Anasuya Bharadwaj: స్విమ్ సూట్ లో బీచ్ అందాలను డామినేట్ చేస్తున్న అనసూయ
న్యూస్ రీడర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనసూయ(Anasuya) తర్వాత జబర్దస్త్(Jabardasth) లో యాంకర్ గా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం యాంకరింగ్ కు గుడ్ బై చెప్పి సినిమాలపైనే ఫోకస్ చేసిన అనసూయ ఓ వైపు కెరీర్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోల్ని షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే అనసూయ తాజాగా స్విమ్ సూట్ లో మెరిసింది. ఈ ఫోటోల్లో అనసూయ బీచ్ సైడ్ పూల్ లో చిల్ అవుతూ కనిపిస్తూ తన అందాలను ఆరబోయగా, ఆ అందాలకు కుర్రాళ్లు పిచ్చోళ్లైపోతున్నారు.






