేశంలో ఆమె వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న టాప్ సీఈవోల...
October 18, 2021 | 03:22 PMఢిల్లీ-తిరుపతి మధ్య స్పైస్ జెట్ విమాన సర్వీసు
ఢిల్లీ, తిరుపతి మధ్య స్పైస్‌జెట్ విమాన సర్వీసు ప్రారంభమైంది. స్పైస్‌జెట్‌ను కేంద్ర విమానాయన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీ లో ప్రారంభించారు. తొలి సర్వీసు ఆదివారం 9:50కు ఢిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్ మీదుగా 12:10 నిమిషాలకు తిరుపతి చేరుకుంది. 120 సీట్ల సామర్థ్య...
October 18, 2021 | 03:06 PMఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీగా హాల్‌మార్క్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్
అమెరికాలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థల్లో ఒకటిగా హాల్‌మార్క్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ నిలిచింది. ది ఇంక్ 5000 కంపెనీల్లో వేగంగా అభివృద్ధి కనబరుస్తూ హాల్‌మార్క్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ కంపెనీల వార్షిక జాబిత...
October 13, 2021 | 09:06 PMడీమార్ట్ అరుదైన ఘనత …రిలయన్స్ సరసన
డీ మార్ట్స్ను నిర్వహిస్తోన్న అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ సరికొత్త రికార్డు నమోదు చేసుకుంది. డీమార్ట్ క్యాపిటలైజేషన్ విలువ ఏకంగా 3 ట్రిలియన్ డాలర్లు (రూ.3 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఈ అరుదైన ఘనతను సాధించిన 17వ ఇండియన్ స్టాక్స్ లిస్టెడ్&zw...
October 12, 2021 | 03:04 PMఅమెరికా ఎఫ్‌డీఏ కు మెర్క్ దరఖాస్తు
కరోనా వైరస్ నియంత్రణ కోసం తాము తయారు చేసిన మాత్రకు వినియోగ అనుమతివ్వాలని కోరుతూ ఔషధ కంపెనీ మెర్క్ అమెరికా నియంత్రణ సంస్థ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)కు దరఖాస్తు చేసింది. వైరస్ వ్యాప్తి నివారణతో పాటు వైరస్ సోనిక వారికి స్వస్థత చేకూ...
October 12, 2021 | 03:00 PMకీలక నిర్ణయం తీసుకున్న అదానీ పోర్ట్స్ … నవంబర్ 15 నుంచి
అదానీ పోర్ట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ దేశాలకు సంబంధించిన సరకు రవాణాను తమ టెర్మినళ్ల నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 15 నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు తెలిపింది. ఇటీవల గుజరాత్‌లోని అదానీ గ్రూప్ నడిపే ముంద్...
October 11, 2021 | 08:16 PMఆ జాబితాలో ముఖేశ్ అంబానీకి స్థానం…
వంద బిలియన్ల డాలర్లు కలిగి ఉన్న సంపన్నుల జాబితాలో ముఖేశ్ అంబానీ చేరారు. బిలియనీర్ల ఎక్స్‌క్లూజివ్ క్లబ్లో 11 మంది ఉన్నారు. ముఖేశ్ ఆ జాబితాలో చోటు సంపాదించారు. ఇప్పుడు ముకేశ్ ఆస్తుల విలువ సుమారు 100.6 బిలియన్ల డాలర్లుగా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ బిలి...
October 9, 2021 | 08:33 PMఐటీ శాఖ కీలక ప్రకటన.. సోదాల్లో రూ.142 కోట్లు
హెటిరో డ్రగ్స్ సంస్థలో సోదాలపై ఐటీ శాఖ కీలక ప్రకటన చేసింది. సోదాల్లో రూ.142.87 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. హెటిరో సంస్థల్లో 4 రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్కులతో పాటు ఎలక్ట్రానిక్ డివైజ్‌లను స్వాధ...
October 9, 2021 | 07:59 PMఏపీలో యాంబర్ ఇండియా సంస్థ రూ.250 కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారత దేశంలో ఏసీల తయారీ కేంద్రంగా నిలుస్తోంది. దేశంలోని 20కి పైగా కంపెనీలకు సరఫరా చేసే యాంబర్ ఎంటర్ప్రైజెస్ సంస్థ రాష్ట్రంలో తయారీ యూనిట్‌కు భూమిపూజ చేసింది. చిత్తూరు జిల్లా శ్రీసిటీలో 16.3 ఎకరాల్లో సుమారు రూ.250 కోట్లతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస...
October 9, 2021 | 03:29 PMతెలంగాణలో మరో సంస్థ భారీ పెట్టుబడి…
తెలంగాణ రాష్ట్రంలో మరో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకొచ్చింది. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ట్రిటాన్ ఈవీ పరిశ్రమ పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. రూ.2,100 కోట్లతో ఈవీ యూనిట్‌ను ప్రారంభిస్తామని ట్రిటాన్ వెల్లడిరచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అ...
October 7, 2021 | 07:59 PM- GTA: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ 2026 నూతన కార్యవర్గ బృందం ప్రకటన
- Chandrababu : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్
- PM Narendra Modi: బడ్జెట్‌తో వికసిత భారత్‌కు బలమైన పునాది: ప్రధాని మోదీ
- Nirmala Sitharaman: ఏం చేసినా విమర్శలు తప్పవుగా .. బడ్జెట్ కేటాయింపులపై నిర్మల
- T20 World Cup: భారత్‌తో ఆడం.. పాకిస్తాన్ ప్రభుత్వం షాకింగ్ ప్రకటన
- U19 World Cup: పాక్‌పై ఘన విజయంతో సెమీస్‌కు భారత్
- ATA: ఆటా బాల్టిమోర్ మహాసభలపై పెన్సిల్వేనియాలో కీలక భేటీ
- Stock Markets: బడ్జెట్ ప్రకటన వేళ కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
- Baloch Attacks: పాకిస్థాన్‌లో చైనా, అమెరికాల ఆస్తులపై బలోచ్ రెబల్స్ దాడి!
- Carlos Alcaraz: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో జకోవిచ్‌ను ఓడించిన అల్కరాజ్!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















