యువభారతి ఆధ్వర్యంలో బేఏరియాలో కూచిపూడి సమ్మేళనం

బేఏరియాలో యువభారతి ఆధ్వర్యంలో మార్చి 31వ తేదీన కూచిపూడి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భారతదేశం నుండి విచేస్తున్న ప్రముఖ కూచిపూడి నర్తకీ నటులు, నాట్యాచార్యుల ఆధ్వర్యంలో ఈ నత్య ప్రదర్శనలు జరుగుతాయని, వీటని రెండు విభాగాలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.