TCA Celebrates Telangana Vanabhojanalu
TCA Celebrates Telangana Vanabhojanalu along with TCA Bay Area Bonalu with Resounding Happiness And Success!!! Under a bright sunny sky and with hundreds of enthusiastic participants and many Telangana families joining in as attendees, Telangana Cultural Association (TCA) celebrated Telanga...
July 28, 2017 | 06:18 PM-
కాలిఫోర్నియాలో తెదేపా ప్రతినిధుల సమావేశం
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం బే ఏరియాలో తెదేపా బే ఏరియా ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కోమటి జయరాం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మన్నవ మాట్లాడు...
July 23, 2017 | 02:42 AM -
జయరాం కోమటిని కలిసిన టిటిడిపి అధ్యక్షుడు ఎల్ .రమణ
బే ఏరియాలో పర్యటిస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఎన్నారై టీడిపి ప్రముఖుడు అయిన జయరాం కోమటిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎల్. రమణ మాట్లాడుతూ, తెలంగాణలో తెలుగుదేశం పార...
July 17, 2017 | 04:07 AM
-
Bayarea YSRCP Celebrates Dr. YSR 68th Jayanthi
Late Chief Minister of Andhra Pradesh Dr. YS Rajasekhar Reddy 68th Jayanthi celebrations was conducted in big way by Bayarea YSRCP workers and fans on July 8th Saturday in Sunnyvale Sankranthi Indian Cuisine while YSRCP plenary is going on at Vijayawada. The venue was decorated wit...
July 10, 2017 | 06:15 PM -
మిల్పిటాస్లో ఎపి జన్మభూమి సమావేశం
మిల్పిటాస్లోని స్వాగత్ రెస్టారెంట్లో జన్మభూమి కార్యక్రమంపై జూన్ 3వ తేదీన జరిగిన కార్యక్రమానికి ఎపి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ రామాంజనేయులు, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్...
June 21, 2017 | 08:07 PM -
ఉత్కంఠగా సాగిన ‘బాటా’ వాలీబాల్ పోటీలు
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) నెవార్క్లో నిర్వహించిన 12వ వార్షిక వాలీబాల్ టోర్నమెంట్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ పోటీల నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇండియా లిటరసీ ప్రాజెక్టుకు బాటా విరాళంగా ఇచ్చింది. రవి ట్యాక్స్ సర్వీసెస్, కాల్ హోమ్స్, యు స్మైల...
June 13, 2017 | 09:16 PM
-
BATA & ILP Annual Volleyball and Throwball Tournament – 2017
Bay Area Telugu Association (BATA) organized it’s 12th Annual Volleyball Tournament at Newark, California. Proceeds from the tournament were donated to the “India Literacy Project “(ILP). Ravi Tax Services , Cal Homes, You Smile Dental, PNG Jewelers,Realtor Manu Changotra, Cambr...
June 12, 2017 | 08:32 PM -
ఘనంగా శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు
వాసవీ సేవా ఫౌండేషన్(వి.ఎస్.ఎఫ్)అధ్వర్యంలో బేఏరియాలో శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు బాలాజీ దేవాలయ ప్రాంగణం శాన్ హోసేలో మే 5వ తేదీన, వేద దేవాలయ ప్రాంగణంలో మిల్పీటాస్లో మే 6తేదీన, లివర్ మూర్ శివ-విష్ణు దేవాలయప్రాంగణంలో మే 21వ తేదీన మూడు రోజులు ఘనంగా జరిగాయి. శ్రీవాసవి అమ్మవా...
June 11, 2017 | 09:20 PM -
బే ఏరియాలో ఎపి జన్మభూమి మీట్ అండ్ గ్రీట్ 3న
అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్ కోమటి ఆధ్వర్యంలో బే ఏరియాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎపి గ్రామీణాభివృద్ధిశాఖ సంచాలకులు రామాంజనేయులతో ఈ కార్యక్రమం జరుగుతుంది. జూన్ 3వ తేదీన మిల్పిటాస్లోని స్వాగత...
June 2, 2017 | 09:51 PM -
Osmania University Centenary Celebrations in San Francisco
Osmania University Centenary Celebrations were very grandly celebrated in San Francisco Bay Area by Osmania University Alumni Association – North America Bay Area Chapter members with association with many other Bay Area Organizations. Hundreds of Osmania University Alumni gathered in Newar...
May 25, 2017 | 09:05 PM -
బాబు టూర్ ఏర్పాట్లపై బే ఏరియాలో సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలిఫోర్నియా పర్యటనపై ఎన్నారైటీడిపి, ఎపి జన్మభూమి ఆధ్వర్యంలో మిల్పిటాస్లోని స్వాగత్ రెస్టారెంట్లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మే 4న ముఖ్యమంత్రి శాన్‌హోసె వస్తున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించి స్వాగత ఏర్పాట్లు, రిసెప్షన...
April 29, 2017 | 09:35 PM -
వైభవంగా టిఎల్‌సిఎ దీపావళి
తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్‌సిఎ) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను వైభవంగా జరిపారు. నవంబర్ 12వ తేదీన న్యూయార్క్‌లోని ప్లషింగ్లో ఉన్న గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా సినీ హీరో శ్రీకాంత్, నటి ఊహ, యువ హీరో రోషన్...
April 26, 2017 | 08:49 PM -
తానా మహాసభలకు జయరామ్ కోమటి విరాళం 25వేల డాలర్లు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మే 26, 27, 28 తేదీల్లో సెయింట్‌లూయిస్‌లో నిర్వహించనున్న 21వ మహాసభల కోసం వివిధ నగరాల్లో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బే ఏరియాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. మిల్పిటాస్లోని స్వాగత్ హోటల్లో జ...
April 23, 2017 | 01:20 AM -
బాటా ఉగాది వేడుకలు సూపర్…
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఏప్రిల్ 1వ తేదీన మిల్పిటాస్లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్లో నిర్వహించిన ఉగాది సంబరాలు అత్యంత ఉత్సాహంగా సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వేడుకలను తిలకించడానికి 1500మందికిపైగా శ్రోతలు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు యూత్ టాలెంట్ షో, ధీ...
April 9, 2017 | 11:02 PM -
బే ఏరియాలోని ‘వేద’ టెంపుల్లో ఘనంగా ఉగాది వేడులు
బే ఏరియాలోని శ్రీ?సత్యనారాయణ టెంపుల్ (వేద టెంపుల్)లో ఉగాది ప్రత్యేక వేడుకలను ఘనంగా జరిపారు. బ్రహ్మశ్రీ మారేపల్లి నాగ వెంకట శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. బే ఏరియాలోని కవులతో ఉగాది కవిసమ్మేళన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. Click here for Event Gallery
March 30, 2017 | 09:19 PM -
బే ఏరియాలో ఎస్పిబి 50 సక్సెస్
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా), పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఐ బ్రిడ్జ్ ఇంక్ ఆధ్వర్యంలో జరిగిన ఎస్పిబి 50 మ్యూజికల్ వరల్డ్ టూర్ కార్యక్రమం సూపర్ హిట్టయింది. కాల్ హోమ్స్ – రమణా రెడ్డి గ్రాండ్ స్పాన్సర్‌గా, గూగైన్&z...
March 23, 2017 | 11:46 PM -
బే ఏరియాలో కాటమరాయుడు హంగామా
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఆయన అభిమానులు బే ఏరియాలో సందడి చేశారు. సెర్రా థియేటర్ వద్ద జరిగిన వేడుకల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు రామకృష్ణ వేమిరెడ్డి, కళ్యాణ్ పల్ల, బాబు ప్రత్తిపాటి, మురళీ గొదవర్తి, భరత్&zwn...
March 22, 2017 | 07:52 PM -
SPB 50 in Bay area
As all of you know that SP Balu has completed 50 years on Dec 15, 2016 in the film industry since his first debut song “ahO.. Emi ee vinta mOham” from Sri Sri Sri maryAda rAmanna movie back in 1966. On this occasion, SP Charan (the proud son of the great legend Balu gaaru) has […]
March 22, 2017 | 01:20 AM

- ATA: ఆటా చికాగో ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం
- Kishkindhapuri Review: భయపెట్టిన ‘కిష్కిందపురి’
- Mirai Review: మైథలాజి, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో ‘మిరాయ్’
- YS Jagan: జగన్‌పై ఎమ్మెల్యేల అసంతృప్తి..!?
- Samantha: రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ వస్తుంది
- Anupama Parameswaran: అనుపమ ఆశలు ఫలించేనా?
- Jeethu Joseph: దృశ్యం 3 పై అంచనాలు పెట్టుకోవద్దు
- Ilayaraja: అమ్మవారికి రూ.4 కోట్ల వజ్రాల కిరీటాన్ని ఇచ్చిన ఇళయరాజా
- Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
- Ganta Srinivasa Rao: జగన్ పై గంటా శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు..
